Saturday, February 25, 2023

చతుస్సాగర పర్యంతం లో కల ఆ నాలుగు సముద్రాల పేర్లు

[23/2 11:19] శ్రీ రాజ రాజేశ్వరీ. సంకలనం: చతుస్సాగర పర్యంతం 
లో 
కల 
ఆ 
నాలుగు సముద్రాల పేర్లు 
చెప్పమని ప్రార్థన 🙏🙏🙏
[23/2 11:41] +91 99512 13231: చతుస్సాగర పర్యంతం అనగా అన్ని వైపులా తూర్పు,దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిశలలో అనంతంగా వ్యాపించి ఉన్న జలరాశి అని మద్యలో ఉన్న ఉబ్బెత్తు బాగాన్ని భూమి‌ అని దానినే జంబూ ద్వీపం అని అంటారు 
నాలుగు వర్ణాలను మనకు వేదం తెలియ చేస్తుంది 
తూర్పూ శ్వేత వర్ణం అందుకే తూర్పు దిశలో ఉన్న జలరాశిని లేదా సముద్రాన్ని  తెలుపు ప్రశాంతతకు చిహ్నం కనుక *ప్రశాంతో దధిః*
 దక్షిణ దిశ వర్ణం పసుపు వర్ణం పసుపు పవిత్రతకు చిహ్నం కనుక *అతులాంతకం(సరిలేనిది)* అని

పశ్చిమ‌ దిశ వర్ణం నలుపు అందుకే పశ్చిమ దిశలో గల సముద్రం నలుపు జల స్వతః సిద్దంగా నలుపు వర్ణం నీటికి ఉంటుంది అందుకే *సింధూ సముద్రం* అని 

ఉత్తర దిశ వర్ణం ఎరుపు  అందుకే ఉత్తర సముద్రాన్ని *అర్క సముద్రం* అని పేర్లు రావడం జరిగింది
కాల క్రమంలో అనంత జలరాశులు ఉన్న గల చతుస్సాగరాలు సప్త సముద్రాలు అని 
మహా సముద్రాలు అని
తూర్పు సముద్రం ప్రశాంత సముద్రం... పసిఫిక్ మహా సముద్రం అని
దక్షిణ దిశలో గల అతులాంతక సముద్రం అట్లాంటిక్ మహా సముద్రం అని
అర్క సముద్రాన్ని ....ఆర్కిటిక్ మహా సముద్రం గాను
సింధు సముద్రాన్ని హిందూ మహా సముద్రంగాను రూపాంతరం చెందినవి

No comments:

Post a Comment