Sunday, August 8, 2021

ప్రక్రియ :స్వరాలు

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
సమదర్శిని తెలుగు సాహిత్య పరిశోధనా సంస్థ నిర్మల్ వారి e సంకలనం కొరకు మీ రచనలకు ఆహ్వానం

💐💐💐💐💐💐💐💐
రామప్ప వైభవం ను గొప్పగా వర్ణించుటకు ఈ కింది అంశాలవారిగా
మీ స్వరాలను పంపించండి.

అంశాలు
1. శిల్పకళా నైపుణ్యం
2. శిల్పి ప్రతిభ
3. వాస్తు సంప్రదాయం
4. నిర్మాణ కౌశలం
5. పూర్వ గాధలు
6. మహిమలు -- లీలలు
7. స్థల పురాణం
8. ఆలయ చరిత్ర
9. శాసనాలు .. భాషా పరిశీలన
10. నిధి నిక్షేపాలు

పై అంశాలలో ఒక అంశాన్ని ఎన్నుకొని 5 స్వరాలకు తగ్గకుండా 20 స్వరాలు మించకుండా మీ రచనలు పంపాలి.
💐💐💐💐💐💐💐💐

స్వరము లక్షణాలు

1. దీనిలో 5 వరుసలు ఉంటాయి
2. మొదటి వరుస లో 10 అక్షరాలు
3. రెండవ వరుసలో 10 అక్షరాలు
4.మూడవ వరుసలో 10 అక్షరాలు
5. నాల్గవ వరుసలో 10 అక్షరాలు
6. ఐదవ వరుసలో 10 అక్షరాలు
7. ఒక స్వరంలో 50 అక్షరాలు మించరాదు
8. అర్థవంతమైన భావవ్యక్తీకరణ ఉండాలి
9. ప్రాసలు, అలంకారాలు, వర్ణణలు వాడవచ్చు

💐💐💐💐💐💐💐💐💐
చివరి తేదీ 10 ఆగస్టు 2021
💐💐💐💐💐💐💐🌹💐

https://chat.whatsapp.com/ENzKX6uWhYRGahEhnHhilf

💐💐💐💐💐💐💐💐💐

No comments:

Post a Comment