Saturday, July 25, 2020

శతాక్షరీ కవితల అంశాలు.

[7/25, 17:43] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: 💐💐💐💐💐💐
(9 అంశాలు)-9 శతాక్షరీ లు రాయాల్సి వుండును
1పురస్కారం
💐నవరస శతాక్షరి
(1)శృంగారం(2)వీరం
(3)కరుణ(4)అద్భుతం
(5)హాస్యం(6)బయనకం
(7)బీభత్సం(8)రౌద్రం
(9)శాంతం
💐💐💐💐💐💐
***వివరాలకు****
--భేరి మధుసూదన్
కర్నూల్-518002
7674993500
6301932933
berimadhusudhan@gmail. com
💐
(BERI MADHUSUDHAN
google/Face Book)💐💐💐💐💐💐
👌(3)👍
[7/25, 17:45] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: అరువది నాలుగు కళలు
💐
చతుష్టష్టి కళలు --వాత్స్యాయనుడు పేర్కొన్నవి

"శతాక్షరీ ప్రక్రియలో
వ్రాయుటకు
అంశాలు
💐64 కళలు💐
(1)గీతము💐
(2)వాధ్యము💐
(3)నృత్యము💐
(4)ఆలేఖ్యము💐
(5)విశేషకచ్చేధ్యము
(6)తండుల కుసుమ బలివికారములు
(7)పుష్పాస్తరణము
(8)దశ నవసానాంగ రాగము
(9)మణి భూమికా కర్మ
(10) శయనరచనము
(11)ఉదక వాధ్యము
(12)ఉదకా ఘాతము
(13)చిత్రయోగము
(14)మాల్యగ్రధన వికల్పములు
(15)శేఖర కాపీడ యోజనము
(16)నేపథ్య ప్రయోగములు
(17)కర్ణపత్ర భంగములు
(18)గంధ యుక్తి
(19)భూషణ యోజనము
(20)ఇంద్రజాలములు
(21)కౌచుమారములు
(22)హస్థలాఘవము
(23)విచిత్రశాక యూష భక్ష్య వికారక్రియా పానక
రసరాగపద యోజనము లు
(24)సూచేవాన కర్మలు
(25)సూత్రక్రీడ
(26)వీణా డమరుక వాద్యములు
(27)ప్రహేళిక
(28)ప్రతిమాల
(29)దుర్వాచక యోగములు
(30)పుస్తక వాచనము
(31)నాటకాబ్యాయికా దర్శనము
(32)కావ్య సమస్యాపూరణము
(33)పట్టికా వేత్ర వానవికల్పములు
(34)తర్కుకర్మలు
(35)తక్షణము
(36)వాస్తువిద్య          💐BERI MADHU SUDHAN💐
(37)రూప్యరత్న పరీక్ష
(38)ధాతువాదము
(39)మణి రాగకర జ్ఞానం
(40)వృక్షాయుర్వేద యోగములు
(41)మేష కుక్కుట లావక యుద్ద విధులు
(42)శుక శారిక ప్రలాపనము
(43)ఉత్పాదనమునందు సంవహనమునందు  కేషమర్ధనమునందు కౌశలము
(44)అక్షర ముష్టికా కథనము
(45)మ్లేచ్చిత వికల్పములు
(46)దేశాభాషా విజ్ఞానం
(47)పుష్ప శకటీక
(48)నిమిత్తజ్ఞానం
(49)యంత్ర మాతృక
(50)ధారణ మాతృక
(51)సంపాఠ్యం
(52)మానస కావ్య క్రియ
(53)కావ్యక్రియా
(54)అభిధానకోశం
(55)ఛందోజ్ఞానము
(56)క్రియా కల్పము
(57)చలితక యోగములు
(58)వస్త్ర గోపనములు
(59)ద్యుత విశేషములు
(60)ఆకర్ష క్రీడ
(61)బాలక్రీడ నకములు
(62)వైనయికీ జ్ఞానం
(63)వైజయికీ విజ్ఞానమ్వ
(64) వ్యాయామికీ విజ్ఞానం

ఎంతో ఓపిగ్గా చదివి ఇష్టముగా "శతాక్షరీ ప్రక్రియలో రాయగలరుబి
      ---భేరి మధుసూదన్
(శతాక్షరీ రూపకర్త)
భేరి💐సాహితి వేదిక
భేరి💐సాహితి నిధి
**********************
👍(4)👍
💐💐💐
[7/25, 17:46] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: 👍👌💐👌👍💐👍👌💐💐శతాక్షరిప్రక్రియ 24 ఫ్రేమ్స్👍👌💐👌👍💐👍👌
సినిమా అనే మాట....ఆ బాటలో నడవడం ఓ కల
    కళ ల సేవలో  ఉన్న వారికి కల లు కని నెరవేర్చుకోగలరు. ఏ రంగం అయిన తలవంచి ఆహ్వానిస్తున్నది జగమెరిగిన సత్యం
👍👌👌👍👍👌👍👌💐💐👌👌
(1)రచన(2)సంగీతం(3)చిత్రీకరణ(4)దర్శకత్వం(5)ఎడిటింగ్(6)పాటలు
(7)నటన(8)కలదర్శకత్వం(9)డబ్బింగ్(10)ఆడియోగ్రఫీ(11) మేకప్   (12) కాస్ట్యూమ్స్  (13) జూనియర్ ఆర్టిస్టులు (14)నృత్యం (15) స్టిల్ ఫోటోగ్రఫీ (16)పబ్లిసిటి ఆర్టిస్టులు   (17) ప్రొడక్షన్ అసిస్టెంట్లు  (18) స్టూడియో వర్కర్స్ (19) అవుట్ డోర్ టెక్నీషియన్లు(20) జూనియర్ ఆర్టిస్టులు ఏజెన్సీ  (21) ప్రొడక్షన్ ఎగ్జీక్యూటివ్స్   (22)లైట్ మేన్స్   (2౩)డ్రైవర్లు  (24)ప్రొడక్షన్ మహిళ
(ప్రముఖ విభాగాలు ఇవి
)
సినిమా తీయాలనే ఆలోచనలు అందరికి  ఉన్నాయి
     ఇన్ని విభాగాల సభ్యులతో ఎంతో ఐకమత్యంగా మెలిగితే
తెరపైకి"అద్బతం"అందరూ మెచ్చుకొనే ఆనందం
-----భేరి మధుసూదన్
    శతాక్షరి రూపకర్త
       కర్నూలు-2
    7674993500
💐💐💐💐💐💐💐

👌(5)👍
💐💐💐
[7/25, 17:49] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: శతాక్షరి ప్రక్రియ 
16/08/2020
Whatsup గ్రూపులో
ఉండదు కనుక ఆ లోపు గా..  
5 పురస్కారాలకు చెందిన
105
అంశములు రాయగలరు
---భేరి మధుసూదన్
కర్నూలు
7674993500

No comments:

Post a Comment