🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
WAM గ్లోబల్ లిటరరీ ఫోరం మరియు మానసభారతి సాహితీ వేదిక ఆధ్వర్యంలో అంతర్జాల విశ్వకవిసమ్మేళనం కవితా పోటీకొరకు,
అంశం: మనలో మనోబలం....కరోన
తిరోగమనం.
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
పేరు: నల్లా నాగ సూర్య వరలక్ష్మి
వృత్తి: ఉపాధ్యాయిని
కలంపేరు: చందన
ఊరు: గొర్లివానిపాలెం
పరవాడ మండలం
విశాఖపట్నం జిల్లా
చరవాణి: 9493202392 🌷
🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅
కవితా శీర్షిక: మనోబలంవెలుగు..కరొనా
తొలగు
🪔🪔🪔🪔🪔🪔
*మనోబలం
నీమానసకుహరాన దివ్య తేజమై,,
కరోనా కాళరాత్రిని ఛిద్రమ్ చేయాలి.
* విశ్వగోళాన కరోనా పుట్టించు మరు
భూమిసెగలు,
నీమనోబలం అనే అద్భుతవృష్టి లో
ఆవిరవ్వాలి.
* స్పైక్‌లు మార్చి ,కధలుచెప్పే కరోనా
భేతాలుడ్ని,
పట్టువీడని భట్టివిక్రమార్కుడవై సాగ
నంపాలి.
*ఆత్మ బంధువులను 'యము'న పాల్జే
సిన,
మనోబలంతో కరోనా ' కాళీయు' మద
మణచాలి.
*ఆమ్మపాల నిరోధక శక్తిని ఆత్మబలం
లోరంగరించి,
నాన్నదన్నులో ఆశలు నిబ్బరంగ నిపు
కోవాలి.
*గురు జ్ఞాన ,యోగవిద్య భక్తితో అందు
కొని,
'చేపూతల లేపన' స్నేహగంధాన్ని పది
లంగా అద్దుకోవాలి.
*కస్టాన్ని దాటించే ప్రతిడాక్టరు అంజనీ
పుతృడై ,
ఆత్మబలంమందునింపు మరో ఆనంద
య్య కావాలి.
*'మేనిముసుగు',మాస్క్ లో నర్స్ మద
ర్ థెరిసాయై,
నిస్తేజంనింపు కరోనాను శాస్వత నిద్ర
పుచ్చాలి.
*పారిశుద్ధ్యశ్రామికులే నవజీవన నావికు
లై,
పరిశుభ్రత,పావనతీరాన లంగరువేయా
లి .
*స్వార్ధపరుల కుళ్లునాళాలు పసిగట్టి,
మనోబలంతో గట్టి తాళమే వేయాలి.
*ఆత్మ బలం గవాక్షాన సమాచార
మందు కొని,
పల్లవించు,కదలనికుటుంబమే కుటీర
మవ్వాలి.
*క్రమశిక్షణనియమాలు,ప్రాణ యామ
సాధనాలుగా,
కొత్త బలంతో కరోనాను చిత్తు చేయాలి.
*బాలల కబళిన్చగాసిన కరోనా
మాయావిని,
మనో ధైర్య తత్ట్వ మాంత్రీకుడవై మట్టు
. బెట్టాలి.
*కరోనా ఉప్పెనలో తేలిపోవు అన్నా
ర్తులసాయానికై,
ఓ కెప్టెన్లా,ఓడలా ఆవల చేర్చాలి,ఆకలి
తీర్చాలి.
ధైర్యే సాహసిలక్ష్మియని వీర తిలక
మద్దుకొని ,
తిరోగమించే కరోనాఅగ్నిగుండాన వడి
వడిగా నడవాలి.
*మనో బలంతో ఇలా తలాన శాంతి
కపొతమై,
సుదీర్ఘయానంచేసి, జగాన శాంతి
నింపాలి.
🐦🐦🐦🐦🌎🐦🐦🐦🐦
హామీ పత్రం: ఈకవిత నాస్వీయ రచన.
అనుకరణ కాదు,ఎక్కడా
ప్రచురించ బడలేదు .
ధన్యవాదములు.🙏🙏🙏
⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳
పేరు: నల్లా నాగ సూర్య వరలక్ష్మి
ఉపాధ్యాయిని,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
వాడచీపురు పల్లి,
పరవాడ మండలం,
విశాఖపట్నం జిల్లా
చరవాణి: 9493202392
తేది :9. 06. 2021🌺
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
No comments:
Post a Comment