🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
సాహితీ బృందావన జాతీయ వేదిక
🪴 సాహిత్య విజ్ఞానం🥇
ప్రశ్నలు
1 బుచ్చిబాబు రాసిన మనో వైజ్ఞానిక నవల పేరు ఏమిటి?
2 రవి శాస్త్రి రాసిన చైతన్య స్రవంతి నవల ఏది
3 అమీనా దైవమిచ్చిన భార్య నవలలు రాసిన గొప్ప రచయిత ఎవరు?
4 పాకుడురాళ్ళు గొప్ప నవల రచయిత ఎవరు?
5 గోవులు వస్తున్నాయి జాగ్రత్త రత్తాలు రాంబాబు ఉ వంటి గొప్ప నవల రచయిత ఎవరు?
: సాహితీ బృందావన జాతీయ వేదిక
ఎపిసోడ్ 34 శనివారం రోజు ప్రశ్నలకు జవాబులు
1 జవాబు చివరకు మిగిలేది
2 జవాబు అల్పజీవి
3 జవాబు చలం
4 జవాబు రావూరి భరద్వాజ
5 జవాబు రవి శాస్త్రి
🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖
: 🏵️ సాహితీ బృందావన జాతీయ వేదిక🌹 సాహిత్య విజ్ఞానం🌺
ప్రశ్నలు
1) పి.యశోదారెడ్డి తెలంగాణ మండలి కాలములో రాశుల కథాసంపుటి పేరేమిటి?
2) కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన బా రాగో కథా సంపుటి పేరు?
3) నవలను కందుకూరి వీరేశలింగం ఏమన్నారు?
4) రాజశేఖర చరిత్ర గలవే మరో పేరేమి?
5) రాజశేఖర చరిత్ర మొట్ట మొదట ఈ పత్రిక లో అచ్చయింది?
: సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రశ్నలకు జవాబులు
1 జవాబు మా ఊరి ముచ్చట్లు
2 జవాబు ఇట్లు మీ విధేయుడు
3 జవాబు వచన ప్రభందం
4 జవాబు వివేక చంద్రిక
5 జవాబు వివేకవర్ధిని
🌹🌹🌹🌹
*🌹సాహితీబృందావన జాతీయ వేదిక 🌹*
*🏆సాహిత్యవిజ్ఞానం🏆*
*ప్రశ్నలు*
*1) కాంతం కథలు సృష్టికర్త ఎవరు?*
*2) శ్రీ శ్రీ రాసిన కథా సంపుటి పేరు ఏమిటి?*
*3) అంతర్జాతీయ కథల పోటీలు బహుమతి పొందిన గొప్ప రచయిత ఎవరు?*
*4 గాలివాన రచయిత ఎవరు?*
*5 కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన స్వర్ణ కమలాలు రచయిత్రి ఎవరు?*
1. మునిమాణిక్యం నర్సింహారావు
2)చరమ రాత్రి
3)పాలగుమ్మి పద్మరాజు
4)పాలగుమ్మి పద్మరాజు
5)ఇల్లిందల సరస్వతీ దేవి
డా. సూర్యదేవర రాధారాణి
: సాహితీ బృందావన జాతీయ వేదిక
🏆 సాహిత్య విజ్ఞానం🥇
1 ప్రశ్న మాటకు దండం పెడతా పాటకు దండం పెడతా అని పలికిన ఆధునిక కవి ఎవరు?
జవాబు
2 ప్రశ్న ఓ నా ప్రియమైన మాతృదేశమా తల్లివి తండ్రివి దైవాన్ని వి నీవేనమ్మ అన్న కవి ఎవరు?
జవాబు
3 అందమైన దోపిడీకి పవిత్రమైన హింసకు బలైపోయిన నేను భారత స్త్రీ ని అన్న కవయిత్రి ఎవరు?
జవాబు
4 ప్రశ్న వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా చివరకు వంటింటి గిన్నెల పైన మా నాన్న పేరు అన్న ఎవరు?
జవాబు
5 ప్రశ్న జీవితంలోని ఒక కోణాన్ని ఒక సంఘటనని చిత్రీకరించే రచన ఏది?
జవాబు
సాహితీ బృందావన జాతీయ వేదిక ఆదివారం రోజు ప్రశ్నలకు జవాబులు
💐💐💐💐💐💐💐💐💐👍🏽
1 జవాబు సి నారాయణ రెడ్డి
2 జవాబు చెరబండరాజు
3 జవాబు ఓల్గా
4 జవాబు విమల
5 జవాబు కథ
🏆🏆🏆🏆
: సాహితీ బృందావన జాతీయ వేదిక
🏵️ సాహిత్య విజ్ఞానం🥎
ఎపిసోడ్ 27
🌷🌷🌷🌷
1 ప్రశ్న మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అన్న కవి ఎవరు?
జవాబు
2 ప్రశ్న నలుగురు కూచుని నవ్వే వేళల
నా పేరు ఒకసారి తలవండి అన్న కవి ఎవరు?
జవాబు
3 ప్రశ్న ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్నా గొప్ప కవి ఎవరు?
జవాబు
4 ప్రశ్న దిగిరాను దిగిరాను దివినుండి భువికి అన్న కవి ఎవరు?
జవాబు
5 ప్రశ్న వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెలపండి అన్న గేయం ఎవరిది?
జవాబు లు
సాహితీ బృందావన జాతీయ వేఫిక 🙏🏽
1 జవాబు గురజాడ అప్పారావు
2 జవాబు గురజాడ అప్పారావు ( పూర్ణమ్మ లో)
3 జవాబు రాయప్రోలు సుబ్బారావు
4 జవాబు దేవులపల్లి కృష్ణశాస్త్రి కృష్ణపక్షం
5 జవాబు త్రిపురనేని రామస్వామి చౌదరి
1: సాహితీ బృందావన జాతీయ వేదిక
🐚 సాహిత్య విజ్ఞానం🏆
ఆదివారం రోజు జీకే ప్రశ్నలు
🪂🪂🪂🪂🪂🪂🪂🪂🪂🪂🪂🪂🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️
1 ప్రశ్న ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్న కవి ఎవరు?
జవాబు
2 ప్రశ్న తిక్కన తెలుగు శిల్ప పంపు తోట అన్నది ఎవరు?
జవాబు
3 ప్రశ్న నా కవిత్వం నిజం కర్ణాటక భాష అన్న కవి ఎవరు?
జవాబు
4 ప్రశ్న సిరిగలవానికి చెల్లును
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ అన్న చాటుపద్యం ఎవరిది?
జవాబు
5 ప్రశ్న బావ ఎప్పుడు వచ్చితివి అనే పద్యం ఎవరిది?
జవాబు
సాహితీ బృందావన జాతీయ వేదిక
ఆదివారం రోజు జీ కే ప్రశ్నలకు జవాబులు
🥎🥎🥎🥎🥎⚾⚾⚾⚾⚾🏐🏐🏐🏐🏐🏐🏐🏐🏐🏐
1 జవాబు విశ్వనాథ సత్యనారాయణ
2 జవాబు విశ్వనాథ సత్యనారాయణ
3 జవాబు శ్రీనాథుడు( కర్ణాటక భాష శ్రావణ అందం కలిగించే భాష)
4 జవాబు శ్రీనాథుడు
5 జవాబు తిరుపతి వెంకట కవులు
🏈🏈🏈🏈🏈🏈🏈🏈🏈🏈🏈🏈🏈🏈🏈🏈🏈🏈🏈⚾
[7/22, 11:39] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రశ్నలు
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
1 ప్రశ్న గౌతమి కోకిల గా ప్రసిద్ధి పొందినది ఎవరు?
జవాబు
2 ప్రశ్న సుజనరంజని అనే సాహిత్య పత్రికను నిర్వర్తించిన కవి ఎవరు?
జవాబు
3 ప్రశ్న రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి కి నోబెల్ బహుమతి లభించింది ఏ సంవత్సరంలో?
జవాబు
4 ప్రశ్న పాలమూరు జిల్లా దేవాలయాలు అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
జవాబు
5 ప్రశ్న ఉడుత అమ్మ ఉపదేశం కథా సంపుటి రచయిత ఎవరు?
జవాబు
6 ప్రశ్న తె ను గు లెం క బిరుదాంకితుడు ఎవరు?
జవాబు
: సాహితీ బృందావన జాతీయ వేదిక
గురువారం రోజు ఎపిసోడ్ 23 ప్రశ్నలకు జవాబులు🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
1 జవాబు వేదుల సత్యనారాయణ శాస్త్రి
2 జవాబు పరవస్తు చిన్నయ సూరి
3 జవాబు 1913 సంవత్సరం
4 జవాబు కపిలవాయి లింగమూర్తి
5 జవాబు రావూరి భరద్వాజ
6 జవాబు తుమ్మల సీతారామమూర్తి చౌదరి
🌷🌷🌷🌷🌷🌷🌷
No comments:
Post a Comment