[4/14, 13:38] +91 99632 95997: *కింది పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు చెప్పగలరు.*
1.పిపీలికము
2. మశికము
3. మార్జాలము
4. శునకము
5. వృషభము
6. మహిషము
7. శార్దూలము
8.మత్తేభము
9.మకరము
10.మర్కటము
11. వాయసము
12. మూషికము
13.జంబుకము
14. వృకము
15.తురగము
16. గార్ధభము
17. వరాహము
18.పన్నగము
19. కుక్కుటము
20. బకము
21. ఉష్ట్రము
22. శుకము
23. పికము
24.శలభము
25. కీటకము
26. మత్స్యము
27. హరిణము
28. మత్కుణము
29. మయూరము
30.కూర్మము
31. మకుటము
32. మకరందము
33. వానరము
34. వావురము
35. ఉరగము
[4/14, 14:11] +91 90520 66188: 1.చీమ
2.దోమ3.పిల్లి4.కుక్క5.ఎద్దు6.దున్నపోతు7.సింహం8.ఏనుగు9.ముసలి10.కోతి11.కాకి12.ఎలుక13.నక్క14.తోడేలు15.గుర్రము16.గాడిద17.పంది18.పాము19.కోడి20.కొంగ21.ఒంటె22.చిలుక23.కోయిల24.దీప పురుగు 25.పురుగు26.చేప27.జింక 28.నల్లి29.నెమలి30.తాబేలు
31.కిరీటము32.తేనె33.కోతి34.పావురాయి35.పాము.
No comments:
Post a Comment