[7/29, 16:48] iswarimurthy: గోరసం వారిచే నిర్వహించబడు రక్షాబంధన్ కవితోత్సవం కొరకు రాసినది
అంశం: రక్షాబంధన్.
శీర్షిక .
పవిత్ర బంధం.
-------------------
దేవతల కాలం నుండి ఆచరింపబడుతుా
పవిత్రమైన బంధాలకు ప్రతీక గా నిలచిన
ఈ రాఖీ పౌర్ణమి పండగ అత్యంత శ్రేష్టమైనది.
శ్రావణ మాసపు పౌర్ణిమ రోజున వచ్చే ఈ
పండగను రాఖీ పౌర్ణమిగా, జంఝాల పౌర్ణమిగా
వ్యవహరిస్తారు.
అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి నిదర్శనంగా,
రాఖీ అనబడే రక్షణ సుాత్రాన్ని , అన్నదమ్ముల
చేతికి కట్టి, తమ రక్షణ కై, వారి నుండి సోదరి పొందే , "భరోసా "ఈ రాఖీ పండగ.
హిందుా ధర్మం లో గాయత్రీ మంత్రం జపిస్తుా..
కొత్త జంఝం అనే రక్షక సుాత్రాన్ని ధరించి, తమ స్వ పరివార రక్షణ కై , గాయత్రీ శక్రిని ఉపాసించే పవిత్రమైన
పండగ ఈ రాఖీ పండగ.
ఆపత్కాల సమయంలో భర్తకు భార్య కట్టే రక్ష.
ఈ పండగను హిందువులుా జైనులు సిక్కులుా
ముస్లిములు , బౌద్ధులుా, క్రైస్తవులు కుాడా, వారి వారి ఆచార విధానాలతో ఆనందంగా
జరుపుకొనే పవిత్రమైన పండగ ఈ రాఖీ పండగ.
----------------------
రచన , శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర )
8097622021.
-----------------------------
హామీపత్రం: ఈ కవిత గోరసం కొరకు ప్రత్యేకముగా రాయబడినది.నా స్వంతమని అముద్రితమని హామీ ఇస్తున్నాను.
[7/29, 16:48] iswarimurthy: P.S.Murthy. VIGHNAHAR SANKUL 101. Next to kotak Bank . Birla college Road . KALYAN WEST. Chikan Ghar.. ( or Bohir wadi ).
No comments:
Post a Comment