శ్రీ సాయి మంగళం .( Ade dwaraka maayi )
---------------------
అదె ద్వారకమాయీ వెలసే షిరిడీ శ్రీ సాయీ
సర్వము నీవోయీ శ్రీకర నామము నీదోయీ ...
( గ్రూప్ )
హారతి గొనుమా శ్రీ సాయీ శుభ
మంగళ మూరతి నీవోయీ ,
భారము నీదే సాయీ ,
మాకాధారము నీవే గురు సాయీ ||
సాయీరాం సాయీరాం జై జై సాయీరాం
జైజై సాయీరాం సద్గురు సాయీ ఘన శ్యాం ||
చరణం .
---------
షిరిడీ భువిపై కాలిడి నంతనే కలతలు బాపితివీ ..
సాయీ కలతలు బాపితివీ ...
ద్వారకమాయీ చల్లనినీడను సేదను తీర్చితివీ
సాయీ సేదను తీర్చితివీ
నిత్యమువేలిగే నిర్మలధునిలో పాపము కాల్చితివీ
సాయీ పాపము కాల్చితివీ
సత్యము నీవని సమాధి నుండే అభయము నిచ్చితివీ
సాయీ అభయము నిచ్చితివీ ||
( గ్రూప్ ).
హారతిగోనుమా శ్రీ సాయీ .......శుభ
మంగళ మూరతి నీవోయీ
భారమునీదే సాయీ మాకా
ధారము నీవే గురు సాయీ ....
సాయీరాం , సాయీరాం జై జై సాయీరాం
జై జై సాయీరాం సద్గురు సాయీ ఘన శ్యాం ||
చరణం .
-----------
తిరగలి మరలో నలిగిన ఔషధి తీయని అమృతమే
సాయీ తీయని అమృతమే
తరగని ధునిలో నిత్యాగ్ని బూదిని దాల్చిన శుభ ఫలమే
సాయీ దాల్చిన శుభఫలమే |
తర,తమ భేదము లెరుగని తలపులు కురిపిoచు వెన్నలలే
సాయీ వలపుల మల్లియలే ...
కరమున చూపిన అభయపు కాంతులు మాకిల వరములులే
సాయీ తరగని పెన్నిదిలే
సాయీ నీదైన సన్నిధిలే ...|
( గ్రూప్ )
హారతి గొనుమా శ్రీ సాయీ శుభ
మంగళ మూరతి నీవోయీ
భారము నీదే సాయీ మాకా
ధారము నీవే గురు సాయీ .....
సాయీరాం సాయీరాం జైజై సాయీరాం
జై జై సాయీరాం సద్గురు సాయీ ఘన శ్యాం ||
_____________________________________
_____________________________________
---------------------
అదె ద్వారకమాయీ వెలసే షిరిడీ శ్రీ సాయీ
సర్వము నీవోయీ శ్రీకర నామము నీదోయీ ...
( గ్రూప్ )
హారతి గొనుమా శ్రీ సాయీ శుభ
మంగళ మూరతి నీవోయీ ,
భారము నీదే సాయీ ,
మాకాధారము నీవే గురు సాయీ ||
సాయీరాం సాయీరాం జై జై సాయీరాం
జైజై సాయీరాం సద్గురు సాయీ ఘన శ్యాం ||
చరణం .
---------
షిరిడీ భువిపై కాలిడి నంతనే కలతలు బాపితివీ ..
సాయీ కలతలు బాపితివీ ...
ద్వారకమాయీ చల్లనినీడను సేదను తీర్చితివీ
సాయీ సేదను తీర్చితివీ
నిత్యమువేలిగే నిర్మలధునిలో పాపము కాల్చితివీ
సాయీ పాపము కాల్చితివీ
సత్యము నీవని సమాధి నుండే అభయము నిచ్చితివీ
సాయీ అభయము నిచ్చితివీ ||
( గ్రూప్ ).
హారతిగోనుమా శ్రీ సాయీ .......శుభ
మంగళ మూరతి నీవోయీ
భారమునీదే సాయీ మాకా
ధారము నీవే గురు సాయీ ....
సాయీరాం , సాయీరాం జై జై సాయీరాం
జై జై సాయీరాం సద్గురు సాయీ ఘన శ్యాం ||
చరణం .
-----------
తిరగలి మరలో నలిగిన ఔషధి తీయని అమృతమే
సాయీ తీయని అమృతమే
తరగని ధునిలో నిత్యాగ్ని బూదిని దాల్చిన శుభ ఫలమే
సాయీ దాల్చిన శుభఫలమే |
తర,తమ భేదము లెరుగని తలపులు కురిపిoచు వెన్నలలే
సాయీ వలపుల మల్లియలే ...
కరమున చూపిన అభయపు కాంతులు మాకిల వరములులే
సాయీ తరగని పెన్నిదిలే
సాయీ నీదైన సన్నిధిలే ...|
( గ్రూప్ )
హారతి గొనుమా శ్రీ సాయీ శుభ
మంగళ మూరతి నీవోయీ
భారము నీదే సాయీ మాకా
ధారము నీవే గురు సాయీ .....
సాయీరాం సాయీరాం జైజై సాయీరాం
జై జై సాయీరాం సద్గురు సాయీ ఘన శ్యాం ||
_____________________________________
_____________________________________
No comments:
Post a Comment