భలేవారు ఓగన్న గారూ మీరు.మీరు అన్న మాటలో తప్పేముందీ .నేను బాధపడటానికి ...నేను పంపినది కూడా ,ఎవరూ
కొత్తగా సృష్టించి రాసినది ,కాదు .వేదాల్లో,అష్టాదశ పురాణాల్లో ఏనాటి నుంచో ఉన్నవే ...
హిందూ ధర్మ చక్రం అనే వెబ్సైటు లో ,మీరు
సూర్యభగవానుడి కుటుంబము,వారి పేర్లు ఏమిటి టైపు చేస్తే మెసేజ్ లో వచ్చిన వచ్చిన పేర్లు అన్నీ వస్తాయ్..అలా అన్ని గ్రహాల పేర్లు
చూస్తుంటే వారి వారి కుటుంబపు వివరాలన్నీ వస్తాయి .మనము నమ్మటం నమ్మకపోవడం మన వ్యక్తిగత అభిప్రాయం ..అని తలుస్తాను నేను . అదే కాకుండా ,మనం చాలా మంది నమ్మి భక్తితో పూజించే గణపతి,బ్రహ్మ, విష్ణు ,శివుఁడు ..దేవుళ్ళు అందరూ ఇమాజినరీ దేవుళ్ళే కదా ..అసలు దేవుళ్ళని ఎవరూ చూడలేదు కదా .దేవుడి గురించీ ,సృష్టి గురించీ ,ఎందరో మహానుభావులు అలోచించి,నేతి , నేతి , అని వారి సిధ్ధాన్తాలని
,కాదనుకున్నారు...
అసలు సాహిత్యపు విషయాలు ఒకటే త్వం కి పంపాలి అని అడ్మిన్ వాళ్లు చెప్పినది గట్టిగా పాటిస్తే బాగుంటుంది
ఉంటాను శెలవు

Wednesday, October 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment