పద్య ప్రక్రియ : మత్తకోకిల.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
రామ రామని వేడు చుంటిని
కోమ లాంగవు రాఘవా॥
సీతతోడను గుాడి రావయ
మాత మమ్ముల బ్రోవగా॥
దీన పోషక రాక్ష సాంతక
ధ్యాన యొాగి సుపుాజితా॥
కోటి సుార్యప్ర కాశ సుందర
వాటి కామఖ రక్షకా ॥
ధ్యాయ సజ్జన సార సుందర
మేయ కార్యసు కారకా ॥
రాజ శేఖర యజ్ఞ రక్షక
ఓజ తేజ ప్రకాశకా ॥
మేటి కోసల రాజ్య పాలక
కోటి సుార్య ప్రకాశకా ॥
దాస పోషణ దీన బాంధవ
వాస యొాధ్యపు రాధిపా॥
జానకీదుఃఖ భంజనాజయ
దాన వాంతక పావకా॥
ఆంజ నేయసు పుాజి తామన
రంజ నార్తప రాయణా ॥
వందనీయసు పాద పంకజ
బంధ మొాచజ నావనా ॥
No comments:
Post a Comment