*రచయితలకు గమనిక:✍️*
*మే - 2023 వరకు.. మీరు పర్సనల్ గా అడ్మిన్స్ కి ఇచ్చిన లేదా గ్రూప్ లో పత్రిక కొరకు సెలక్ట్ చేసిన రచనలు.. ఇప్పటి వరకు తపస్వి మనోహరం పత్రికలలో రానిచో దయచేసి మీ రచన పంపిన తేదీ, రచన పేరు, మీ పేరు వివరాలతో నాకు పర్సనల్ గా మెసేజ్ చేయగలరు.*
*తపస్వి మనోహరం టీమ్..✍️*
*************
*గ్రూప్ రచయితలకు గమనిక:*
మీరు పంపే రచనలు నెల వరకు దిన, వార మాస పత్రికలలో తప్పకుండా వేస్తాము. మీ పేరుతో ఏదో ఒక రచన తప్పకుండా ఉంటుంది. ఒక నెలలో వచ్చే ఏ పత్రికలో మీ పేరుతో రచన లేకున్నచో మమ్మలని సంప్రదించవచ్చు.
అలాగే మీ రచనలు ఏ పత్రికలో వస్తున్నాయి అనేది పత్రికలలో చూసుకోండి.. తర్వాత మమ్మల్ని అడిగితే వెతికి చెప్పడం కష్టమవుతుంది.
రచయితలు దయచేసి టీమ్ కి సహకరించండి.
*తపస్వి మనోహరం టీమ్..✍️*
No comments:
Post a Comment