దత్తపది.
కొప్పుు ముప్పు తప్పు ఒప్పు
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
.ప్రక్రియ : ఆటవెలది
కొప్పు లోన పుాలు కోరిముడిచె స్త్రీలు
ముప్పు లేని వనుచు మురిసి వారు.
తప్పు లేని కోర్కె తమహక్కు గానెంచి
ఒప్పు గాను ముడిచి ఒదిగి రంత ॥
కొప్పు కుదురు గట్టి కొమరుక్రి ష్ణునిగాంచి
ముప్పు లేని పుాల ముడువ దలచి
తప్పు లేద టంచు తనకోర్కె తీరంగ
ముడిచె పుాలె శోద ముద్దు దీర ॥
కొప్పు పట్టి లాగి కోమలాంగుల కొట్టు
ముప్పు తెచ్చు మందు ముట్ట నేల
తప్పు జేయు టేల తగదుమత్తదిమాను
ఒప్పు గాను మనుమీ ఒక్క మాట.॥
No comments:
Post a Comment