బిరుదులు.
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
ఇప్పటి వరకు దొరికిన బిరుదు పురస్కారాలు.
1. "సాహిత్య చక్రవర్తి. "
( ఇష్టపది ప్రక్రియలో )
సృష్టి కర్త : అడిగొప్పుల సదయ్యగారు.
. (మహతీ సాహితీ కవి సంగమం వారి నుండి .)
2. "స్వర మయుారి." (చిలక పలుకులు ప్రక్రియ లో)
చెన్నుారు సాహితీ వేదిక నుండి....
( రుాపకర్త . చిలకమారి తిరుపతిగారు).
3."వెలుగు దివ్వె".
తెలంగాణా తెలుగు కళా నిలయం నుండి
(చిమ్నీలు ప్రక్రియలో)
రుాపకర్త: జాదవ్ పుండలీక్ రావ్.
4.శత తేనియ పురస్కారము .
(తెలుగు తేనియలు సాహితీ వేదికలో ).
(.తేనియలు ప్రక్రియలో)
(రుాపకర్త..నలుమాసు విజయ ప్రసాద్ ).
5. "మధుర కవి భుాషణ" బిరుదు ప్రదానం
6. మేఘన సాహితీ కళా వేదిక నుండి.
7. (మధురిమలు ప్రక్రియలో)
(రుాపకర్త. ఈర్ల సమ్మయ్య గారు).
6."అక్షర ఝరీ రత్న" ఉస్మానియా తెలుగు రచయితల సంఘం వారి నుండి పరిమళాలు ప్రక్రియలో..
(పాటలుగా 30 పాశురాలు రాసినందుకు)
7.."పద ముత్యం" బిరుదు.
గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఎడ్యుకేషనల్ &
రుారల్ డవలప్ మెంట్ సొసైటీ వారి నుండి
( ముత్యాల పుాసలు శతాక్షరి ప్రక్రియలో)
8.
"సాహితీ బృందావన విహార జాతీయ వేదిక" వారి
"సాహిత్య కళానిధి" బిరుదు. ఉగాది 2021.ఉగాది పురస్కారం. (ఖమ్మం తెలంగణా).
9. ఉస్మానియా తెలుగు రచయితల సంఘం వారిచే
అద్వైత పురస్కారం .
( కృపాణాలు ప్రక్రియలో)
10." రాణి రుద్రమదేవి ఎక్సలెన్స్ అవార్డ్ ."
(సాహితీ బృందావన జాతీయ వేదిక నుండి )
(ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2020.నాటి కవితకు )
11. "సమాజ సార్థక్ అవార్డ్ " (ఇంటర్నేషనల్ ఉమాన్స్ డే--2020..నాడు
(సుార్యపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రష్ట్ నుండి).
12. "విశిష్ట మహిళా శిరోమణి."..బిరుదు.
(సాహితీ బృందావన విహార జాతీయ వేదిక మరియు
ఉమెన్స్ రైటర్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో)
13.సాహితీ బృందావన జాతీయ వేదిక వారి
"కాళోజీ శాంతి " సాహిత్య పురస్కారం...2021.
14. సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు
నేను సైతం యుాట్యుాబ్ ఛానల్ వారి ఆధ్వర్యంలో...
"భగత్ సింగ్ జాతీయ పుస్కారం ."
సాహితీ బృందావన జాతీయ వేదిక వారి..
15. "సున్నితం" బిరుదు.
16. రవీంఫ్రనాథ్ టాగుార్ సేవా పురస్కారం.
పేరు శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
జిల్లా : కల్యాణ్ : మహారాష్ట్ర
బిరుదులు
ఇప్పటివరకు దొరికిన
బిరుదులు , పురస్కారాలు.
1. "సాహిత్య చక్రవర్తి. "
2. "స్వర మయుారి."
3."వెలుగు దివ్వె".
4.శత తేనియ పురస్కారము .
5. "మధుర కవి భుాషణ" బిరుదు ప్రదానం
6."అక్షర ఝరీ రత్న"
7. పద ముత్యం
8."సాహిత్య కళానిధి" బిరుదు.
9. అద్వైత పురస్కారం .
10." రాణి రుద్రమదేవి ఎక్సలెన్స్ అవార్డ్ ."
11. "సమాజ సార్థక్ అవార్డ్ "
12. "విశిష్ట మహిళా శిరోమణి."..
13."కాళోజీ శాంతి " సాహిత్య పురస్కారం...
14. "భగత్ సింగ్ జాతీయ పుస్కారం ."
15. "సున్నితం" బిరుదు.
16. రవీంఫ్రనాథ్ టాగుార్ సేవా పురస్కారం.
. ఫోన్ నంబర్ : 8097622021.
No comments:
Post a Comment