Saturday, February 11, 2023

తెలుగు పద అరచధాలు

తచ్చనాలాడు= పరిహాసం చేయు
తచ్చన=కపటము
నుచ్చిళ్ళు=నురుగు
నెచ్చు=నూకలు
పచ్చడము=దుప్పటి
చెచ్చెర=శీఘ్రంగా
కచ్చియ= కలహము
నచ్చుపెట్టు= తొందరపెట్టు
పిచ్చవించు=
అతిశయించు
నచ్చిక=నమ్మిక

Monday, February 6, 2023

మనోహరి మహిళా మాస పత్రికలో సెలక్టైన రచనలు

[05/02, 10:17 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: 23/01/2023 నుంచీ 25/01/2023 తేదీలలో *శివరాత్రి సందర్భంగా* గ్రూపులో ఇచ్చిన అంశంపై వచ్చిన రచనలలో మనోహరితో పాటు మనోహరం వార, మాస పత్రికలకు కూడా సెలెక్ట్ చేసుకోవటం జరిగింది 

*కవితలు*
ఓం శివోహం - కే కే తాయారు
పరమార్థం - నిర్మల బొడ్డేపల్లి 
శివ పదార్చన (ధ్రువకోకిల పద్యములు) - టి. వి. ఎల్. గాయత్రి
ఆది బిక్షువు - తేజస్విని J
సతిపతి - వింజరపు శిరీష 
ఆటవెలది పద్యాలు (శివరాత్రి) - శిరీష వూటూరి
అరుణాచలం (ఆటవెలది పద్యాలు) - పి.వి.వి.యన్. రాజకుమారి
ఈశ్వరా - అన్నపూర్ణాసోమయాజులు 
శివ పంచాక్షరి స్తుతి - శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి
భోళా శంకర - కర్రి మల్లీశ్వరి
శివపార్వతుల కళ్యాణం - సలాది భాగ్యలక్ష్మి
శంకరుని నామములు - చట్టి లక్ష్మి
శివోహం - మోపిదేవి గౌతమి
గజల్ - రాజశేఖరుని శ్రీ శివలక్ష్మి (సత్య స్వరాళి)
లయకారుడు - ఎస్. రత్నలక్ష్మి
శివతత్వం - సురేఖ దేవళ్ళ
భళిరా భోళా శంకరా (గజల్) - సుబ్బా జ్యోత్స్న
శివనామమే మధురం - సుజాత కోకిల
నందగిరి రామ శేషు - పరమేశ్వర
గొడగూచి ముగ్ధ భక్తి (గేయం) - ఎం. వి. ఉమాదేవి
పాహి పరమేశ్వర - కృష్ణ మోహిని ధార్వాడ
బ్రోవ రావయా శివా.. - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి
భక్తవత్సలుడు - వరలక్ష్మి యనమండ్ర
కంద పద్యాలు - పి. వి. వి ఎన్. రాజకుమారి
సర్వం శివమయం -  చంద్రకళ దీకొండ 
సాంబశివ - అద్దంకి లక్ష్మి
ముల్లోకాలకి ముక్కంటి - దొడ్డపనేని శ్రీవిద్య
సర్వం శివమయం - ప్రియాంక (భానుప్రియ)
ముక్కంటి - కె. రాధిక నరేన్
లయకారుడు - చెరుకు శైలజ

*కథలు*
పంచారామాలు (కథ) - విభవ (కావ్య) 
అదృష్టమా? ఆ దేవుని మహిమా? - విజయాచలం (కథ)
[05/02, 10:20 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: వాలంటైన్స్ డే సందర్భంగా 26/01/2023 నుంచీ 28/01/2023 వరకూ మనోహరి గ్రూప్ లో.. వచ్చిన రచనలలో *తపస్వి మనోహరం వార, మాస మరియు మనోహరి పత్రికల* కొరకు సెలక్ట్ చేసినవి...

*కవితలు*
ప్రేమే జీవితము - నారుమంచి వాణీ ప్రభాకరి 
చెలి నీ సోయగం - తేజస్విని J
ప్రేమికుల పండుగ రోజు - మహాలక్ష్మి 
నీతోనే నా ప్రయాణం - మాధవి కాళ్ళ
ప్రేమ - సాహు సంధ్య 
ప్రేమ తపస్సు - చందన కాశీపురం 
ప్రేమంటే - జ్యోత్స్న తీర్థాల 
భగ్న ప్రేమికుడు - రాధికానరేన్ 
మనసు విప్పి చెప్పనీ - జగదీశ్వరీ మూర్తి పుల్లాభట్ల 
ప్రేమ - K. K. తాయారు
ప్రణయ గీతం - చంద్రకళ దీకొండ
మధుచందనమే - తేజస్విని. J
మధుర భావన - వడలి లక్ష్మీనాథ్ 
అనుబంధాల తోరణం - చెరుకు శైలజ
ప్రేమ దేశం - అలేఖ్య రవికాంతి
హృదయంతో చూసాను - సుశీల రమేష్ 
ప్రణయకుసుమం  - కొంటికర్ల లలిత 
చీకట్లో చిరుదీపమే - దొడ్డపనేని శ్రీవిద్య 
వాసంత బింబం - సంధ్య శర్మ
నీకోసం - అద్దంకి లక్ష్మీ
ఎంతగానో ఎదురు చూసిన రోజు - రమ్య పాలెపు
నూరు శరత్తులు - టి. వి. ఎల్. గాయత్రి
ప్రేమ బాసలు - మక్కువ. అరుణకుమారి
ప్రేమ వయసు - సుజాత కోకిల
మధురమైన ప్రేమ మరపులేనిది - నాగనివేదిత. P

*గజల్స్:*
శిరీష వూటూరి
ఎం. వి. ఉమాదేవి 
రాజశేఖరుని శ్రీ శివలక్ష్మి
వలపు తుమ్మెద - తేజస్విని. J
గజల్ లాహిరి - వింజరపు శిరీష

*వ్యాసాలు*
ప్రేమను వ్యక్తపరిచే రోజు ప్రేమికుల రోజు - సుజాత పి. వి. ఎల్.
ప్రేమాయణం - నందగిరి రామశేషు 
ఒకరోజు అవసరమా? - మోటూరి శాంతకుమారి 
ప్రతిరోజూ ప్రేమ పండుగ - అరుణ డేనియల్ 
అమరప్రేమ - శ్రీ విజయదుర్గ. L
మమత - K. K. తాయారు 
ప్రేమికుల రోజు - సురేఖ దేవళ్ళ

ప్రేమ పుట్టినరోజు (కథ) - విజయాచలం
[05/02, 10:21 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: *మనోహరి గ్రూపులో అడిగిన ప్రత్యేక అంశంపై వచ్చిన వ్యాసాలు:*

అరుదైన మౌఖిక జానపద కళారూపం 'ఒగ్గు కథ' - సుజాత.పి.వి.ఎల్
బాలలు బరువులు - ఇరువంటి మాధురీ దేవి
కృతికర్త - చంద్రకళ దీకొండ
ప్రశంస - చెరుకు శైలజ
ఆడవాళ్ళూ - ఆర్థిక స్వాతంత్య్రమూ - అన్నపూర్ణాసోమయాజులు
తాంబూలం - మహాలక్ష్మి
స్వార్థం - K. K. తాయారు
పరువు నిజమా? లేక అబద్దమా? - రమ్య పాలెపు
మహాభారతం నేర్పింది ఇదే - సాహు సంధ్య
తుల్జాభవాని ఆలయం - అద్దంకి లక్ష్మి 
ఎప్పుడు నేర్చేవు పాఠం - సుశీల రమేష్
సంఘజీవనం - టి. వి. ఎల్. గాయత్రి
శ్రీజగన్మోహని కేశవస్వామి ఆలయం ర్యాలీ - శ్రీవిజయదుర్గ. ఎల్
ఓ ప్రోత్సాహం - సంధ్య శర్మ
చావలి బంగారమ్మ - జూపూడి సుధారాణి
భావితరాలకు అందిద్దాం - కొత్త ప్రియాంక
మనం యువకులమా లేక వృద్ధులమా? - ప్రక్షిత ప్రవి
పిల్లలు - జాగ్రత్తలు - నిర్మల బొడ్డేపల్లి
పిల్లల్లో క్రమశిక్షణ - మోటూరి శాంతకుమారి
మోక్ష మార్గం - నాగ నివేదిత. పి
కాలుష్య నివారణ తీరని సమస్య - పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
పసితనపు ఛాయలో చేదు అనుభవాలు - అరుణ డేనియల్
విద్య - భాగవతుల భారతి

*సెలెక్ట్ చేసుకున్న రచనలు:* 
*వ్యాసాలు*

శివ పూజ - నారుమంచి వాణి ప్రభాకరి
ఆదిత్యమూర్తి శివుడు - సుజాత. పి. వి. ఎల్.

*క్షేత్రాలు*
శ్రీకాళహస్తి క్షేత్ర మహత్యం - విమల కయేతా
కోటప్పకొండ - మహాలక్ష్మి
భైరవకోన త్రిముఖ దుర్గా భర్గేస్వర లింగం - శ్రీవిజయ దుర్గ. ఎల్
మురుడేశ్వర దేవాలయం - మాధవి కాళ్ళ
ఎడారిలా మారిన పుణ్యక్షేత్రం తలకాడు - చందన కాశీపురం
శ్రీ యోగ భోగేశ్వర స్వామి దేవాలయం (మదనపల్లి) - కే. కే. తాయారు
కాలభైరవ స్వామి ఆలయం (అంబేద్కర్ జిల్లా) - రమ్య పాలెపు

*కవితలు*
ఓం శివోహం - కే కే తాయారు
పరమార్థం - నిర్మల బొడ్డేపల్లి 
శివ పదార్చన (ధ్రువకోకిల పద్యములు) - టి. వి. ఎల్. గాయత్రి
ఆది బిక్షువు - తేజస్విని J
సతిపతి - వింజరపు శిరీష 
ఆటవెలది పద్యాలు (శివరాత్రి) - శిరీష వూటూరి
అరుణాచలం (ఆటవెలది పద్యాలు) - పి.వి.వి.యన్. రాజకుమారి
ఈశ్వరా - అన్నపూర్ణాసోమయాజులు 
శివ పంచాక్షరి స్తుతి - శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి
భోళా శంకర - కర్రి మల్లీశ్వరి
శివపార్వతుల కళ్యాణం - సలాది భాగ్యలక్ష్మి
శంకరుని నామములు - చట్టి లక్ష్మి
శివోహం - మోపిదేవి గౌతమి
గజల్ - రాజశేఖరుని శ్రీ శివలక్ష్మి (సత్య స్వరాళి)
లయకారుడు - ఎస్. రత్నలక్ష్మి
శివతత్వం - సురేఖ దేవళ్ళ
భళిరా భోళా శంకరా (గజల్) - సుబ్బా జ్యోత్స్న
శివనామమే మధురం - సుజాత కోకిల
నందగిరి రామ శేషు - పరమేశ్వర
గొడగూచి ముగ్ధ భక్తి (గేయం) - ఎం. వి. ఉమాదేవి
పాహి పరమేశ్వర - కృష్ణ మోహిని ధార్వాడ
బ్రోవ రావయా శివా.. - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి
భక్తవత్సలుడు - వరలక్ష్మి యనమండ్ర
కంద పద్యాలు - పి. వి. వి ఎన్. రాజకుమారి
సర్వం శివమయం -  చంద్రకళ దీకొండ 
సాంబశివ - అద్దంకి లక్ష్మి
ముల్లోకాలకి ముక్కంటి - దొడ్డపనేని శ్రీవిద్య
సర్వం శివమయం - ప్రియాంక (భానుప్రియ)
ముక్కంటి - కె. రాధిక నరేన్
లయకారుడు - చెరుకు శైలజ

*కథలు*
పంచారామాలు (కథ) - విభవ (కావ్య) 
అదృష్టమా? ఆ దేవుని మహిమా? - విజయాచలం (కథ)
[05/02, 10:20 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: వాలంటైన్స్ డే సందర్భంగా 26/01/2023 నుంచీ 28/01/2023 వరకూ మనోహరి గ్రూప్ లో.. వచ్చిన రచనలలో *తపస్వి మనోహరం వార, మాస మరియు మనోహరి పత్రికల* కొరకు సెలక్ట్ చేసినవి...

*కవితలు*
ప్రేమే జీవితము - నారుమంచి వాణీ ప్రభాకరి 
చెలి నీ సోయగం - తేజస్విని J
ప్రేమికుల పండుగ రోజు - మహాలక్ష్మి 
నీతోనే నా ప్రయాణం - మాధవి కాళ్ళ
ప్రేమ - సాహు సంధ్య 
ప్రేమ తపస్సు - చందన కాశీపురం 
ప్రేమంటే - జ్యోత్స్న తీర్థాల 
భగ్న ప్రేమికుడు - రాధికానరేన్ 
మనసు విప్పి చెప్పనీ - జగదీశ్వరీ మూర్తి పుల్లాభట్ల 
ప్రేమ - K. K. తాయారు
ప్రణయ గీతం - చంద్రకళ దీకొండ
మధుచందనమే - తేజస్విని. J
మధుర భావన - వడలి లక్ష్మీనాథ్ 
అనుబంధాల తోరణం - చెరుకు శైలజ
ప్రేమ దేశం - అలేఖ్య రవికాంతి
హృదయంతో చూసాను - సుశీల రమేష్ 
ప్రణయకుసుమం  - కొంటికర్ల లలిత 
చీకట్లో చిరుదీపమే - దొడ్డపనేని శ్రీవిద్య 
వాసంత బింబం - సంధ్య శర్మ
నీకోసం - అద్దంకి లక్ష్మీ
ఎంతగానో ఎదురు చూసిన రోజు - రమ్య పాలెపు
నూరు శరత్తులు - టి. వి. ఎల్. గాయత్రి
ప్రేమ బాసలు - మక్కువ. అరుణకుమారి
ప్రేమ వయసు - సుజాత కోకిల
మధురమైన ప్రేమ మరపులేనిది - నాగనివేదిత. P

*గజల్స్:*
శిరీష వూటూరి
ఎం. వి. ఉమాదేవి 
రాజశేఖరుని శ్రీ శివలక్ష్మి
వలపు తుమ్మెద - తేజస్విని. J
గజల్ లాహిరి - వింజరపు శిరీష

*వ్యాసాలు*
ప్రేమను వ్యక్తపరిచే రోజు ప్రేమికుల రోజు - సుజాత పి. వి. ఎల్.
ప్రేమాయణం - నందగిరి రామశేషు 
ఒకరోజు అవసరమా? - మోటూరి శాంతకుమారి 
ప్రతిరోజూ ప్రేమ పండుగ - అరుణ డేనియల్ 
అమరప్రేమ - శ్రీ విజయదుర్గ. L
మమత - K. K. తాయారు 
ప్రేమికుల రోజు - సురేఖ దేవళ్ళ

ప్రేమ పుట్టినరోజు (కథ) - విజయాచలం
[05/02, 10:21 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: *మనోహరి గ్రూపులో అడిగిన ప్రత్యేక అంశంపై వచ్చిన వ్యాసాలు:*

అరుదైన మౌఖిక జానపద కళారూపం 'ఒగ్గు కథ' - సుజాత.పి.వి.ఎల్
బాలలు బరువులు - ఇరువంటి మాధురీ దేవి
కృతికర్త - చంద్రకళ దీకొండ
ప్రశంస - చెరుకు శైలజ
ఆడవాళ్ళూ - ఆర్థిక స్వాతంత్య్రమూ - అన్నపూర్ణాసోమయాజులు
తాంబూలం - మహాలక్ష్మి
స్వార్థం - K. K. తాయారు
పరువు నిజమా? లేక అబద్దమా? - రమ్య పాలెపు
మహాభారతం నేర్పింది ఇదే - సాహు సంధ్య
తుల్జాభవాని ఆలయం - అద్దంకి లక్ష్మి 
ఎప్పుడు నేర్చేవు పాఠం - సుశీల రమేష్
సంఘజీవనం - టి. వి. ఎల్. గాయత్రి
శ్రీజగన్మోహని కేశవస్వామి ఆలయం ర్యాలీ - శ్రీవిజయదుర్గ. ఎల్
ఓ ప్రోత్సాహం - సంధ్య శర్మ
చావలి బంగారమ్మ - జూపూడి సుధారాణి
భావితరాలకు అందిద్దాం - కొత్త ప్రియాంక
మనం యువకులమా లేక వృద్ధులమా? - ప్రక్షిత ప్రవి
పిల్లలు - జాగ్రత్తలు - నిర్మల బొడ్డేపల్లి
పిల్లల్లో క్రమశిక్షణ - మోటూరి శాంతకుమారి
మోక్ష మార్గం - నాగ నివేదిత. పి
కాలుష్య నివారణ తీరని సమస్య - పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
పసితనపు ఛాయలో చేదు అనుభవాలు - అరుణ డేనియల్
విద్య - భాగవతుల భారతి.

https://thapasvimanoharam.com/masapathrikalu/january-masapathrika-2023/

*తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు మాస పత్రిక.. జనవరి - 2023.. వెబ్సైట్ లింక్..✍️*

https://thapasvimanoharam.com/masapathrikalu/january-masapathrika-2023/

*తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు మాస పత్రిక.. జనవరి - 2023.. వెబ్సైట్ లింక్..✍️*

Saturday, February 4, 2023

*నా తెలుగు పూదోట....!!*

*నా తెలుగు పూదోట....!!*

ఎంత చక్కనిదోయి ఈ తెలుగు పూదోట
మందార మకరందం అంతా నింపుకొనే
ప్రతి పువ్వులో సుగంధాలను పులుముకొనే
లేత చిగురాకులు తిన్న కోయిల
మధుర కంఠంలో కూనిరాగాలు తీస్తుంది..

వేసవిలో నీ తాటి నుంజల చల్లదనం
మధుర ఫలము లోని మాధుర్యం
రసాస్వాదన రూపములో కురిపించే
తెలుగు పదాలు పలికిన చోట
నవ రసాలు అన్ని పులకరించే.

గోదావరి మాత కొబ్బరి బొండాలలో
అచ్చతెలుగు నీళ్లు పోసి పలకరించే
కృష్ణమ్మ బిరా బిరా సుందర పదాలతో పొంగిపొర్లే
తుంగభద్రా నది అలనాటి వైభవాలతో
మధుర జ్ఞాపకాలు మూటగట్టి తిరుగుతుంది..

హంసవాహిని పలుకుల్లా అక్షర బద్ధమై
నన్నయ్య ఘంటం నుంచి
చిన్నయ్య గ్రాంథికము వరకు
గురజాడ తెలుగు పదాలతో
ఆంధ్రమాత నలుచెరుగులా
అక్షర ధాన్యాగారము పండించే..

సాహితీ పూదోటలో ఎన్నో గ్రంథాలు పుష్పించే
తెలుగుతల్లి మెడలో సుగంధ 
పరిమళాల కావ్యాలెన్నో
నిత్య శోభాయమానంగా విరాజిల్లే..

కావ్య సంపదతో కళ్ళు మిరుమిట్లు గొలిపే
ఎందరో బిడ్డలకు శాశ్వత కీర్తి ప్రసాదించే
అవే అవే నా తెలుగు తోటల్లోనూ
పరిమళించిన సువాసనల గ్రంధాలు..

పద్యములో పరిమళించిన గాత్రాలు...
అక్షర భిక్ష పెట్టిన అమృత భాండాగారాలు...
రవి తో సమానం గా వెలిగిన కవుల జ్ఞాన మనో నేత్రాలు...

అవే అవే అవే మాటలు పాటలు భావాలు
ఆలోచనలు ఆవేశాలు 
అనంతం అక్షరం అక్షరం  ఒక భావరూపమై 
ఆలోచనల కదలికకు రూపమై
లక్షల మెదళ్లకు  భావాలకు
రూప ప్రతిరూపాలై
ముందుకు సాగుతున్నది నా భాష నా మాతృభాష..

 *కొప్పుల ప్రసాద్*
    *నంద్యాల*
9885066235

Friday, February 3, 2023

ద్వంధిని..రెండు వాక్యాల చందస్సు..కొత్త ప్రక్రియ.

*ద్వంధిని*. :-

1) ఇది రెండు వాక్యాల ఛందస్సు ఆధారిత లఘు సాహిత్య ప్రక్రియ.
2) మొదటి వాక్యంలో ఏవైనా 4 మూడాక్షర గణాలు ఉండాలి.
3) రెండవ వాక్యంలో ఏవైనా 4 ఉపగణాలు ఉండాలి.
4) రెండు వాక్యాలు ఖచ్చితంగా ఒకదానికొకటి అనుసంధానంగా ఉండాలి.

*ఉదాహరణ* :- 
కరములెత్తి మ్రొక్కితి నీకు దేవా
కాపాడు నన్ను ఈ కష్టాల నుండి

*********************::::::********

*గణాలు-రకాలు*  :-  .

అక్షరాల గుంపును గణము అని అంటారు. ఇవి నాలుగు రకాలు

*ఏకాక్షర గణాలు*

ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది. అది గురువు లేదా లఘువు కావచ్చు.

U, U, U

ఉదా: శ్రీ, శై, లం

*రెండక్షరాల గణాలు*

రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1.  *లలము*  2. *లగము* ( వ గణం ) ౩. *గలము ( హ గణం )*  4.*గగము.*

లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగ లేదా వ IU ఉదా: రమా
గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్

*మూడక్షరాల గణాలు*  :- 

ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ ౦, ౧, తీసుకున్న ౦౦౦, ౦౦౧, ౦౧౦, ౦౧౧, ౧౦౦, ౧౦౧, ౧౧౦, ౧౧౧) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు,, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు

అన్ని గణాలు:

*ఆది గురువు భ గణము UII*
*మధ్య గురువు జ గణము IUI*
*అంత్య గురువు స గణము IIU*
*సర్వ లఘువులు న గణము III*
*ఆది లఘువు య గణము IUU*
*మధ్య లఘువు ర గణము UIU*
*అంత్య లఘువు త గణము UUI*
*సర్వ గురువులు మ గణము UUU* 

ఇవి మూడక్షరముల గణములు

*ఉపగణాలు* :  

ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు

*సూర్య గణములు* . *ఇవి రెండు.*

న = న = III
హ = గల = UI

*ఇంద్ర గణములు* . *ఇవి ఆరు.*

నగ = IIIU
సల = IIUI
నల = IIII
భ = UII
ర = UIU
త = UUI

*చంద్ర గణములు* . *ఇవి పద్నాలుగు.*

భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIUUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII

గణాలు ----రకాలు.