వాగ్దేవీ కళాపీఠం లో
చిత్ర కవిత.(వినాయకుడు కంప్యుాటర్ లో నిమగ్నం..)
శీర్షిక : మాయా ముఖపుస్తకం.
ప్రక్రియ : ఆటవెలది.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.మహారాష్ట్ర .
1.
ముచ్చ టైన ముద్దు ముఖపు స్తకము జుాచి
విఘ్న హరుడు మరచె విశ్వ ములను
మనిషి మారె నింక మనకేమి పనియంచు
సమయ మెల్ల మరచి సంద డించె ॥
2.
విధిలి ఖితమ మిలను వింతగాంచరెమీరు
మనిషి మేధ జుాచి మదిని మురిసి
విఘ్న హరుడు కాస్త విశ్రాంతి గొన నెంచి
మనిషి చేతబడికి మహిని మరచె॥
No comments:
Post a Comment