Monday, July 20, 2020

చిలక పలుకులు. రచన జగదీశ్వరీముార్తి.

*నూతన సాహిత్య ప్రక్రియ.. చిలక పలుకులు*  🌹 *సృష్టికర్త .. చిలక మారి తిరుపతి*
9640908491
💐💐💐💐
జులై మాసం రోజువారి అంశాలు ఒకరోజుకు ఒకటి మాత్రమే పంపాలి.
1. దేవుడు
2. సృష్టి
3. విశ్వం
4. అనంతం
5. అగ్ని
6. వాయువు
7. నీరు
8. నింగిలో రంగుల హరివిల్లు
9. నేలను దున్ని
10. ప్రకృతి పరవశం
11. విపత్తు ఆపుట
12. వినాశనం కొరకు
13. అద్భుతం చేయు
14. వరం అందుకో
15. ఆలోచన హద్దులు
16. ఆకాశం అనంతం
17. మనోనేత్రం తెరువుకు
18. మరుపు విరుపు
19. బుద్ది చేత గొప్ప
20. త్యాగం గుణం
21. మనస్సు పరుగులు
22. హృదయం విశాలం
23. కల  చెదిరింది
24. కళ కళ కోసమే
25. సాహిత్యం సృజించు
26. విచిత్రం చూడు
27. విరోధితో వద్దు స్నేహం
28. మిత్రుడు కావ్యం
29. శ్వాస నిశ్శబ్దం
30. ప్రాణం పరిధి
31. ఆత్మ ప్రయయాణం
. ---------------------------

రచన , శ్రీమతి ,
జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్ (మహారాష్ట్ర ).

1.దేవుడు.
--------------
దేవుడు సర్వాంతర్యామి
శృష్టి, స్థితి, లయ, కారక  స్వామి.
దుష్ట శిక్షణార్ధ ,అవతార నామి
పాప పుణ్య ఫల వర ప్రదామి. ॥

2. సృష్టి
-------------
సృష్టి కి ముాలం  బ్రహ్మ,
స్థితి కారకుడు విష్ణువు సర్వాంతర్యామి.
ప్రతి  సృష్టి కారిణి అమ్మ .
లయ కారకుడు శివుడు కైలాశ ధామి ॥

3. విశ్వం.
-----------
విశ్వం, చరా-చర జీవులకు నిలయం.
ప్రకృతి ,తరు శోభల, సుమ గంధాలయం.
హిమాలయాది గిరి శోభిత వలయం.
సప్త నదీ సమాగమాంతః ప్రళయం ॥

4.అనంతం.
-------------
ఆది ,అనంతం, శక్తి  వలయం.
అనంతాకాశం ,గ్రహ నక్షత్రాది కుాటం.
ప్రకృతి , పంచ భుాతాలకు నిలయం.
భుామి , చరాచర జీవ ,కోటికి వాసం.॥

5. అగ్ని.
---------
అగ్ని, యజ్ఞ - యాగాదులకాధారం.
పంచభుాత స్థిత ,పావన  తేజం .
సకల దేవతా సంతుష్ట స్వాహాకారం
శివ ఫాల నేత్రాలంకార  దీప్తం .॥

6.వాయువు.
------------
గాలి ,పంచ భుత స్థితం.                                                                                                                                                                                 ఉస్వాశ‍ -నిస్వాస  గమనం.
నాడీ స్పందిత వాయు లీనం
ఉత్ప్రేరిత తరంగాల ఓంకార నాదం..॥

7.నీరు
---------
సప్త నదీ ,సాగర సంగమాలు.
నిర్మల సార నదీ జలాలు.-
హరిత వన సంపదా పోషకాలు.
జీవనాధార , పుణ్య పుష్కరాలు.॥

8.నింగిలో హరివిల్లు.
---------------------------
నింగిలో హరి విల్లు ,రంగుల విరిజల్లు.
సుార్య రశ్మి లో నిండు ఓషధులు
మది నిండు ఆనంద పరవళ్ళు
శారీరిక ఆరోగ్య ,బల పోషకాలు  .॥
----------------------------------------
9.నేలదున్ని.
-------------.
కుాడు లేని బతుకు దుర్భరమన్న .
అందరి ఆకలి తీర్చేది రైతన్న.
నేలదున్నిన ,వారి కష్టం మిన్న
వారి విలువ తెలుసుకోరన్న ॥

10.ప్రకృతి పరవశం.
------------------------
ప్రకృతి పరవశం , పెరిగే పచ్చదనం
జీవితం, ఆనంద గంధాల పుాల వనం
కురుసే వాన, రైతన్నలు మెచ్చు వరం.
  ఆరోగ్య లోపం , మనిషికి  శాపం.॥
 
11.విపత్తు ఆపుట .
----------------------------
విపత్తును, అరికట్టే దారెంచు.
మంచి చెడులు  గ్రహించు.
నీతి నియమాలు పాటించు.
న్యాయ బాటలో చరించు.॥
----------------------------------
12.వినాశనం కొరకు...
------------------------------
చెడు స్నేహాలు , వినాశ కారణాలు.
చదువు సంధ్యలు ,విజ్ఞాన దీపాలు.
మన ఆచారాలు ఆరోగ్య  సుాత్రాలు,
మంచి నడతలు, కీర్తి స్థుాపాలు ॥.
-------------------------------------------
13. అద్భుతం చేయి.
--------------------
భగవంతుని సృష్టి  ఒక అద్భుతం.
ఆకాశంలో ఇంద్ర ధనస్సు అద్బుతం.
మనిషి మేధస్సు మరో అద్భుతం 
"కరోనా" కాటు , కనీ వినని అద్భుతం॥
------------------------------------------------
చిలక  పలుకులు వేల వేలు
మేలి అద్బుత ప్రక్రియలు
కళ కళల, చే , జాలువారు
ఇల నిండు సుమ పారిజాతాలు ॥
-----------------------------------
14. వరం అందుకో.
-------------------------
దేముడిచ్చిన వరం ,$అమ్మా, నాన్న.
గురువులిచ్చిన వరం, విద్యా- బుధ్ధులన్న.
కష్టం లో చేయుాతనిచ్చే, స్నేహం మిన్న .
మంచి నడత తో, వరాలెన్నో ,పొందుమన్న ॥
----------------------------------------------------
15.ఆలోచన హద్దులు.
-------------------------------
స్థ్రీ కి అణకువ అందమైన- హద్దు.
మితమైన మాట, మనిషికి -ముద్దు.
నీతి ,నియమం , నడవడికను-సద్దు
ఆలోచన హద్దు మీరితే ఆపద -కద్దు ॥
-----------------------------------------------
16.ఆకాశం అనంతం.
---------------------------
ఆకాశం అనంతం , గ్రహ, తారల వలయం
భగవన్నామ స్మరణం,అమృత పానం.
ప్రకృతి అనంతం, పంచ భుాత నిలయం.
-విద్యఅనంతం ,సుజీవిత సోపానం.॥
------------------------------------------------
17. మనో నేత్రం తెరువుకు.
. --------------------------------
మనోనేత్రం తెరువుకు సాధనవసరం.
-జ్ఞాన సముపార్జనకు, గురువులు వరం.
-నిత్యం ధ్యాన్నం చేయడం శుభకరం.
ధ్యానోపాశన  ఫలం మహత్తరం.॥.
-------------------------------------------------------
18.మరుపు విరుపు.
----------------------------
సమయపాలన  సలుపు.
నీతి ,నియమాలు, ధర్మం నిలుపు.
విద్యా, బుద్ధులు,జీవిత మలుపు.
బ్రతుకు నిలుపు, మరుపు విరుపు,
॥----------------------------------------------------
19.బుద్ధి చేత గొప్ప.
--------------------------
1.మనిషి బుద్ధి చేత గొప్ప.
కార్మికుడు  శ్రమ చేత గొప్ప .
వైద్యుడు విధి నిర్వాహణ వల్ల గొప్ప
రైతన్న , దుక్కి దున్నితే గొప్ప॥

2.మనిషి బుద్ధి చేత గొప్ప.
భావిస్తే దేముళ్ళు రాయి-రప్ప.
మంచి సుగుణాలు మనుగడకు తెప్ప॥
చరిత్ర చిహ్నాలు మొహంజధారో-హరప్పా॥

3.మనిషి బుద్ధి చేత గొప్ప.
చెడు త్రోవలు కుప్ప
సముద్రపు నీరు ఉప్ప
చదువు లేనివాడు నుాతిలో కప్ప.

20.త్యాగ గుణం.
-----------------------
దేశం కోసం పోరాడేది సైనిక గణం.
చదువు, సంస్కారాలు నిండు ధనం.
ప్రేమ లో ఉండాలి త్యాగ గుణం.
అమ్మ, నాన్నలు మనకు వరం.॥

కత్తిలాంటిది కలం
సుగంధ భరితం, పుాల వనం.
పొలం దున్నే పరికరం హంలం.
మనిషిలో ఉండాలి త్యాగ గుణం ॥

21.మనస్సు పరుగులు.

---------------------------------

అదుపు లేని కోర్కెలు , హాని కదోయి, 

జీవన గమనానికి  ముళ్ళ బాట లోయి. 

మనసు పరుగుకు కళ్ళెం -వేయి.

గెలుపు బాటలో నీదే  పై -చేయి.॥

2.హృదయ విశాలం.

-----------------------------
రైతన్నల హృదయం విశాలం.
అందరికీ అన్నమెట్ట , చేబట్టేడు హలం.
దేశ వ్యవస్థ అల్ల- కల్లోలం.
అందికే, కవి పట్టేడు కత్తి లాంటి కలం ॥


[7/22, 11:47] iswarimurthy: 

22.హృదయ విశాలం.

-----------------------------

రైతన్నల హృదయం విశాలం.

అందరికీ అన్నమెట్ట , చేబట్టేడు హలం.

దేశ వ్యవస్థ అల్ల- కల్లోలం.

అందికే, కవి పట్టేడు కత్తి లాంటి కలం ॥


-------------------------------------------------

రచన , శ్రీమతి , 

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి. 

కల్యాణ్. (మహరాష్ట్ర ).

----------------------------

  23. కల చెదిరింది..

---------------------------

లంచం తీసుకుంటుాం ఉంటే , గుండె అదిరింది.

ఇంటి బాధ్యతల బరువు , తప్పు లేదంది.

నిద్ర లో  మనసు , నిలదీసింది.

కల చెదిరింది , మనసు  గెలిచింది. ॥

----------------------

రచన, శ్రీమతి, 

జగదీశ్వరీముార్తి.

కల్యాణ్ .మహరాష్ట్ర 

8097622021

[7/24, 14:13] iswarimurthy: 

24. కళ, కళ కోసమే..

----------------------------

నాలో ఎన్నో కళలున్నాయి

బాధ్యతల బరువుతో, అణచివేసాను

 కాలం తో పాటు ,మది లో కోర్కె మేల్కొంది

 కళ, కళ కోసమే...అంటుా, తట్టి లేపింది.॥

 -------------------------------------------

రచన, శ్రీమతి-

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.  (మహరాష్ట్ర ).

------------------------------

[7/25, 13:25] iswarimurthy: 

25. సాహిత్యం సృజించు.

--------------------------------

వేల గ్రంధాల మేలు ముత్యాల సిరి.

పుస్తకాల్లో నిక్షిప్తమైన జ్ఞాన  నిధి.

మేటి కవుల రచనా ప్రవాహాల ఝరి.

సాహిత్య సృజన ,భావ వికాశ  పెన్నిధి.

--------------------------------------------------

రచన, శ్రీమతి-

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.  (మహరాష్ట్ర ).

[7/26, 13:45] iswarimurthy: 

26. విచిత్రం చుాడు.

-----------------------------

గృహ నిర్బంధ నియమాల జీవితం.

పాటించక పోతే జీవితం సమాప్తం .

కరోనా మహమ్మారి కనపడని విచిత్రం.

సాంప్రదాయ పద్ధతులే సుాత్రం.॥


------------------------------------------------

రచన, శ్రీమతి-

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.  (మహరాష్ట్ర ).

-----------------------------

[7/27, 15:46] iswarimurthy: 

27.విరోధి తో స్నేహం వద్దు.

-------------------------------

చెప్పుడు మాటలు విన వద్దు.

తప్పుడు తోవలు నడవొద్దు.

అబధ్ధమెపుడుా ఆడొద్దు.

విరోధి తో నెపుడుా స్నేహం చేయొద్దు. ॥

---------------------------

రచన, శ్రీమతి

జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.( మహరాష్ట్ర) .

8097622021.

---------------------

[7/28, 13:11] iswarimurthy

: 28.మిత్రుడు కావ్యం.

-----------------------------

ఘంటశాల గారి గొంతు శ్రావ్యం

చదువు చెప్పే గురువు పుాజ్యం.

భువిలో అన్నదాత రైతు మన సేస్తం.

మంచి మితృని మాటలనంత కావ్యం.

-----------------------------------------------

రచన, శ్రీమతి

జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.( మహరాష్ట్ర) .

8097622021.



29.శ్వాస నిశ్శబ్దం.

--------------------------

అడ్డాల నాడే బిడ్డల ప్రేమలు-

గడ్డాల నాడు కారన్న సత్యాలు '

పెళ్ళిళ్ళ తో తెగిన బంధాలు

వృద్ధాశ్రమాల లో నిశ్శబ్ద  శ్వాసలు. ॥

-------------------------

రచన , శ్రీమతి..

జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.  మహరాష్ట్ర .

8097622021.

-----------------------











*

No comments:

Post a Comment