Saturday, July 25, 2020

ఇది పున్నమి తెలుగు దిన పత్రిక వారి కవితల ఆహ్వానం

[7/24, 00:16] పున్నమి తెలుగు డైలీ: కవితలకు ఆహ్వానం
------------------------------

(సాఫ్ట్ వేర్  నిపుణులు మరియు ఎహ్ ఆర్ వారు ఇంగ్లీష్ తో పటు ఏ భాషల్లోనైనా  పోస్ట్ చెయ్య వచ్చు వాటిల్ని కూడా పరిగణలోనికి తీసుకొంటాము. సర్టిఫికెట్ మీద వారికీ ఇంగ్లీష్ లో పేరు మరియు ఇతర వివరాలు ముద్రిస్తాము)

👉  అంశం:
ప్రముఖ ఐ టి సంస్థ 

"విప్రో సర్వాధినేత అజిజ్ ప్రేమిజీ 
జన్మదినం "
గురించి   "సాహితీ పున్నమి" కవితలను ఆహ్వానిస్తున్నది.
గమనిక
---------
పదిహేను (12)పంక్తులకు కవితలను టైపు గూగుల్ ఫార్మ్ ద్వారా  పంపగలరు
👉24 .07.2020 
ఉదయం 
నుండి 25-07-2020
 రాత్రి  12 గంటలలోపు  గూగుల్ షీట్ ద్వారా పంపగలరు, పంపిన వెంటనే మీ gmail కు reply మెయిల్ వస్తుంది
గమైనించగలరు

👉నిర్వహించువారు
 "పున్నమి దినపత్రిక"
 'సాహితీపున్నమి ' విభాగం
మీ ఫొటోతో పాటు
మీ పేరు,మెయిల్,సెల్ నెంబర్
 
 కవిత పంపిన ప్రతి ఒక్కరికి
ఈ-- ధ్రువీకరణపత్రం"
 (E-CERTIFICATE)  7-08-2020
ఇమెయిల్ కు పంపబడుతుంది.
( E- DIGITAL BOOK) టైమ్ మరియు పరిస్థితి ని బట్టి విడుదలచేయబడుతుంది.

అభివందనాలతో
సర్వేపల్లి కోటేశ్వరరావు
ఎడిటర్
పున్నమి తెలుగు డైలీ
9440275034

లింక్ క్లిక్ చేసి వివరాలు పంపగలరు
👇👇👇

https://forms.gle/zYj2G4WUDz8i5NpE6

                శ్రీర్షిక-
        ఉదాత్తహృదయుడు,
         శ్రీ అజీజ్ ప్రేమ్ జీ.॥
         ------------------------

భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఒకటైన 
"విప్రో" సంస్థకు అధ్యక్షుడు. . అజీజ్ ప్రేమ్ జీ.॥
భారతదేశంలో అత్యధిక ధనవంటుల జాబితాలో 
రెండవ  స్తానాన్ని సంపాదించిన బిలియనీరు..॥
                    శ్రీ అజీజ్ ప్రేమ్ జీ.॥
ఇండియన్ స్కూళ్లలో కంప్యూటర్ ఎయిడెడ్ లియర్నింగ్ పోగ్రామ్ ను 18 భాషల్లో నేర్పిస్తున్న ,
సామాజిక సేవాతత్పరత కలిగిన విశాల హృదయుడు.
                 " శ్రీ అజీమ్ హషీమ్ ప్రేమ్‌జీ" ,॥
  ఈనాటి కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, కావలసిన మౌలిక సదుపాయాలకుా ,మందులకుా , కోట్ల కొలదీ ధన సహాయాన్ని అందించిన
                            ఆపద్మాంధవుడు. 
 .                " శ్రీ అజీమ్ హషీమ్ ప్రేమ్‌జీ" ,॥
         ------------------------------------------------------
రచన, శ్రీమతి...
పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్..(.మహరాష్ట్ర ) 
8097622021
iswarimurthy@gmail.com
------------------------------------------
హామీ...
ఈ నా కవిత , ఏ మాధ్యములోనుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
--------------------



గమినిక

మీ గ్రూప్ లకు & మీ మిత్రులకు షేర్ చేయగలరు
---------------------------------------------------
ఇది పున్నమి తెలుగు దిన పత్రిక వారిది
---------------------------------------------------
[7/25, 08:12] పున్నమి తెలుగు డైలీ: Punnami will conduct trendy activities and professional relationship with the clients.


 join E PAPER 
MEMBER SHIP
LIFE MEMBER
600
https://imjo.in/ggb4hw


YLY CHANDA
200 RS
 https://imjo.in/u2myCr

Google Pay No. 
Phone pay
8179497116
(Suram Mallikarjuna Sarma)
[7/25, 10:05] పున్నమి తెలుగు డైలీ: కవితలకు ఆహ్వానం
------------------------------
👉  అంశం:
"తొలి టెస్ట్ ట్యూబ్ దినోత్సవం " 
గురించి   "సాహితీ పున్నమి" కవితలను ఆహ్వానిస్తున్నది.
గమనిక
---------
పదిహేను (12)పంక్తులకు కవితలను టైపు గూగుల్ ఫార్మ్ ద్వారా  పంపగలరు
👉25 .07.2020 
ఉదయం 
నుండి 27-07-2020
 రాత్రి  12 గంటలలోపు  గూగుల్ షీట్ ద్వారా పంపగలరు, పంపిన వెంటనే మీ gmail కు reply మెయిల్ వస్తుంది
గమైనించగలరు
👉నిర్వహించువారు
 "పున్నమి దినపత్రిక"
 'సాహితీపున్నమి ' విభాగం
మీ ఫొటోతో పాటు
మీ పేరు,మెయిల్,సెల్ నెంబర్
కవిత పంపిన ప్రతి ఒక్కరికి
ఈ-- ధ్రువీకరణపత్రం"
 (E-CERTIFICATE)  7-08-2020
ఇమెయిల్ కు పంపబడుతుంది.
( E- DIGITAL BOOK) టైమ్ మరియు పరిస్థితి ని బట్టి విడుదలచేయబడుతుంది.

అభివందనాలతో
సర్వేపల్లి కోటేశ్వరరావు
ఎడిటర్
పున్నమి తెలుగు డైలీ
9440275034

లింక్ క్లిక్ చేసి వివరాలు పంపగలరు
👇👇👇
https://forms.gle/6dzy8EaoyKevmmL79


గమినిక
మీ గ్రూప్ లకు & మీ మిత్రులకు షేర్ చేయగలరు
---------------------------------------------------
ఇది పున్నమి తెలుగు దిన పత్రిక వారిది
---------------------------------------------------

No comments:

Post a Comment