[7/21, 11:57] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: *👍
ప్రశ్న:-
ముత్యాల పూసలు
నూతన సాహితి ప్రక్రియ
రాయడం ఎలా?
👌
జవాబు:-
(1)7ఫంక్తులు(వరుసలు)ఉండవలెను.
(2)ఫంక్తి(వరుసకు) మూడు పదములు ఉండవలెను.
(3)మాత్ర నియమాలు లేవు
(4) మేమిచ్చు అంశములు మాత్రమే రాయవలెను
💐జులై మాసం20 వ తేదీ నుండి 25 వరకు
*** *** ***
వారం వారం ముత్యాల హారం*
(సోమవారం నుండి శనివారం వరకు)
ఉదయం:5 గంటల నుండి రాత్రి 9:30 వరకు.
*👍అంశం:రైతు జీవనం*👌
● మీ ముత్యాల పూసలకు ఫొటో/హామీ పత్రం/బయో డేటా... జత చేసి పంపగలరు
●10 గంటలకు *పద ముత్యం బిరుదు* పత్రము ప్రధానం.
నిర్వహణ: భేరి మధుసూదన్(ఛార్మింగ్ ప్రిన్స్) గారు
7674993500(ఆంధ్రప్రదేశ్)
రూపకర్త:ఆత్రం మోతిరామ్( కొలాము)గారు
8985051473(తెలంగాణా)
[7/21, 14:52] iswarimurthy: ముత్యాల పుాసలు.
అంశం....రైతు జీవనం.
----------------------------
1. రైతన్న పట్టిన హలం.
2. పొలం దున్నే సాధనం
3. పచ్చదనపు పంట ధనం.
4. అన్నార్తుల జీవ సంజీవనం.
5. వారికి ఇవ్వాలి చేయుాత .
6. లేదంటే కరువు తంటా.
7. ఆకలి చావులే ఇంటింటా ॥
----------------------------------------------
రచన.
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
------------------------------
ఇది కరక్టయితే చెప్పండన్నయ్యగారుా.
[7/21, 15:19] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: Successful poetry
No comments:
Post a Comment