[4/7, 17:08] +91 99632 95997: 1. పొడుగాటి తాడును మీయబ్బ మడతెయ్య లేడు మాయబ్బ మడతెయ్య లేడు
2. గుడి నిండానీళ్లు పోసి గుడికి తాళం వేసి లంక తగల బెడితే లంజ మొత్తుకుంది
3. వీధులు వీధులు పన్నెండు వీధులు
పన్నెండు వీధులకు ఇద్దరు వేశ్యలు
ఇద్దరు వేశ్యలకు గిద్దెడు ఆముదం
4. ఆకాశం లోని అంకి రెడ్డి
కిందికి దూకే కాశి రెడ్డి
కాసుకున్నోళ్లు కోసుకున్నోళ్లు
ముడ్డిని పిసికి మూతి నాకేరు
5. గుంపులో గూనెద్దు ఎగర్లాడే
6. బట్టలన్ని ఇప్పుతుంది
బాయిలో దూకుతుంది
7. తన మొగుణ్ణి కాదని పరాయిదాని మొగుణ్ణి పక్కలో ఏసుకుంటే
ఇంటి మొగుడు సంతోషం పట్ట లేక ఎగిరెగిరి గంతులేసె
8. తొడిమ లేని పండు తుపుక్కున కింద పడె
9. మోకాటి లోతు నీటిలో మొండోడు పొర్లాడినాడు
10. నేను సగం సచ్చినానురా ముండా కొడకా - నువ్వొచ్చినావంటే పూర్తిగా చస్తావురా లండీ కొడకా . అందుకే రావొద్దురా సన్నాసీ
[4/8, 11:03] +91 99632 95997: 1. దారి, బాట , రోడ్డు
2. కుక్కర్
3ఎద్దుల బండి , చక్రాలు , కందెన
4. మామిడి పండు , తాటి పండు
5. పేలాలు
6. అరటి పండు
7. మగ బిడ్డను కన్న బాలింత రాలు
8. కోడి గుడ్డు,విభూది పండు
9. మజ్జిగ చిలకడం
10. ఎర చేపతో అన్న మాటలు
No comments:
Post a Comment