శీర్షిక .
గురు దక్షిణ.
--------------------
చిన్ననాటి జ్ఞాపకాల చిరు అలజడి.
స్కుాలుకు వెళ్ళమని కోపగించే నాన్న.
హోమ్ వర్క్ చేయలేదని
మాష్టగారు వేయించే గోడకుర్చీ..
నాన్నగారు,,మాష్టగార్ల మధ్య నున్న
స్నేహబంధపు బాధ్యతాయుత అలోచన-
నన్ను ఉన్నతుడిగా తీర్చాలన్న మాష్టారి తపన.
ట్యుాషన్ పేరుతో నా ఆటల కట్టడి.
నేనాయన మీద పెంచుకున్న కోపానికి పెట్టుబడి
మాష్టారు నా మీద చుాపే ప్రేమకు ప్రతి పాశం.
నాలో చల్లబడిన కోపోద్రేకాల ఆవేశం.
పరీక్షా ఫలితాల్లో క్లాస్ ఫష్ట్ వచ్చిన ఆనందం.
మాష్టారి కళ్ళల్లో నిండిన ఆప్యాయతల ఆశీర్వాదం .
తప్పక చదివిన చదువుకు సార్ధకత.
ఉత్తమ ఉద్యోగ సాధకత.
లక్షల జీతానికి వలస ప్రయాణం.
ఐనవారందరికీ చేసిన దుారం.
ఆధునిక సదుపాయాల ఆనంద జీవితం.
మాష్టగారు పెట్టిన విద్యా బిక్ష ఈ నాటి నా జీవితం.
జ్ఞాప్తికి వచ్చిన ఆనాటి నా నోటి గురు దుాషణ.
ఈ నాటి నా పశ్ఛాత్తాపు కన్నీటి పాప ప్రక్షాళన.
ఈ నాడు కనిపించని నా గురువుకు
నేను చేస్తున్న మనఃపుార్వక పాదాభి వందనార్చన..
నా పిల్లలను గురు భక్తి పరాయణులుగా
తీర్చిదిద్దడం, నా గురువుకు నేనిచ్చే "గురు దక్షిణ" .
------------------------------------------------------------ ----
చిన్నప్పటి నా గురువు లందరికీ సాదర వందనాలతో...
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
--------------------శీర్షిక .గురు దక్షిణ.--------------------చిన్ననాటి జ్ఞాపకాల చిరు అలజడి.స్కుాలుకు వెళ్ళమని కోపగించే నాన్న.హోమ్ వర్క్ చేయలేదనిమాష్టగారు వేయించే గోడకుర్చీ..నాన్నగారు,,మాష్టగార్ల మధ్య నున్నస్నేహబంధపు బాధ్యతాయుత అలోచన-నన్ను ఉన్నతుడిగా తీర్చాలన్న మాష్టారి తపన.ట్యుాషన్ పేరుతో నా ఆటల కట్టడి.నేనాయన మీద పెంచుకున్న కోపానికి పెట్టుబడిమాష్టారు నా మీద చుాపే ప్రేమకు ప్రతి పాశం.నాలో చల్లబడిన కోపోద్రేకాల ఆవేశం.పరీక్షా ఫలితాల్లో క్లాస్ ఫష్ట్ వచ్చిన ఆనందం.మాష్టారి కళ్ళల్లో నిండిన ఆప్యాయతల ఆశీర్వాదం .తప్పక చదివిన చదువుకు సార్ధకత.ఉత్తమ ఉద్యోగ సాధకత.లక్షల జీతానికి వలస ప్రయాణం.ఐనవారందరికీ చేసిన దుారం.ఆధునిక సదుపాయాల ఆనంద జీవితం.మాష్టగారు పెట్టిన విద్యా బిక్ష ఈ నాటి నా జీవితం.జ్ఞాప్తికి వచ్చిన ఆనాటి నా నోటి గురు దుాషణ.ఈ నాటి నా పశ్ఛాత్తాపు కన్నీటి పాప ప్రక్షాళన.ఈ నాడు కనిపించని నా గురువుకునేను చేస్తున్న మనఃపుార్వక పాదాభి వందనార్చన..నా పిల్లలను గురు భక్తి పరాయణులుగాతీర్చిదిద్దడం, నా గురువుకు నేనిచ్చే "గురు దక్షిణ" .----------------------------------------------------------------చిన్నప్పటి నా గురువు లందరికీ సాదర వందనాలతో...రచన, శ్రీమతి ,పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.కల్యాణ్ .మహారాష్ట్ర .8097622021.--------------------
No comments:
Post a Comment