Saturday, July 31, 2021

సున్నితం ప్రక్రియ కవితలు



7/08/2021
ప్రక్రియ :సున్నితం.
రుాపకర్త : గౌరవనీయులు శ్రీ
నెల్లుట్ల సునీతగారు.

అంశం : రామప్ప వైభవం..
శీర్షిక : తెలంగాణాకు వన్నెతెచ్చిన కీర్తి చిహ్మ్నం.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

71
సంస్కృతి  సాంప్రదాయాల కట్టడం.
నలభైఏళ్ళ శ్రమకు నిదర్శనం 
కాకతీయుల శిల్పకళా వైభవం.
చుాడ చక్కని తెలుగు సున్నితంబు ॥
72.

రేచర్ల రుద్రుని  నైపుణ్యం
నక్షత్ర  ఆకార .నిర్మాణం.
శ్రీరామ , లింగేశ్వరుల ఆలయం.
చుాడ చక్కని తెలుగు సున్నితంబు ॥
73.
శ్రామికుల కష్టానికి ఫలితం.
రామప్ప పేరుతో ఆలయం.
తెలంగాణాకు వన్నెతెచ్చే  వైభవం.
చుాడ చక్కని తెలుగు సున్నితంబు ॥
74. 
యుానెస్కో గుర్తింపుతో  పునఃనిర్మాణం .
ఆధునిక సదుపాయాల ప్రాంగణం
ప్రపంచ వారసత్వ కళాఖండం.
చుాడ చక్కని తెలుగు సున్నితంబు ॥
75.
ప్రకృతి అందాలకు నిలయం.
టుారిష్ట్ లకు ఆకర్షణా కేంద్రం
పేరుపొందిన రామప్ప ఆలయం
చుాడ చక్కని తెలుగు సున్నితంబు ॥

హామీ:
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన.

[6/22, 11:22] p3860749: 20-06-2021
సాహితీ బృందావన వేదిక
ప్రక్రియ పేరు:సున్నితం
రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు.

అంశం:నిత్యజీవితంలో యోగా.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

శీర్షిక : నిత్య సంజీవని.

21.
మహత్తర వైజ్ఞానిక శాస్త్రం 
ఆధ్యాత్మిక క్రమశిక్షణా క్రమం.
మానసిక, శారీరిక అనుసంధానం
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
22.
మనిషిలో చేతనావస్థ జాగృతి
నిత్య  జీవనగతికి సారధి
ఆరోగ్య ఆనందాలకు వారధి.
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
23.
ఉఛ్ఛ్వాస నిశ్వాసపు వాయులీనాల
పరిసుద్ధపరచే  ప్రాణాపాన శక్తి.
నిష్ట - నియమాల జీవనోత్కృుష్ట  పుష్టి
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
24.
పరిపుార్ణ ఆరోగ్యానంద బీజం
పతంజలీ  యొాగఋషి ప్రణీతం.
పరిపక్వ శుద్ధజ్ఞాన ప్రకాశం .
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
25.
యొాగాసనక్రమం ప్రసాంత జీవితవరం.
నిత్య యౌవనామృత  ధనం
సత్యౌషధీ సంజీవన సారం.
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥


హామీ : ఈ సున్నితాలు నా స్వీయ రచనలు.
[6/25, 20:07] p3860749: సాహిత్య బృందావన వేదిక
25-06-21
ప్రక్రియ: సున్నితం .
రూపకర్త: నెల్లుట్ల సునీతగారు
అంశం: పీ. వీ గారి ఆర్ధిక సంస్కరణలు .

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

శీర్షిక : నర- సింహం.

26.
వేంకట నరసింహం పాములపర్తి
ప్రధానమంత్రిగా ఖ్యాతికెక్కిన కీర్తి.
అర్ధికవ్యవస్థలో  విప్లవాత్మక స్పుార్తి.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
27.
రాజకీయ శాసనసభ్యునిగా జీవితం.
కేంద్ర రాజకీయాలలో ప్రవేశం. 
భహుభాషావేత్తగా  పేరొందిన ఘనం.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
28
నాలుగు విడతలుగా శాసనసభ్యత్వం.
న్యాయ ,వైద్య, ఆరోగ్యశాఖల-
మంత్రిగా పేరెన్నికైన ఘనం.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
29
కులాంతర్గత  వర్గ ప్రాబల్యం.
పాములపర్తిదొక ప్రత్యేక స్థానం.
హంగుా ,ఆర్భాటాలులేని  లక్షణం.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
30.
బ్రాహ్మణునిగా  రాజకీయాలలో  శ్రేష్ట
సాహిత్య పురస్కార  గ్రహీత 
రాష్ట్రవ్యాప్త శతజయంతోత్సవ ప్రాప్త.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
[6/26, 14:40] p3860749: [6/25, 20:07] p3860749: సాహిత్య బృందావన వేదిక
25-06-21
ప్రక్రియ: సున్నితం .
రూపకర్త: నెల్లుట్ల సునీతగారు
అంశం: పీ. వీ గారి ఆర్ధిక సంస్కరణలు .

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

శీర్షిక : నర- సింహం.

26.
వేంకట నరసింహం పాములపర్తి
ప్రధానమంత్రిగా ఖ్యాతికెక్కిన కీర్తి.
అర్ధికవ్యవస్థలో  విప్లవాత్మక స్పుార్తి.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
27.
రాజకీయ శాసనసభ్యునిగా జీవితం.
కేంద్ర రాజకీయాలలో ప్రవేశం. 
భహుభాషావేత్తగా  పేరొందిన ఘనం.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
28
నాలుగు విడతలుగా శాసనసభ్యత్వం.
న్యాయ ,వైద్య, ఆరోగ్యశాఖల-
మంత్రిగా పేరెన్నికైన ఘనం.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
29
కులాంతర్గత  వర్గ ప్రాబల్యం.
పాములపర్తిదొక ప్రత్యేక స్థానం.
హంగుా ,ఆర్భాటాలులేని  లక్షణం.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
30.
బ్రాహ్మణునిగా  రాజకీయాలలో  శ్రేష్ట
సాహిత్య పురస్కార  గ్రహీత 
రాష్ట్రవ్యాప్త శతజయంతోత్సవ ప్రాప్త.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
[6/26, 11:51] p3860749: హామీ...
శీర్షిక : " నర సింహం " అనే నా ఈ కవిత , ఏ మాధ్యమునందునుా ప్రచురితంకసని నా స్వీయ రచన.
రచయిత్రి : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
[7/24, 23:06] p3860749: 24/07/2021
ప్రక్రియ :సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.

అంశం : అబ్దుల్ కలాంగారి సేవా నిరతి.
శీర్షిక : భావి తరాలకు స్ఫుార్తి.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.


భారతీయ అంతరిక్ష పరిశోధకుడు.
భారతదేశ అభివృద్ధి ప్రణాళికలతో 
రాష్ట్రపతిగా పేరొందిన ఘనుడు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥

చట్టాలపై కలాం నిర్ణయం
ఉమ్మడి పౌరస్మ్రుతికై పోరాటం
"భారతరత్న " పురస్కార సమ్మానం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥

శాంకేతిక పరిజ్ఞాన దృష్టి 
శాస్త్రీయ  సలహాదారుగా కృషి
"పద్మభుాషణ్" గా బిరుదొందిన కీర్తి 
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥

ప్రాజెక్టుల అభివృద్ధికి శ్రీకారం
స్వదేసీ  ఉపగ్రహ ప్రయొాగం.
రోహిణి 1 చరిత్రలో ఘనవిజయం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥

కంప్యూటర్ తయారీతో గ్రామీణారోగ్యవృద్ధి
గుండె వైద్యసనికి "ష్టంట్ "
అంతరిక్ష ప్రాజెక్టుల్లో నాయకత్వం
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥

యువ పునరుజ్జీవనోద్యమ దినోత్సవం" 
అబ్దుల్ కలామ్ జన్మదినోత్సవం.
స్వాతంత్ర్య  దినోత్సవ బహుమానం
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥


హామీ:
ఈ నా సున్నితములు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచనలు.
[7/31, 16:03] p3860749: 31/07/2021.
అంశం: లాల్ దర్వాజా బోనాలు

శీర్షిక : అమ్మొారి బోనాలు.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
 
61.
ఆషాఢమాసాన అమ్మొారి బోనాలు
గోల్కొండ కోటలో వారోత్సవాలు
ఉజ్జయినీ మహంకాళి ఉత్సవబోనాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
62.
లాల్ దర్వాజాలో  లక్షణాలంకరణలు
సింహవాహినమ్మల సిరులొలికే రుాపాలు
భక్తకోటి అర్పించే బోనపానాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
63.
కిటకిటలాడెను  అమ్మొారి ఆలయాలు
ఘటములుారేగించు నిండు వేడుకలు
పడతులందరు పసుపుమైసమ్మ రుాపులు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
64.
పట్టు చీరలలోన  పడతులానందాలు
తలకెత్తు  బోనాల మొక్కుశాకాలు
వేడెమైసమ్మను ఆడి నాట్యాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
65.
భక్తి నిండెడిదమ్మ భగవతీపుాజ
కష్టనష్టాలన్ని  తీరునీ చోట
నమ్మికతో తీర్చదరు మొక్కులన్నిచట
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥


హామీ: ఈ  సున్నితాలు ఏ మాధ్యమునందుా ప్రచురుతం కసని నాస్వీయ రచనలు..

31/07/2021.
అంశం: లాల్ దర్వాజా బోనాలు

శీర్షిక : అమ్మొారి బోనాలు.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
 
61.
ఆషాఢమాసాన అమ్మొారి బోనాలు
గోల్కొండ కోటలో వారోత్సవాలు
ఉజ్జయినీ మహంకాళి ఉత్సవబోనాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
62.
లాల్ దర్వాజాలో  లక్షణాలంకరణలు
సింహవాహినమ్మల సిరులొలికే రుాపాలు
భక్తకోటి అర్పించే బోనపానాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
63.
కిటకిటలాడెను  అమ్మొారి ఆలయాలు
ఘటములుారేగించు నిండు వేడుకలు
పడతులందరు పసుపుమైసమ్మ రుాపులు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
64.
పట్టు చీరలలోన  పడతులానందాలు
తలకెత్తు  బోనాల మొక్కుశాకాలు
వేడెమైసమ్మను ఆడి నాట్యాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
65.
భక్తి నిండెడిదమ్మ భగవతీపుాజ
కష్టనష్టాలన్ని  తీరునీ చోట
నమ్మికతో తీర్చదరు మొక్కులన్నిచట
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥


హామీ: ఈ  సున్నితాలు ఏ మాధ్యమునందుా ప్రచురుతం కసని నాస్వీయ రచనలు..

[7/24, 23:06] p3860749: 24/07/2021
ప్రక్రియ :సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.

అంశం : అబ్దుల్ కలాంగారి సేవా నిరతి.
శీర్షిక : భావి తరాలకు స్ఫుార్తి.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.


భారతీయ అంతరిక్ష పరిశోధకుడు.
భారతదేశ అభివృద్ధి ప్రణాళికలతో 
రాష్ట్రపతిగా పేరొందిన ఘనుడు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥

చట్టాలపై కలాం నిర్ణయం
ఉమ్మడి పౌరస్మ్రుతికై పోరాటం
"భారతరత్న " పురస్కార సమ్మానం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥

శాంకేతిక పరిజ్ఞాన దృష్టి 
శాస్త్రీయ  సలహాదారుగా కృషి
"పద్మభుాషణ్" గా బిరుదొందిన కీర్తి 
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥

ప్రాజెక్టుల అభివృద్ధికి శ్రీకారం
స్వదేసీ  ఉపగ్రహ ప్రయొాగం.
రోహిణి 1 చరిత్రలో ఘనవిజయం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥

కంప్యూటర్ తయారీతో గ్రామీణారోగ్యవృద్ధి
గుండె వైద్యసనికి "ష్టంట్ "
అంతరిక్ష ప్రాజెక్టుల్లో నాయకత్వం
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥

యువ పునరుజ్జీవనోద్యమ దినోత్సవం" 
అబ్దుల్ కలామ్ జన్మదినోత్సవం.
స్వాతంత్ర్య  దినోత్సవ బహుమానం
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥


హామీ:
ఈ నా సున్నితములు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచనలు.
[7/24, 23:34] p3860749: సంఖ్య..55 to 60.
[7/31, 16:03] p3860749: 31/07/2021.
అంశం: లాల్ దర్వాజా బోనాలు

శీర్షిక : అమ్మొారి బోనాలు.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
 
61.
ఆషాఢమాసాన అమ్మొారి బోనాలు
గోల్కొండ కోటలో వారోత్సవాలు
ఉజ్జయినీ మహంకాళి ఉత్సవబోనాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
62.
లాల్ దర్వాజాలో  లక్షణాలంకరణలు
సింహవాహినమ్మల సిరులొలికే రుాపాలు
భక్తకోటి అర్పించే బోనపానాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
63.
కిటకిటలాడెను  అమ్మొారి ఆలయాలు
ఘటములుారేగించు నిండు వేడుకలు
పడతులందరు పసుపుమైసమ్మ రుాపులు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
64.
పట్టు చీరలలోన  పడతులానందాలు
తలకెత్తు  బోనాల మొక్కుశాకాలు
వేడెమైసమ్మను ఆడి నాట్యాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
65.
భక్తి నిండెడిదమ్మ భగవతీపుాజ
కష్టనష్టాలన్ని  తీరునీ చోట
నమ్మికతో తీర్చదరు మొక్కులన్నిచట
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥


హామీ: ఈ  సున్నితాలు ఏ మాధ్యమునందుా ప్రచురుతం కసని నాస్వీయ రచనలు..

No comments:

Post a Comment