Thursday, July 30, 2020

e సంకలనం...అంశం కులవృత్తులు నకు పంపిన నా కవిత.

[7/28, 16:44] +91 98487 64079: కుల వృత్తులు e సంకలనం నకు వచన కవితలు పంపిన గౌరవ కవుల  జాబితా :
=========================
1.మల్లాది సోమేశ్వర శర్మ 
2.p. సింహాచలం 
3.చెరుకూరి శ్రీనివాసరావు 
4.U. ప్రసాద్ రావు 
5.మోదేపల్లి శీనమ్ము 
6బార్ల రవి 
7.వలి పే సత్య నీలిమ 
8.పసునూరి bhujendar
9.Dr. రామ కృష్ణమూర్తి 
10.S. సత్తయ్య 
11.బాసరాజ్  యాదగిరి 
12.P. భరత్ కుమార్ 
13.Dr. పూర్ణ కృష్ణ 
14.P. V  దుర్గ ప్రసాద్ 
15.అరే కటిక నాగేశ్వర్ రావు 
16.ఉప్పరి తిరుమలేష్ 
17.ముడుంబై శేషఫణి 
18.గాజుల భారతి శ్రీనివాస్ 
19.యడవల్లి శైలజ 
20.సంగీతం సంతోష్ కుమార్ 
21.Thirunagari సంధ్య 
22.P V దుర్గాప్రసాద్ 
23.Shaik రహీమ్ సాహెబ్ 
24.S గజేంద్ర బాబు 
25.ముడుంబై ఆచార్య పద్మశ్రీ 
26.చిలుక భాస్కర్ 
27.P V bhyravan శర్మ 
28.Samyul సముద్రాల 
29.బొల్లం బాలకృష్ణ 
30.Rachamalla రేవతి 
31.కోణం పరశురాములు 
32.Dr. Dannana అప్పలనాయుడు 
33.B. సుధాకర్ 
34.ఐనవోలు కృష్ణవేణి 
35.ఆళ్ల నాగేశ్వర్ రావు 
36.మహ్మద్ షకీల్ జాఫర్ 
37.పి. సాయికృష్ణ 
38.శ్రీమతి వసంత లక్ష్మణ్ 
39.శ్రీ మొతేరాజ్ కుమార్ 
40.లక్ష్మి పెండ్యాల 
41.కొత్త పల్లి కృష్ణా రావు 
42.తుమ్మ సరిత 
43.వురిమళ్ళ సునంద 
44.కొల్లాబత్తుల సూర్య కుమార్ 
45.నౌగాపు వెంకటరమణ 
46.అద్దంకి లక్ష్మి 
47.నెల్లుట్ల సునీత 
48.కవిత వెంకటేశ్వర్లు 
49తోట సంజీవ్ 
50.చిలుకూరి తిరుపతి 
51.న్యాతరి రాజేష్ 
52.తూర్పు బస్వరాజ్ 
53.కవిశేఖర నల్లనర్సింహా మూర్తి 
54.వెలకంటి లక్ష్మి నారాయణ 
55.ఆచార్య రామనాధం నాయుడు 
56.శైలజ పెద్దప్రోలు 
57.సయ్యద్ జహీర్ అహ్మద్ 
58.K.రాధిక 
59.అక్కి నర్సింహులు గౌడ్ 
60.సి రామక్రిష్ణ 
61.ఐనవోలు కృష్ణ వేణి 
62.షేక్ అబ్దుల్ హకీమ్ 
63.బి సుధాకర్ 
64.శ్వేత పసునూరి 
65.పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి 
66.కందేపి రాణి ప్రసాద్ 
67.వల్లాల విజయలక్ష్మి 
68.Dr.దీపక్ న్యాతి
69.veleti విజశ్రీ దుర్గ  గారలు వచన కవితలు వ్రాయడమైనది. ఎంతో ఆసక్తి తో అర్థవంతంగా భావ ప్రస్ఫుటత తో వ్రాసిన, కవులందరికీ... అభినందనలు !-- సమూహా నిర్వాహకులు. ప్రతాపగిరి శ్రీనివాసు 7993103924
నోట్ : పొరపాటున కొందరి పేర్లు ప్రకటించడం ఆలస్యం అయినందుకు చింతిస్తున్నాను. మీరు సూచన చేయండి. ప్రకటిస్తాం అన్యదా భావించకూడదు.
-------------------------------------------------------
పై లిష్ట్ లో నా నంబరు ..65.

[7/28, 17:07] iswarimurthy: శీర్షిక.
వెనుక బడిన బ్రాహ్మణులు.
(వచన కవిత).
-------------------------------------
చతుర్వర్ణ  వ్యవస్థలో, సద్ధర్మ -సాంప్రదాయాలు పాటిస్తుా నిరంతర వేద పఠనం , శాస్త్ర ప్రకార నియమాను బధ్దంగా, ప్రజలను తీర్చి దిద్దే విధంగా భక్తి ,జ్ఞాన, వైరాగ్యాల బోధనలతో పాటు, సత్య ధర్మ వర్తనలను ప్రజలకు బోధిస్తుా, సమాజాభ్యున్నతికి 
పాటుపడేవారు బ్రాహ్మణులు.
 బ్రిటిష్ వారి ద్వారా తేబడిన పురాతన సామాజిక నిర్మాణ పతనం కారణంగా ,సమాజం లో మార్పులతో పాటు , వ్యక్తుల మానసిక ఆలోచనా విధానాల లో చోటుచేసుకున్న , జాతి ,మత ,విభేదాల కారణంగా , వంశపారంపర్య కులవృత్తిగా' ,పుజారులుగా, విద్యా బోధనోపాధ్యాయులుగా ఉన్న  బ్రాహ్మణుల బ్రతుకులు చాలీ చాలని వేతనాలతో ,  ఆర్ధికంగా చితికిపోయి., కుటుంబవపోషణ దుర్భరమవడమే కాక , రాను రాను బ్రాహ్మణుల పరిస్థితి క్షీణిస్తుా,  ఏవిధమైన రిజర్వేషన్లుా లేక వెనకబడి పోతున్నది.
సద్ధర్మ  వేద పరాయణులైన వీరికి గవర్నమెంటువారు సరైన  జీవితావకాశాలు కల్పించి , ఆర్ధికంగా ఆదుకునే ప్రయత్నం చేయాలని నా విన్నపం.
-------------------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021.
iswarimurthy@gmail.com
-------------------------------------------
హామీ పత్రం..
ఈ కవిత ఇంతవరకు ఏ మాధ్యమునందు ప్రచురితం కాని  నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
-------------------------------------------------

No comments:

Post a Comment