*చిమ్నీలు*నియమాలు*
............
1.ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి.
2.ఒక్కొక్క పాదములో ఏడు నుంచి ప మాత్రలు వాడవచ్చు.
3.ఒకటి.. మూడు పాదాల చివర ఒక అంత్యప్రాస వాడాలి
4.రెండు.. నాలుగు పాదాల చివర ఒక అంత్యప్రాస వాడాలి
ఉదాహరణకు
1)
మనసు కలసిన
ప్రేమ చిగురించును
కలత పెరిగిన
ప్రేమ నశించును
2
భక్తి ముదిరితే
ముక్తి దొరుకును
విరక్తి కలిగితే
శక్తి నశించును
3
అంబేద్కర్ రాసెను
మన రాజ్యాంగము
బుద్ధుడు చెప్పెను
శాంతి మంత్రము
..జాధవ్ పుండలిక్ రావు పాటిల్
9441333315
చిమ్నీలు రూపకర్త
.........................
No comments:
Post a Comment