27/07/2022.
*మీ పదాలు నా పంచపది* 116లో
-వి.వి.వి.కామేశ్వరి గారి పదాలు
ఆరాటం, పోరాటం, ఇరకాటం, చెలగాటం, తగలాటం
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
దేశ సేవకై అబ్దుల్ కలాం ఆరాటం
వైజ్ఞానిక శాస్త్ర అభ్యాసానికై పోరాటం
జాతీయ సమైక్యతా భావాలతో ఇరకాటం.
అంతరిక్ష క్షిపణి ప్రయొాగాలతో చెలగాటం.
పురస్కారాలతో పొందిన కీర్తి కిరీటం అతని విజయాలకు చిహ్నమీశ్వరీ ॥
తొిడు*సప్తవర్ణ సింగిడి-పంచపదులు
*మీ పదాలు నా పంచపది-116*ల లో
పేరు:కాటేగారు పాండురంగ విఠల్ గారిచ్చిన-
పదాలు:*తోడు,జోడు,మోడు, ఈడు, కీడు*
తోడుా నీడగా జీవిత భాగస్వామి.
సరి జోడు హితునిగా మనసుతో చెలిమి .
మొాడు వారిన చెట్లు చిగురించవా ఏమి ?
ఈడు వారితో పరాచికాలాడితే నేమి ?
కీడు తలపెట్టని వాని హితవు కోరుసుమ్మీ ఈశ్వరీ ॥
*సప్త వర్ణ సింగిడి-పంచపదులు*
*మీ పదాలు నా పంచపది*-116
తేది:27.07.2022
*విజేతలు:*
*1.కవి కిరీటి:* SK అమీనా కలందర్ గారు
*2.కవి మణి:* శరత్కవి DVR మూర్తి గారు
*3.కవి వజ్ర:* పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
*4.కవి రత్న*: శనగపల్లి ఉమామహేశ్వర రావు గారు
*5.కవి తేజ:* అక్కి నర్సింలు గౌడ్ గారు
*నిర్వహణ:కాటేగారు పాండురంగ విఠల్*
పంచపది రూపకర్త;హైదరాబాద్
*సహ నిర్వహణ:MV ధర్మారావు*
*పంచపది సాహితీ కవన వేదిక*
*మీ పాట నా పంచపది*-108
తేది:19.07.2022
*విజేతలు:*
*1.కవి కిరీటి:* పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు.
************:::::::**************************
*2.కవి మణి:* శరత్కవి DVR మూర్తి గారు
*3.కవి వజ్ర:* జోషి పద్మావతి గారు
*4.కవి రత్న*: శ్రీ సుధ కొలచన గారు
*5.కవి తేజ:* డా జి భవానీ కృష్ణమూర్తి గారు
*నిర్వహణ:కాటేగారు పాండురంగ విఠల్*
పంచపది రూపకర్త;హైదరాబాద్
*సహ నిర్వహణ:MV ధర్మారావు*
******************************
పంచపది సాహితీ కవన వేదిక
నేటి పంచపది:258
తేది:19.07.2022
అంశం:దేవదాసు(ఏఎన్నార్ సినిమా)
ప్రథమ బహుమతి కవన శ్రేష్ఠ:
పిళ్ళా వెంకట రమణమూర్తి గారు
ద్వితీయ బహుమతి కవన విశిష్ట:
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు.
*******************************
తృతీయ బహుమతి కవన వరిష్ట:
బులుసు సీతారామ మూర్తి గారు
చతుర్థ బహుమతి కవన ఉత్కృష్ట:
సీర సంగీత శ్రీ గారు
పంచమ బహుమతి కవన మణి:
డా జి భవానీ కృష్ణమూర్తి గారు
విశేష ప్రతిభాశాలి కవన వజ్ర:
కొంకేపూడి అనూరాధ గారు
ప్రత్యేక ప్రజ్ఞాశాలి కవన రత్న:
గుడిపూడి రాధికారాణి గారు
నిర్వహణ:కాటేగారు పాండురంగవిఠల్
పంచపది రూపకర్త:హైదరాబాద్
సహ నిర్వహణ:పోరంకి నాగరాజు
మీరిచ్చిన పాట :
--------------
*ఓ దేవాదా ఓ పార్వత చదువు ఇదేనా మనవాసీ వదిలేసి అసలు దొరల్లే సూటు బూటు* కు
నా మాట:
--------
ఓ దేవదా స్కుాలుకి వెళ్ళవా ఏమిటి.?
ఓ పార్వతీ ! నువ్వే చెప్పాలి వీడి సంగతి .॥
ఇదేనా మీరిద్దరుా కలిసి చెప్పేది..?
చదువుకోకపోతే ఏంది మీగతి..?॥
మనవాసి వదిలేస్తే ఏంటి నీ పరిస్థితీశ్వరీ ?
అసలు పట్నంలో బతకగలవేమిటి ?॥
దొరల్లే వేసమేస్తే చాలా..బతుకుతెరువేమిటి ?
సుాటుా బుాటుా వేస్తే కాబోదు నీ ఉన్నతి ॥
మనవాసి స్కుాల్ లో పెరగాలి మీ పరపతి.
చదువుతో పొందాలి కీర్తి అదే మన సంపత్తి ఈశ్వరీ ॥
నేనిచ్చే పాట :
తోటలో నారాజు తొంగి చుాచెను నాడు
నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు ॥
.
----------------------------------------
మీ పాట నా పంచపదిలో మీరిచ్చినపాట.
పాట:*
అందాల పసిపాప, అన్నయ్యకు కనుపాప, బొజ్జోవే బుజ్జాయి, నేనున్నది నీకొరకే, నీకన్నా నాకెవరే...
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
(అందాల పసిపాప )! మా ముద్దుల ముాట.
(అన్నయ్యకు కనుపాప) ! ఆట పాటల బాట.
( బజ్జోవే బుజ్జాయి) ! అల్లరి మాని ఈ పుాట
( నేనున్నది నీకొరకే) !, నిను నే రక్షించే కోట.
( నీకన్నా నాకెవరే )! మా పలుకు తేనెల ఊటవీశ్వరీ ॥
మీరిచ్చే పాట:
ఓ దేవదా, ఓ పార్వతి, చదువు ఇదేనా, మనవాడు వదిలేసి అసలు దొరల్లే సూటు బూటు
(ఓ దేవదా, ఓ పార్వతి, )స్కుాలుకు వెళ్ళరా ?
(చదువు ఇదేనా ) మొాబైల్ చుాస్తుా కుార్చున్నారా ?
(మనవాసి వదిలేసి) పట్నం లోకి వెళిపోతారా ?
(అసలు దొరల్లే ) ఉండాలంటే చదువుకోవాలిరా !
(సుాటుా బుాటుా )వేసుకుంటే దొరలైపోతారా ?
చెప్పుఈశ్వరీ ॥
నేనిచ్చే పాట :
తోటలో నారాజు తొంగి చుాచెను నాడు
నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు ॥
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
19/07/2022.
నేటి పంచపది..
అంశం : దేవదాసు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
ప్రేమ త్యాగమును కోరుతుందని చెప్పే చిత్రము.
వ్యసనములతో సమస్యలు పరిష్కరింపబడవన్న నిజము.
సాంప్రదాయ విలువలు తెలిపే భార్యా భర్తల
బంధము
ప్రేమికులను విడదీసినా వారి మనసులు మారవన్న సత్యము.
పెద్దలు పెద్దరికంతో సమస్యలను పరిష్కరించాలీశ్వరీ
---------------------------------
పంచపదిలో..
పేరు:కాటేగారు పాండురంగ విఠల్
మీరిచ్చిన పాట:
జననీ శివకామిని జయ శుభకారిణి, విజయ రూపిణీ, నీ దరినున్నా తొలగు భయాలు*
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
శ్రీగణేశ , కార్తకేయ జననీ
మంగళస్వరుాపిణి శ్రీ గౌరీ శివకామిని
సకల లోకాది సన్నుతే జయ శుభకారిణి,
సర్వోపధ్వి నివారిణీ విజయ రూపిణీ,
నీ దరినున్నా తొలగు భయాలు మానినీ ! జగదీశ్వరీ !॥
నేనిచ్చిన పాట :
నీ లీల పాడెద దేవా ! మనవి అలించ వేడెద దేవా ! న ను లాలించు మా ముద్దు దేవా !
No comments:
Post a Comment