[7/23, 18:28] +91 83097 10513: ప్రక్రియ: తెలుగు పుప్పొడులు
రూపకర్త: సంగం దొరబాబు
నిర్వహణ: భేరి మధుసూదన్ రెడ్డి
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
శీర్షిక: 3.జీవన మాధుర్యం
---------------------------------------
సాయం సంధ్యలో నెచ్చెలి చిరునవ్వు
అలసి వచ్చిన చెలికానికి వరమవ్వు
నెచ్చెలి ప్రేమతో యిచ్చె తేనీరు
చెలికానికి అది అమృత పన్నీరు
ప్రేయసీ ప్రియులే దంపతులు అయితే
జీవితం అత్యంత మధురాతి మధురం
[7/23, 18:29] +91 83097 10513: నియమాలు:-
(1)6(ఫంక్తులు) వరుసలు
(2)1ఫంక్తి(వరుసకు)8నుండి 12 వరకు మాత్ర ఛందస్సు ఉండవలెను.
(లేదా)4 పదములు ఉండాలి.
(3) ప్రాస/అంత్యాను ప్రాసలు మీకు స్వేచ్ఛ మీ ఇష్టం
ఉదాహరణ:-
(1)తెలుగు జాతి గర్వించ నేను
తెలుగు బాషా పుప్పొడులు
గ్రోల తెలుగు చదువుతూ
తెలుగువాచకం చెంతనే
తెలుగు పదనుడుల్లో
తెలుగు పద ప్రయోగాల్లో
తెలుగు జాతి గర్వించ నేను
---భేరి మధుసూదన్
కర్నూలు -2
💐💐
[7/24, 08:06] +91 70136 58114: Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/EeQH1KzbZCB1VgIaePAQFh
*నూతన సాహిత్య ప్రక్రియ: సాహిత్య సృజన*
*నియమాలు:*
1. ఇది వచన కవిత.
2. ప్రతి కవిత యందు ఐదు పాదాలుండ వలయును.
3. ప్రతి పాదమునందు నాలుగు పదాలుండ వలయును.
4. 1,3 పాదములందు ఆది, అంత్యప్రాస....2,4 పాదములందు ఆది, అంత్యప్రాస ఉండవలెను.
5. ఐదవ పాదం తప్పనిసరిగా *తెలుగుకు వెలుగు సాహిత్య సృజన* అనే మకుటం ఉండాలి.
6. ఉపమానముంటే మంచిది,తప్పనిసరి కాదు.
7. విషయం ఏదైనా హృద్యంగా రాయాలి.
8. రోజుకి ఐదు కవితలు మాత్రమే రాయాలి.
*కవులకు పురస్కారాలు:*
1. 100 కవితలకు--- సృజన శ్రీ బిరుదు
2. 200 కవితలకు--- సృజన దీప్తి బిరుదు
3. 300 కవితలకు--- సృజన ద్రష్ట బిరుదు
4. 400 కవితలకు--- సృజన శ్రేష్ట బిరుదు
5. 500 కవితలకు--- సృజన రత్న బిరుదు
6. 1000 కవితలకు--- సృజన సామ్రాట్ బిరుదు
*ఉదాహరణ*
1. తెలుగు నందు నవ్య కవులు
అక్షర సేద్యం చేయు చుండె
పొలము నందు రైతు బిడ్డలు
అరక పట్టి దున్ని చుండె
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన
2. కలము తోడ కవితలు రాయగ
చక్కనైన సాహిత్య సంపద పండును
హలము తోడ పొలము దున్నగ
నిక్కమైన తిండిగింజలు నిండును
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన
*రూపకర్త:*
*జామి సత్యనారాయణ*
*తెలుగు ఉపాధ్యాయుడు*
*లక్కవరపుకోట గ్రామం*
*విజయనగరం జిల్లా*
*నిర్వహణ:*
*శ్రీ భేరీ మధుసూదన్*
*మాధవ నగర్*
*కర్నూల్*
[7/24, 15:59] iswarimurthy: కొత్త ప్రక్రియలు పరిచయం చేస్తున్న మీకు ధన్యవాదాలండీ...🙏🙏
రాసే విధానం తెలుపుతున్నారు.
అటు పై వాటి వివరాలు తెలియడం లేదు. అంటే ఎన్నిరాయాలి..? ఏ అశం మీద రాయాలి..?ఎంత సమయంలో రాయాలి..? వగైరాలు...తెలుప కోరుచున్నాను...🙏
[7/24, 19:11] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: 👌💐👍👌💐👍👌💐👍👍👍👍👍💐💐💐💐💐👌👌
రాయవలసిన అంశాలు
*********************
1)
బాల్యం ఎలా ఉండాలి?
2)
యవ్వనం లో ఎలా ప్రవర్తించాలి?
3)
తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి?
4)
గురువుల్ని ఎలా పూజిస్తున్నాము?
5)
మన కుటుంబముతో సఖ్యతగా వుంటున్నామా?
6)
ట్రాఫిక్ జాగ్రత్తలు
7)
పిల్లలు ఎందుకు వ్యసనాలకు లోనవుతారు?
8)
తెలుగు భాషకి మనం ఎలాంటి ప్రాధాన్యత నివ్వాలి?
9)
పర్యావరణాన్ని కాపాడుకోలేమా?
10)
విదేశీ విద్య/ఆహారం/దుస్తులు/వస్తువులు
మనకు అవసరమా?
----భేరి💐సాహితి వేదిక
కర్నూలు
[7/24, 19:16] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: పురస్కారాల కొరకు
1అంశంపై 10
10 అంశాలు 100 రాయాలి
No Last Date.....
No comments:
Post a Comment