[7/23, 06:37] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/KMO5UcY8RD16GA44LeBFGl
*****వారం వారం ముత్యాల హారం*
(సోమవారం నుండి శనివారం వరకు)
ఉదయం:5 గంటల నుండి రాత్రి 9:30 వరకు.
*అంశం:రైతు జీవనం*
*ముత్యాల పూసలు ప్రక్రియ లక్షణాలు*
____________________________
1) 7 వరుసలు ( 7 పంక్తులు)
2) వరుసకు 3 పదములు ఉండునట్లు ముత్యాల పూసలు రాయాలి
3)మాత్ర నియమాలు లేవు.
● మీ ముత్యాల పూసలకు ఫొటో జత చేసి పంపగలరు
●10 గంటలకు *పద ముత్యం బిరుదు* పత్రము ప్రధానం.
నిర్వహణ: భేరి మధుసూదన్ గారు
రూపకర్త:ఆత్రం మోతిరామ్( కొలాము)గారు
Athràm Mothi Ram
(Telangana)
&
Beri MADHUSUDHAN
(Andhrapradesh)
[7/23, 06:54] +91 89850 51473: మేము ఇచ్చిన 10 అంశాలు పూర్తి చేస్తే *మోతిశ్రీ పురస్కారం* ప్రధానం ఉంటుంది
[7/23, 06:57] +91 89850 51473: వారం వారం ముత్యాల హారంలో మేము ఇచ్చిన 10 అంశాలే ఉంటాయి గమనించగలరు.
వారం వారం ముత్యాల హారంలో రాసే ముత్యాల పూసలు కూడా మోతిశ్రీ పురస్కారానికి పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
[7/23, 07:02] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: భేరి💐సాహితి వేదిక
ముత్యాలు పూసలు
ప్రక్రియను నిర్వహిస్తున్నది
ఇందులో వ్యక్తిగత
ప్రకటనలకు స్థానం లేదు
********************
కవులు కవయిత్రి లు
ముత్యాలు పూసలు
ప్రక్రియను మాత్రమే
వ్రాయవలెను
*******************
10 అంశాలు మేమిచ్చినవి మాత్రమే
రాయాల్సివుండును.
********************
గ్రూప్ Discription చూడగలరు
-----భేరి మదుసుధన్
7674993500
కర్నూలు
💐💐💐💐💐💐💐💐💐💐
23--07--2020
(గురు వారం)
[7/23, 08:50] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: అయితే 1 అంశం
శీర్షిక గా
10 రాయండి
... .
అలా
10 అంశాలు
మీరు స్వేచ్ఛగా
రాయండి.
....
కవులు కవయిత్రి లు
ఎవరిని బాధపెట్టము
తప్పులుంటే క్షమాపణ కోరుటకు ఇష్టపడతాము
----భేరి మధుసూదన్
కర్నూలు
[7/24, 18:21] iswarimurthy: .ముత్యాల పుాసలు.
అంశం....రైతు జీవనం.
----------------------------
1. రైతన్న పట్టిన హలం.
2. పొలం దున్నే సాధనం
3. పచ్చదనపు పంట ధనం.
4. అన్నార్తుల జీవ సంజీవనం.
5. వారికి ఇవ్వాలి చేయుాత .
6. లేదంటే కరువు తంటా.
7. ఆకలి చావులే ఇంటింటా ॥
----------------------------------------------
రచన.
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
------------------------------
2.రైతు జీవనం.
---------------------
కాయకష్టం అతని జీవితం
పైరు పంటల నేస్థం.
నాగలి పట్టే చేతులు.
దుక్కి దున్నే చేతలు
చమటతో తడిసిన కాయం
చేసేది కష్టమైన వ్యవసాయం.
నిండు మనిషితనానికి నిదర్శనం.॥
----------------------------------------------
రచన.
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
--------------------------------
3.రైతు జీవనం.
---------------------
కాలం మార్చిన రాతలు
బీడు వారిన భుాములు
చినుకుకై చకోర చుాపులు
తడిమట్టి గంధాల కలలు
ఆకలితో కాలే కడుపులు
విశ్రాంతి కోరని జీవితాలు
అన్నం పెట్టే దేముళ్ళు.
------------------------------
రచన.
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
----------------------------ా
4.రైతు జీవనం.
--------------------
కష్టం చేసే కర్షకుడు.
దళారుల చేతుల్లో దగాపడుతున్నాడు.
ఆధిక్య పోరులకు అల్లలాడేడు.
అప్పుల వలయంలో చిక్కుకుంటున్నాడు.
సారపు భుాముల్ని అమ్ముతున్నాడు
కన్నీటి కార్చిచ్చై రగులుతున్నాడు
చేనులో శవమై మిగులుతున్నాడు.
---------------------------------
రచన.
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
----------------------------ా
5.రైతు జీవితం.
-------------------
నమ్మకద్రోహపు నకిలీ విత్తనాలు.
వరదల్లో మునిగిన పొలాలు
కష్టించిన కర్షకుడికి శాపాలు.
అసహనపు ఆక్రోశాల ఆవేశాలు
కుటుంబీకుల ఆకలి శోకాలు.
దారి కనరాని దీనావస్థలు
పురుగుల మందులెే విందులు
--------------------------------------
రచన.
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
----------------------------ా
6.రైతు జీవితం.
----------------------
నోట్లు పెంచిన ఓట్లు-
స్వార్ధం నిండిన నాయకుల-
అబద్ధపు ప్రమాణ స్వీకారాలు
కోట్ల పథకాల నోట్లదోపిడీలు
మౌలిక సదుపాయాలకు తుాట్లు
లావాదేవీల ఆర్ధిక అగచాట్లు
రైతన్నల జీవితాల్లో రక్తపోట్లు.
------------------------------------
రచన.
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
----------------------------ా
7. రైతు జీవితం.
---------------------
రాజ్యాంగాల నిరంకుశ పాలనలో
రైతు జీవితాలు రచ్చకెక్కేయి.
మెరుగు విత్తనాలు కరువయ్యేయి
నీరు చాలక పైర్లు..
ఎండకు నీరసించి వాలిపోయేయి.
వలసినంత దిగుబడి లేదు.
మార్కెట్ అమ్మకాల్లో రాబడి రాదు.
--------------------------------------------
రచన.
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
----------------------------ా
8.రైతు జీవితం.
-----------------------
కళ్ళలో కోటి ఆశలు
తీరని శాపాల పాశాలు
విధి చేతిలో కీలు -బొమ్మలు.
విశ్రాంతి ఎరుగని రైతన్నలు.
అతని కన్నీటి శాపం.
కరువు- కాటకాలకు ఆరంభం.
కలికాలపు ఆగమన ప్రారంభం.
----------------------------------
రచన.
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
----------------------------ా
9.రైతు జీవితం.
----------------------
భరతమాత ముద్దు బిడ్డలు
పచ్చదనం పండించే రైతులు.
స్వార్ధంలేని కార్య సుారులు.
కడుపులు నింపే అన్నదాతలు.
న్యాయమైన నాయకుల చేతలు
కావాలి వారికి పుాలబాటలు.
వారినవ్వులే జీవన జ్యోతులు.॥
----------------------------------------
రచన.
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
----------------------------ా
10. రైతు జీవితం.
--------------------------
పంట నష్టం, ఇంటింటి కష్టం.
ఆకలితో ఉండాలి అందరం.
కన్నీళ్ళు తుడిచే హస్తమై-
అవుదాం రైతన్నకు నేస్తం .
పథకాల పోరాటం సాగిద్దాం.
రైతుకు భరొోసా కల్పిద్దాం.
వసుధైక కుటుంబమై జీవిద్దాం ॥
-----------------------------------------
రచన.
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021
iswarimurthy@gmail.com
------------------------------------------.
హామీ..
ఈ మణి పుాసలు ,ఏ మాధ్యములోనీ ప్రచురుతం కాని నా స్వీయ రచనలు.
----------------------------------.
[7/24, 22:33] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/KMO5UcY8RD16GA44LeBFGl
*****వారం వారం ముత్యాల హారం*
(సోమవారం నుండి శనివారం వరకు)
ఉదయం:5 గంటల నుండి రాత్రి 9:30 వరకు.
*అంశం:రైతు జీవనం*
*ముత్యాల పూసలు ప్రక్రియ లక్షణాలు*
____________________________
1) 7 వరుసలు ( 7 పంక్తులు)
2) వరుసకు 3 పదములు ఉండునట్లు ముత్యాల పూసలు రాయాలి
3)మాత్ర నియమాలు లేవు.
● మీ ముత్యాల పూసలకు ఫొటో జత చేసి పంపగలరు
●10 గంటలకు *పద ముత్యం బిరుదు* పత్రము ప్రధానం.
నిర్వహణ: భేరి మధుసూదన్ గారు
రూపకర్త:ఆత్రం మోతిరామ్( కొలాము)గారు
Athràm Mothi Ram
(Telangana)
&
Beri MADHUSUDHAN
(Andhrapradesh)
No comments:
Post a Comment