తల్లి దండ్రుల నిలనుసా
దరము నేల
తలచ కున్నను రాముని ధరణి లోన
ధన్యు డతడుగా దెగుణుడు తధ్య ముగను
దైవ ములుగవా రెకొలువ తలువ ॥
సాంప్ర దాయము లెల్లను జక్క నేలి
సత్య ధర్మము తోడను సాగు నడత
మాన వత్వము తోడను మసలు చున్న
తపము జపములే టికినిల ధన్యు డతడు ॥
జాతి మతముల నెంచుచు జడుని గాను
ధనము రుాపము జుాచియు తరలు వాడు
గుణుడు అతడుకా డుకడకు కులము
చెరచు
నమ్మ బోకుమ వానిది నడత చేటు ॥
తోడ పుట్టిన వారిప్రే మగజుాచు వాని
తండ్రి వలెనుసా కుచునున్న వాని ఘనుని
ఇంటి పెద్దవానిని అన్నదమ్ము నెపుడు
మొాసగింపరాదు ధనము కొరకు నీవు॥
తోడ పుట్టిన వారిప్రే మగజుాచు వాని
తండ్రి వలెనుసా కుచునున్న వాని ఘనుని
ఇంటి పెద్దవానిని అన్నదమ్ము నెపుడు
మొాసగింపరాదు ధనము కొరకు నీవు॥
No comments:
Post a Comment