ప్రియా.. సఖియా.....
రావే ..... ఇలా....
కదలే...... లయా.......
నా... గుండెలా ..... ॥
నుదుటా శశికళా ........
సిందూర సితార మెరుపులా ....
ఎరుపెక్కిన బుగ్గలు
రంగు గులాబీ పూవులా...... ॥
...
కనులా ......అవి...కలువలా... .
విరిసే..... సుమ రేకలా....
కదలే......... ముంగురులా .......
అవి ఎగిరే... తుమ్మెదలా.... ॥
కురులా....... మెేఘ మాలికలా....
ఆడే నల్లని నాగులా.....
నడుమా...నదీ గమనమా
అలల కదలికల సంగమమా॥
సడులా...... సవ్వడులా.......
నీ పదముల పారాడు మువ్వలా....
అలలా..... భంగిమలా ,.......
నీ మేని సొగసుల సందడులా ...॥
రచన
జగదిీశ్వరిీముార్తి
కల్యాణ్.
----:-------- ++
No comments:
Post a Comment