[7/19, 11:55] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక
🪴 సాహిత్య విజ్ఞానం🌲
ఎపిసోడ్ 20
🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🍃🍃🍃🍃🍃🍃🍃🍃
తేదీ 19/7/2021 సోమవారం రోజు జీకే ప్రశ్నలు🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
1 ప్రశ్న శ్రీనాథుడు రాసిన ద్విపద కావ్యం ఏది?
జవాబు
2 ప్రశ్న ద్విపదలో వెనుకబడిన తొలుత రామాయణం ఏది?
జవాబు
3 ప్రశ్న తెలుగులో తొలి దండకం ఏది?
జవాబు
4 ప్రశ్న చాటువుల లో గల ప్రధాన గుణం ఏది?
జవాబు
5 ప్రశ్న తెలుగు వారి విశిష్ట పద్య కవితా ప్రక్రియ ఏది?
జవాబు
6 ప్రశ్న చాటు పద్యాలలో ప్రసిద్ధుడైన పదిహేనవ శతాబ్దపు కవి ఎవరు?
జవాబు
🌴🌴🌴🌴🌴🍃🍃🍃🍃🍃🍃🍃🌺🌺🌺🌺🌲🌲🌲🌲
[7/19, 17:14] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక సోమవారం రోజు ప్రశ్నలకు జవాబులు
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
1 జవాబు పల్నాటి వీర చరిత్ర
2 జవాబు రంగనాథ రామాయణం
3 జవాబు పోతన రాసిన భోగిని దండకం
4 జవాబు చమత్కారం
5 జవాబు అవధాన కవిత్వం
6 జవాబు శ్రీనాథుడు
🌲🌲🌲🌲🌲🌲🍃🍃🍃🍃🍃🌺🌺🌺🌵🌵🌵🌵🌵🌵
శుభం భూయాత్💐💐💐💐
No comments:
Post a Comment