[7/22, 11:39] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక
🌷 సాహిత్య విజ్ఞానం🌷
ఎపిసోడ్ 23
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌻🌻🌻🌻🌻🌻🌻🌻
తేదీ 22/7/2021 గురువారం జీకే ప్రశ్నలు
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
1 ప్రశ్న గౌతమి కోకిల గా ప్రసిద్ధి పొందినది ఎవరు?
జవాబు
2 ప్రశ్న సుజనరంజని అనే సాహిత్య పత్రికను నిర్వర్తించిన కవి ఎవరు?
జవాబు
3 ప్రశ్న రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి కి నోబెల్ బహుమతి లభించింది ఏ సంవత్సరంలో?
జవాబు
4 ప్రశ్న పాలమూరు జిల్లా దేవాలయాలు అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
జవాబు
5 ప్రశ్న ఉడుత అమ్మ ఉపదేశం కథా సంపుటి రచయిత ఎవరు?
జవాబు
6 ప్రశ్న తె ను గు లెం క బిరుదాంకితుడు ఎవరు?
జవాబు
🌺🌺🌺🌺🌺🌺🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
[7/22, 13:58] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక
గురువారం రోజు ఎపిసోడ్ 23 ప్రశ్నలకు జవాబులు🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
1 జవాబు వేదుల సత్యనారాయణ శాస్త్రి
2 జవాబు పరవస్తు చిన్నయ సూరి
3 జవాబు 1913 సంవత్సరం
4 జవాబు కపిలవాయి లింగమూర్తి
5 జవాబు రావూరి భరద్వాజ
6 జవాబు తుమ్మల సీతారామమూర్తి చౌదరి
🌷🌷🌷🌷🌷🌷🌷🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌳🌳🌻🌻🌻🌻🌻🌻🌻
No comments:
Post a Comment