పున్నమి దిన పత్రిక కై పంపినది.
శీర్షిక
ఆయుష్మాన్ భవ.
------------------------
అందరినీ ఆకట్టుకొనే అందమైన విగ్రహం.
మాటల్లో నిండిన మమతానురాగం ,
అల్లరిలో పసితనం, కళ్ళలో చిలిపితనం,
మనిషి లో హుందాతనం అతని ప్రత్యేకతలు.
"యాక్షన్ డాన్స్ మాష్టర్" గా" మాస్ హీరోగా
తనదంటుా ఒక ప్రత్యేక స్థానాన్ని
సంపాదించుకుని, మెగాష్టార్ గా
పేరు తెచ్చుకున్నారు "చిరంజీవి"గారు.
తెలుగు లోనే కాక, హిందీ, కన్నడ , తమిళ
సినిమా రంగాల్లో వేవిధ్యమైన పాత్రలు
పోషించి మంచిపేరు తెచ్చుకున్న
బహుముఖ ప్రజ్ఞాశాలి చిరంజీవిగారు.
చిరంజీవిగారు స్థాపించిన "రక్తదాన"
" నేద్రదాన " సంస్థలు, పలు సేవా సంస్థలు
అత్యుత్తమ "దాన సంస్థలుగా" పేరొందడమేగాక,
రాష్ట్ర ప్రభుత్వ "పురస్కారాలను" అందుకున్నాయి.
దేశ ప్రజలకు పనుకొచ్చే మంచి సంస్థ లను
స్థాపించి ఎందరికో రక్త, నేత్ర, దానాలకు
కారకులై, వారికి జీవితాన్నిచ్చిన శ్రీ చిరంజీవిగారు.
చిరంజీవిగారు , " చిరంజీవిగా " మరెన్నో
మంచి పనులు చేసి "ఘన కీర్తి" గణించాలని
మనసారా కోరుకుంటున్న అయన అభిమానిని.
--------------------------------------------------------
రచన , శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
హైదరాబాదు .తెలంగాణ .
8097622021.
---------------------
Friday, August 21, 2020
చిరంజీవి...పున్నమి దిన పత్రిక కై పంపినది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment