తెలుగు భారతి సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో.
అంశం: జాతీయ ఝండాకు వంద సంవత్సరాలు.
పేరుగల వాట్సప్ కు పంపిన కవిత.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : దేశ పౌరుల ప్రాధమిక విధి.
స్వాతంత్రోద్యమ పోరాటం చేసి సాధించిన
స్వాతంత్ర్యం , ఎంతోమంది చేసిన
త్యాగ నిరతికి నిదర్శనం.
ఆగష్టు పదిహేనున మువ్వన్నెల జెండాను
ఎగురవేస్తూ, యావత్ భారతావని, త్రివర్ణపతాక సృష్టికర్త అయిన పింగళి వెంకయ్యకు నిరాజనం పలుకుతోంది.
. ముాడు రంగుల మన జాతీయజెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను, స్వాతంత్ర్యయోధులను గౌరవించడం మన భారత పౌరుల ప్రాధమిక విధి.
1947 జూలై 27వ తేదీన నిర్వహించిన రాజ్యాంగ సభలో మొదటగా ఆమోదింపబడిన మన భారత -జాతీయ పతాకం ,వంద వత్సరాలు పుార్తి చేసుకొని
"భరత జాతి కీర్తి చిహ్నంగా "ఎప్పటికీ నిలిచిపోవాలి
అన్న సత్ సంకల్పంతో. మన జాతీయ ఝండాకు
ఐకమత్యంతో ,గౌరవపుార్వకంగా "జై " కొడదాం .
No comments:
Post a Comment