ర స జ జ భ ర ( గణాలు ).
ulu llu lul lul ull ulu
4 పాదాలు. 18: అక్షరాలు.. 11వ అక్షరం యతి రావాలి. ప్రాస నియమం లేదు.
పద్యం:
---------
శ్రీరమా వర సుందరేశ, యశా, ముని మానస హంస-
శరణాగతవత్సలాశ్రిత , సన్నుతాంఘ్రియుగళా।
వరదాభయ హస్తాడ్యా, సుర వంద్యమాన, సు చరితా,
ధర పంకజ లోచనా, బుధ పాలక, శ్రీ హరీ నమొా ॥
ఆటవెలది: 4: పాదాలు
3: సుార్య గణాలు 2: ఇంద్ర గణాలు. (1,3 పాదాల లో)
5: సుార్యగణాలు రావాలి. (2 , 4 పాదాల లో .)
పద్యం:
----------
పెట్టు చేతు లెత్తి భక్తివం దనములు
జట్టు వారి బెట్టు జానె డెడము .
ముట్టు చావు సౌచ ములనెల్ల పాటించు
కట్టు బాట్ల నీవు కార్య మెరిగి॥
No comments:
Post a Comment