ఓం శ్రీ సాయి రాం.
-----------------------
రాగమాలిక .
---------------
వసంతరాగం .
-----------------
ప్రకృతి నిండిన పరమాత్మ నీవని
పరమేశ్వర శ్రీ సాయీశా ....
సుకృతంబునను తెలుసుకొనీ , నే
ధన్యత నొందితి జగదీశా ... || ప్రకృతి ||
కానడరాగం .
------------
సక్రమమున ఋతు , పవన ,కాంతులు
భూ , నీళాదులు పంచ భూతములు
సృష్టి క్రమములు చావుపుట్టుకలు
సంకల్ప రచనలు సాదుస్వరూప ..||
అమృతవర్షిణి రాగం .
--------------------
కామ ,క్రోధ ,మద , మత్సర్యమ్ములు
పాప,దుఃఖ ,వైరాగ్య చింతనలు
కర్మానుసారపు బుద్ధి ,మాంద్యములు
మా కర్మఫలములు మహి సాయీశా ||
హిందోళ రాగం .
----------------
జ్ఞ్యానము ,దానము , ధర్మనిరత ఘన
యాగము, యోగము, జపము ,తపము
భావము , భక్తియు , ముక్తి , మోక్షములు
మాకిల నీవిచ్చు కోటి వరములు ||
సురటిరాగం .
---------------
తల్లియు ,తండ్రియు , దారా,పుత్రులు
స్నేహ ,బాంధవులు , ప్రేమపాశములు
తన-పర భేదపు తారతమ్యములు
నీ లిఖితములే నీరజనయన ||
కల్యాణి రాగం.
------------------
అన్నియు నీవే అంతయు నీవే
అణువు మొదలు బ్రహ్మాండము నీవే
యాగమునీవే యోగమునీవే
సాయినాధ పర: బ్రహ్మమునీవే || ప్రక్రుతి ||
--------------------------------------------
---------------------------------------------+++
-----------------------
రాగమాలిక .
---------------
వసంతరాగం .
-----------------
ప్రకృతి నిండిన పరమాత్మ నీవని
పరమేశ్వర శ్రీ సాయీశా ....
సుకృతంబునను తెలుసుకొనీ , నే
ధన్యత నొందితి జగదీశా ... || ప్రకృతి ||
కానడరాగం .
------------
సక్రమమున ఋతు , పవన ,కాంతులు
భూ , నీళాదులు పంచ భూతములు
సృష్టి క్రమములు చావుపుట్టుకలు
సంకల్ప రచనలు సాదుస్వరూప ..||
అమృతవర్షిణి రాగం .
--------------------
కామ ,క్రోధ ,మద , మత్సర్యమ్ములు
పాప,దుఃఖ ,వైరాగ్య చింతనలు
కర్మానుసారపు బుద్ధి ,మాంద్యములు
మా కర్మఫలములు మహి సాయీశా ||
హిందోళ రాగం .
----------------
జ్ఞ్యానము ,దానము , ధర్మనిరత ఘన
యాగము, యోగము, జపము ,తపము
భావము , భక్తియు , ముక్తి , మోక్షములు
మాకిల నీవిచ్చు కోటి వరములు ||
సురటిరాగం .
---------------
తల్లియు ,తండ్రియు , దారా,పుత్రులు
స్నేహ ,బాంధవులు , ప్రేమపాశములు
తన-పర భేదపు తారతమ్యములు
నీ లిఖితములే నీరజనయన ||
కల్యాణి రాగం.
------------------
అన్నియు నీవే అంతయు నీవే
అణువు మొదలు బ్రహ్మాండము నీవే
యాగమునీవే యోగమునీవే
సాయినాధ పర: బ్రహ్మమునీవే || ప్రక్రుతి ||
--------------------------------------------
---------------------------------------------+++
No comments:
Post a Comment