ఓం శ్రీ సాయి రాం .
---------------------
భాగేశ్వరి రాగం .
--------------------
పల్లవి:అనుపల్లవి.
--------------------
ఖండ యోగమున ఖండములైనట్టి
తనువు నీదిగని నివ్వెరపడితి-న -
ఖండ దివ్యమౌ మహిమను జూపుచు
ప్రత్యక్షమైతివి ఈ లీలలేమీ ....?
మిత్రం :(బృందం )
-------------------
సాయీ సద్గురు సన్నుత చరితా
ఏమని పొగడుదు నీ ఘనత
యోగిరాజ రాజాది సద్గురు
సదమల హృదయా సాదుస్వరూప || ||
1.చరణం .
-----------
కడుపున ప్రేగుల నోటను గ్రక్కీ
నీట కడిగి నేలెండారబెట్టి
కడు వింత గొలుపుచు తిరిగి దాల్చితివి
ఈ వింత ఏమీ శ్రీ సాయీశా ||
గ్రూప్.
---------
సాయీ సద్గురు సన్నుత చరిత
ఏమని పొగడుదు నీ ఘనత
యోగిరాజ రాజాధి సద్గురు
సదమల హృదయ సాదు స్వరూప ||
2.చరణం .
--------------
చెక్క బల్లోకటి గని శ్రద్ధ నూయల గట్ట
ముక్కలుగ చేసేవు ముతక బట్టొకటి
ఒక్క వైపుగ నింటి చూరు నూయల గట్టి
చక్కగ పరుండేవు ఆ మర్మమేమీ ..?
గ్రూప్.
---------
సాయీ సద్గురు సన్నుత చరిత
ఏమని పొగడుదు నీ ఘనత
యోగిరాజ రాజాధి సద్గురు
సదమల హృదయ సాదు స్వరూప || ||
3.చరణం .
------------
యోగముచే మా యిడుముల కనుగొని
యాగముచే మము కాచేవు శ్రమగొని
త్యాగము నీ జన్మ మా భాగ్య దాయి
రాగముతో నిన్ను కొలిచెదము సాయీ, అను
రాగముతో నిన్ను కొలిచెదము సాయీ ||
గ్రూప్.
---------
సాయీ సద్గురు సన్నుత చరిత
ఏమని పొగడుదు నీ ఘనత
యోగిరాజ రాజాధి సద్గురు
సదమల హృదయ సాధు స్వరూప || ||
|| ఖండ ||
----------------------------------------------
-------------------------------------------------
||
---------------------
భాగేశ్వరి రాగం .
--------------------
పల్లవి:అనుపల్లవి.
--------------------
ఖండ యోగమున ఖండములైనట్టి
తనువు నీదిగని నివ్వెరపడితి-న -
ఖండ దివ్యమౌ మహిమను జూపుచు
ప్రత్యక్షమైతివి ఈ లీలలేమీ ....?
మిత్రం :(బృందం )
-------------------
సాయీ సద్గురు సన్నుత చరితా
ఏమని పొగడుదు నీ ఘనత
యోగిరాజ రాజాది సద్గురు
సదమల హృదయా సాదుస్వరూప || ||
1.చరణం .
-----------
కడుపున ప్రేగుల నోటను గ్రక్కీ
నీట కడిగి నేలెండారబెట్టి
కడు వింత గొలుపుచు తిరిగి దాల్చితివి
ఈ వింత ఏమీ శ్రీ సాయీశా ||
గ్రూప్.
---------
సాయీ సద్గురు సన్నుత చరిత
ఏమని పొగడుదు నీ ఘనత
యోగిరాజ రాజాధి సద్గురు
సదమల హృదయ సాదు స్వరూప ||
2.చరణం .
--------------
చెక్క బల్లోకటి గని శ్రద్ధ నూయల గట్ట
ముక్కలుగ చేసేవు ముతక బట్టొకటి
ఒక్క వైపుగ నింటి చూరు నూయల గట్టి
చక్కగ పరుండేవు ఆ మర్మమేమీ ..?
గ్రూప్.
---------
సాయీ సద్గురు సన్నుత చరిత
ఏమని పొగడుదు నీ ఘనత
యోగిరాజ రాజాధి సద్గురు
సదమల హృదయ సాదు స్వరూప || ||
3.చరణం .
------------
యోగముచే మా యిడుముల కనుగొని
యాగముచే మము కాచేవు శ్రమగొని
త్యాగము నీ జన్మ మా భాగ్య దాయి
రాగముతో నిన్ను కొలిచెదము సాయీ, అను
రాగముతో నిన్ను కొలిచెదము సాయీ ||
గ్రూప్.
---------
సాయీ సద్గురు సన్నుత చరిత
ఏమని పొగడుదు నీ ఘనత
యోగిరాజ రాజాధి సద్గురు
సదమల హృదయ సాధు స్వరూప || ||
|| ఖండ ||
----------------------------------------------
-------------------------------------------------
||
No comments:
Post a Comment