శీర్శిక.
"కరోనా"
నిర్ముాలన, నివారణ.
--------------------------
చైనా దగ్గరి వ్యుాహాన్ నుంచీ వ్యాపించి
యావత్ ప్రపంచాన్నీ వణికిస్తున్న కణపు దాడి.
దగ్గు, తుమ్ము, జ్వరం, లాంటి లక్షణాలతో
అందరినీ భయపెడుతున్న మందులేని మహమ్మారి॥
వస్తువుల ఉపరితలాల్లో వారాల పాటు దీని వాసం.
దగ్గరి తనం, మాటలవల్ల ,వ్యాపించే గుణం.-.
నోరు, ముక్కు, కళ్ళు, ద్వారా కరోనా కణ ప్రవేశం.
ఏడు రోజుల వ్యవధిలోవ్యాధిని పెంచడం దీని లక్షణం॥
వ్యాధి నుండి మనను మనం కాపాడుకోవడం అవసరం.
సామాజిక దుార పాలన అత్యంత ఆవశ్యకం.
శానిటైజర్స్, మాస్క్ ల ఉపయొాగం ప్రతీ క్షణం
గ్రుహ నిర్బంధనం లో ఉండడం ఎంతో ఉత్తమం.॥
జంతు పెంపకాలు వద్దు.మన ఆరోగ్యం మనకు ముద్దు.
ప్రాచీన ఆచార వ్యవహార పద్ధతులను విశ్వసించు..
మడి తడి నియమాలను ఆచరించు.
ఆహార విషయంలో సమయ పాలన పాటించు.॥
పి.సి.ఆర్ పరీక్షలతో ఇన్ఫెక్షన్ గుర్తించు.
క్రిమి సంహారక వాడకాలు పరిసరాలలో ప్రయొాగించు.
ఆక్సీమీటర్ తో ఆక్సజన్ ప్రమాణాన్ని గుర్తించు.
వంటంటి చిత్కాలతో జాగ్రతలు వహించు.॥
రోగనిరోధకశక్తిని పెంపొందించునేందుకు ప్రయత్నించు
నిష్ట,నియమ పాలన తో కరోనాను తరిమి కొట్టవచ్చు॥
------------------------------------------------------------------
రచన, శ్రీమతి ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021.
iswarimurthy@gmail.com.
-------------------------------------------
హామీపత్రం.
నా ,ఈ, కవిత,ఇంత వరకు , ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని స్వీయ రచన.
------------------------------------------
ఈ వేమన కవితా నిలయ నిర్వాహణ వారి
వాట్సప్ నంబరు...07893451307.
కావలసిన వివరాలకు సంప్రదించవలసిన నంబరు.
మహమ్మద్ రఫీగారు.
09398010097.
No comments:
Post a Comment