Monday, June 28, 2021

ఈరోజు జీకే ప్రశ్నలు

ఫిబ్ర, 2021సాహితీ బృందావనం జాతీయ వేదిక  
**********"******"********
తేదీ;28/6/2021 సోమవారం జీకే పోటీ ప్రశ్నలు
 సునీత మేడం గారు యొక్క సౌజన్యం లో 
ఈరోజు జీకే ప్రశ్నలు


1 ప్రశ్న: వచన కవితా పితామహుడు ఎవరు?

జవాబు; కందుకుర్తి ఆంజనేయులు.

2 నాని కవితారూపం సృష్టి కర్త ఎవరు?
జవాబు;  ఎస్ .గోపి.

3 ప్రశ్న;" దిగిరాను దిగిరాను దివినుండి భూమికి అన్న కవి ఎవరు?
జవాబు;  క్రిష్ణ శాస్త్రి 

4 ప్రశ్న; భారత దేశానికి రాష్ట్రపతి కావడం కన్నా వీర సానికి అధ్యక్షుడు కావడం గొప్ప అని అన్న కవి ఎవరు?
జవాబు;....శ్రీశ్రీ

5 ప్రశ్న: ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న కవి ఎవరు?
జవాబు;  రాయప్రోలు సుబ్బారావు

6 ప్రశ్న; కోకిల స్వామి ఎవరు?
జవాబు;  రాయప్రోలు సుబ్బారావు

🌻శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ . మహారాష్ట్ర 

------------------------------------------------------

[ సాహితీ బృందావన జాతీయ వేదిక పోటీలలో
 ప్రథమ విజేత!
1👍 యామిని
వారికి అభివందనాలు
2 ద్వితీయ విజేత పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు.

ఇరువురికీ హృదయపూర్వక అభివందనాలు🙏🏽
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽


No comments:

Post a Comment