[4/14, 11:23] +91 97012 75514: తెలుగు పాటలు చెప్పండి ( పల్లవి లో ప్రతి మాట మొదటి అక్షరం)
(తె తె నె నీ రూ తె - తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజు నీ రూపు తెలిసిందిలే)
1-జ లా లో గ గ పా
2-ఏం శ్రీ ఒ చి మా
3- క ఈ ప్రే లే రా హృ
4- రా తా ప నా మ లో క క మ
5- లే ని లే మ లో ద పు ప్ర
6- ప్రే యా బృం నం వ యే
7- రా రా నా రా ను పై అ దో
8- లా లా లా లో ఓ జ ఊ తూ
9- బృం అం గో అం వా
10- కా క చూ పో మ పో
11- బ ఏం దే గు లో వుం
12- పం ది వ ప్రా వె ర ఎ
13- నా పా నీ నో ప శి
14- దొ ఇ సే నీ ప రా చే
15- బ బ బ బ ని చూ జా చు
16- స వి వ చె నా క
17- సుం నీ ది స్వ ఎ వె లే
18 - రా చి ప్రే మో రా
19- సి పు సి పు చి చి
20- రా చం మా విం గా వి
21- సి చూ మా నీ సి చూ మా
22- జా రా జా జో పా ఇ
23- చెం రం చీ క చి
24- చ చ అ గి గి గి
25- తో నా రా తొం చూ నా
[4/14, 13:34] +91 99632 95997: 1) జలకాలాటలలో గలగల పాటలలో
2) ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్నమాట
3)కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమా
4)
5) లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
6)ప్రేమయాత్రలకు బృందావనము
7)
8) లాహిరి లాహిరి లాహిరిలో
9)బృందావనమది అందరిదీ
10)
11)
12)
13) నాపాట నీ నోట పలకాల శిలకా
14)దొరకునా ఇటువంటి సేవా
15)బన్నీ బన్నీ బన్నీ బన్నీ
16)సఖియ వివరించవె వగలెరిగిన
17)సుందరి నీవంటి దివ్య స్వరూపమ్ము
18) రామ్మా చిలకమ్మ ప్రేమ మొలకమ్మ
19)
20) రావోయి చందమామ మా వింతగాథ వినుమా
21)సినిమా చూపిస్తా మావ నీకు సినిమా చూపిస్తా మావ
22) జాము రాతిరి జాబిలమ్మ
23) చెంగావి రంగుచీర
24) చలి చలి .. అబ్బా గిలిగిలి గిలి
25) తోటలో నారాజు
No comments:
Post a Comment