ఓం శ్రీ సాయి రాం .
--------------------
శ్రీ సాయి సద్గురుని శరణంటిర , సాయి
చరణాలు పట్టి నే విడనంటిర ,
ద్వారకా మయి చాయ మనదంటిర , షిరిడీ
ధామమే మన పుణ్య భూమంటిరా .............|| శ్రీ ||
మా సాయి మనసులో సమత మమతల విందు
సరి ప్రేమ కురిపించు సిరులు మెండు ...
జాతి ,బేధము విడచి మసలుచుండు , జనులు
ఆ తీరు పాటించీ తరలిరండూ ...... || శ్రీ ||
ఏ యుగము నందైన ఆది అంత్యము లోకటె
జీవులోక్కటే ..... జీవాత్మ ఒక్కటే
ప్రాణు లొక్కటే ప్రాణి కోటులోక్కటే , యనుచు
సరిజూచి బ్రోచేదీ సాయి ఒక్కడే .... || శ్రీ ||
మనిషి మనిషి వేరైనా మనసులోక్కటే , వారి
ఆత్మలందుండేదీ మాధవోక్కడే , పంచ
భూతాలకు నెలవైన దేహమొక్కటే , మదిని
మాత్సర్యము విడచి చూడు దైవమొక్కటే || శ్రీ ||
-------------------------------------------------
-----------------------------------------------------

No comments:
Post a Comment