🌹సాహితీప్రియులకు అభినందనలు.🌹
విభిన్న అంశాల వేదిక
మన శ్రీ శ్రీ కళావేదిక .....
నేటి విపత్కర పరిస్థితుల్లో కనిపించని సూక్ష్మజీవి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూంటే,కరోనా మృత్యుఘంటికలు మోగించి బంధాలను,అనుబంధాలని సమాధి చేసి ప్రళయం సృష్టిస్తుంటే, మానవతాదృక్పదంతో సమాజం ఉండాలని కవులు తన కలాలను ఝుళిపించారు...
సాహిత్యం సమాజానికి ఉపయోగపడేలా మన రచనలు,కవితలు ఉండాలని సాహిత్యం లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని శ్రీ శ్రీ గారిని ఆదర్శంగా తీసుకొని అక్షర యజ్ఞం చేయిస్తున్న మన శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్, ప్రభుత్వ గుర్రం జాషువా అవార్డు గ్రహీత,అక్షర తపస్వి, శ్రీ డా.కత్తిమండ ప్రతాప్ గారు నిర్వహించిన అంశం"కరోనా డేంజర్ బెల్స్ " కవితాపోటీ కి విశేషమైన స్పందన వచ్చింది. శ్రీ శ్రీ కళావేదిక ఫేస్ బుక్ రెండు గ్రూప్ లలో వాట్సాప్ వేదికగా,పోటీకి 223 మంది కవులు వారి కవితలను వ్రాసారు...
అందరికి మా శ్రీ శ్రీ కళావేదిక
అభివాదములు...
వారిలో "టాప్ 20" విజేతలను ఎంపిక చేయడం జరిగింది...
🌹🌹విజేతలకు అభినందనలు🌹🌹
సహవిజేతలకు కృతజ్ఞతాభినందనలు...
పాల్గొన్న ప్రతి ఒకరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేస్తున్నాం...
ప్రతి ఒకరికి ప్రశంసాపత్రాలు అందచేయబడతాయి....
🌹శ్రీ శ్రీ కళావేదిక కార్యవర్గం🌹
💐టాప్ 20విజేతలు💐
1.తెలికిచర్ల రాజ కృష్ణ కామేశ్వరరావు గారు.
2.సిద్దగాని భాగ్యలక్ష్మి గారు.
3.మంజుల సూర్య గారు.
4.వాణీ సరోజినీ లక్కరాజు గారు.
5.ప్రభావతి దొంతు గారు.
6.కావ్య నరేష్ గారు.
7.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు.
8.అల్లాడి శ్రీనివాస్ గారు.
9.మొంగం అమృతరావు గారు.
10.షేక్ అబ్దుల్ హకీమ్ గారు.
11.నాశబోయిన నరసింహ గారు.
12.నాగారపు సత్యనారాయణ గారు.
13.సంధ్య యెరుసు గారు.
14.శ్రీతరం బింగి శ్రీ కాంత్ గారు.
15.వాసి జ్యోత్స్న గారు.
16.విజయ రామగిరి గారు.
17.గాజుల నివేదితా సందీప్ గారు.
18.సత్య చాగంటి గారు.
19.V.కృష్ణవేణి గారు.
20.కొప్పుల ప్రసాద్ గారు.
No comments:
Post a Comment