4/3, 17:13] Nemani prasadgaru మాహరాష్ట్ర .
.తొలి ప్రయత్నం కాబట్టి ఛందస్సులో తప్పులు కలవు. ప్రతీ పాదానికీ గణము యతి సరిగా ఉన్నవా లేదా సరి చూడండి. మీకే తెలుస్తుంది ఎక్కడ మార్చాలో.
గణము= భరనభభరవ
యతిస్థానం= 10
ప్రాసనియమం, అక్షరాలు= 20
కాకువు= జిహ్వ.
గణాలు అన్ని పాదాల లో చూడండి.
యతి మైత్రి కి హల్లు తో బాటు అచ్చు కూడ సరిపోవాలి.
గొ ____ గు గూ గొ గో
కుకూకొకో ఖుఖూఖొఖో ఘుఘూఘొఘో
ఇవేవైనా చెల్లును.
అదే విధంగా
మొకి , పుపూపొపో ఫుఫూఫొఫో
బుబూబొబో భుభూభొభో
ము మో చెల్లుతాయి
No comments:
Post a Comment