Friday, July 24, 2020

అంశం ="కరోనా" అవరోధమా? అవకాశమా? పావని గారు రాసిన కవిత.

సాహితి పున్నమి
22వ తేదీ అంశం:
అంశం:
కరుణ అవరోధమా?
అవకాశమా ?
ఆర్థిక వ్యవస్థకు అవరోధం
విద్యా రవాణా రంగానికి
ఆటంకం
వాణిజ్య, వ్యాపార, బహుళజాతి కంపెనీలకు
అవకాశం
ఆయుధ పోటీ అడుగంటి
ఔషధ పోటీ మొదలయ్యే
ఐదు పదుల కేసులకు
ప్రభుత్వం అందించిన వైద్య సేవలు
కార్పొరేటవైద్యం కాచుకుంది
వేలల్లో నయమయ్యే వ్యాధి
లక్షల రూపాయల మోత అయ్యింది
సామాన్యునికి అందనంత

ఎత్తుకు ఎదిగింది  వ్యాక్సిన్ ల   
పేరట మోసాలు
ఫార్మా కంపెనీల పరుగులు
వెంటిలేటర్ల కొరతలు
వైద్యం అందక పెరుగుతున్న కరోనా మరణాలు
ఖననం పేరట పెరుగుతున్న ఖర్చులు
బ్లాక్ మార్కెట్లో దందాలు
సబ్బులు మాస్కులు శానిటైజర్ల 
వినియోగాలు
ధరలు పెంచుతున్న వ్యాపారులు
కరొన పేరిట ఆన్లైన్ విద్యలు
పెరుగుతున్న సెల్లులు
మోగుతున్న బిల్లులు
విద్యారంగ వినాశనానికి
బాటలు 
........................................
హామీ పత్రం:
ఈ కవిత నా‌‌ స్వంత రచన
దేనికి అనువాదం గాని
అనుకరణ గాని కాదు. పోటీ నిమిత్తం సాహితీ పున్నమికి
రాసినదని మనవి
******.....*****.....******...
చరవాణి : 8499047013
వాట్సాప్: 9848832541
మెయిల్ ఐడి :  pavani.bobbishetti5529@gmail.com

No comments:

Post a Comment