Thursday, July 23, 2020

చిలక పలుకులు( కొత్త ప్రక్రియ) నిబంధనలు

*🌹చిలక పలుకులు*🌹
💐💐💐💐💐
*నియమాలు*
*1. నాలుగు వరుసలు* 

*2. ప్రతీ వరుస లో 7నుండి 14 అక్షరాలు  ఉండాలి.*

*3.  1,3 వరుస లలో చివర అంత్య ప్రాస వాడవచ్చు.*

 *4. అన్ని వరుసలలో ప్రాస వాడవచ్చు* 

*5. రోజుకు ఒకటి మాత్రమే రాయాలి .*

6. **ఇచ్చిన అంశాలలో మాత్రమే రాసినవి పరిగణించబడును* 

💐💐💐💐💐
 *నూతన సాహిత్య ప్రక్రియ*
    💐💐💐💐
 *చిలక పలుకులు* 
**************
💐 *చిలక* *పలుకులు* 💐

*1.గురువులను పూజించండి*
*మేరువులా జీవించండి*
*తరువులే ఈ జగతికి దండి*
*గురువులని గమనించండి*

*2.ప్రేమను పంచు పలువురికి*
*ప్రేమయే పునాది మానవాళికి*
*ప్రేమ నిండిన ఈ ప్రపంచానికి*
*రాముడు నీవే నవ మార్గానికి** 

💐💐💐💐💐
 *చిలుక పలుకులు -సృష్టికర్త* 
 *చిలకమారి తిరుపతి* 
 *స్వరమయూరి*
 *తెలుగు ఉపాధ్యాయుడు* 
 *అన్నారం గ్రామం, చెన్నూరు, మంచిర్యాల జిల్లా* 
*తెలంగాణ.*
 *9640908491* 
💐💐💐💐💐
గమనిక:
ఈ గ్రూప్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది..🙏🙏🙏🙏
 *108 రాసిన కవులకు పురస్కారం on line లో అంది వ్వబడును.* 

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/Lrmga50rV23AKniu2g2ktD

1.దేవుడు.
--------------
దేవుడు సర్వాంతర్యామి
శృష్టి, స్థితి, లయల భాగస్వామి. 
దుష్ట శిక్షణావతారోద్ధార కామి
పాప పుణ్య ఫల వరప్రదామి. ॥

2. సృష్టి 
-------------
సృష్టి కి ముాలం  బ్రహ్మ, అతడే-
చరాచర జగతికి ముాలాధార ఖని.
ప్రతి  సృష్టి కారిణి అమ్మ ,ఆమే-
మానవ జాతి మనుగడకు ప్రాణ ధని.॥

3. విశ్వం.
 -----------
విశ్వం, చరా-చర జీవులకు నిలయం.
ప్రకృతి శోభల సుమ గంధాలయం.
హిమాలయాది గిరి శోభిత వలయం.
సప్త నదీ సమాగమాంతః ప్రళయం ॥

4.అనంతం.
-------------
 ఆది ,అనంత, శక్తి స్వరుాపం  విశ్వం.
 అది ,సుార్య, చంద్రాది గ్రహ నక్షత్ర కుాటం.
 అనంత చరాచర జీవ , కోటికి వాసం.
పంచ భుాత మిళిత జీవ సంజీవనం.॥

5. అగ్ని.
---------
అగ్ని, యజ్ఞ ,యాగాది కర్మలకు ముాలం.
సకల దేవతా సంతుష్ట స్వాహాకారం
మన్నధాకార భీషణ ధహన శుాలం .
శివ ఫాల నేత్రాలంకార పావక తేజం.॥

6.వాయువు.
----------------
గాలి ,పంచ భుత స్థిత జీవాధార సారం                                                                                                                                                                                                                                 
ఉస్వాశ‍ నిస్వాసముల హృదయ గమనం
నాడులను స్పందింపజేసే వాయు లీనం
ఉత్ప్రేరిత తరంగాల ఓంకార నాదం..॥

7.నీరు
---------
నీళ్ళు..నిర్మల నదీ జలాలు.-
సప్త నదీ ,  సాగర సంగమాలు.
హరిత వన సంపదా పోషకాలు.
మానవ జీవనాధార , స్వశ్ఛతా నిధర్శనాలు.

8.నింగిలో హరివిల్లు.
---------------------------
ఆకాశం లో ఏడు రంగుల హరివిల్లు-
కళలు నిండు కాంతి పుంజాలకానవాళ్ళు.
సుార్య కాంతిలో నిబిడిన పాల జల్లులు
ఆరోగ్య , శాంతి బాటకు  నిదర్శనాలు ॥

--------------------------
9.నేలదున్ని.
-------------.
హలం పట్టి, నేల దున్ని,  కష్టంచే రైతన్న
 కడుపు నింప,అప్పుజేసె కదరోరన్నా
 బీడులాయె, వానలేని ,భుాములవే అన్నా
తిండిలేని  ఆత్మాహుతులే నిండెనన్నా॥

నేల దున్నితే పండేది పైరు వనం..
పచ్చని కంకుల, పొట్ట నిండు ధనం.
రైతన్న ఆశలు కుాలితే మిగిలేది శోకం
ఆకలి చావులు, ఆత్మాహుతులనేకం  ॥

అందరి ఆకలి తీర్చేది రేతన్న
నేలదున్ని ,నారు వేసిన కష్టం కన్న
చీడ పట్టే పంట శోకం మిన్న
తీర్చలేని అప్పులకన్న  
ఆకలి చావేకదన్న మిన్న.


10.ప్రకృతి పరవశం.
------------------------
 ప్రకృతి పరవశం చెందే పచ్చదనం
 మానవ, జంతువులకది జీవధనం
 పుాల వనాల సుగంధ వీచికల ఫలం
 అరోగ్యానందాలనిండెే, జనాల వరం॥
 
 11.విపత్తు ఆపుట .
 ----------------------------
కరోనా విపత్తును, ఆపే మేలెంచు
నలుగురిలో సామాజికదుారం పాటించు. ,
చేతులు కడుగుతుా, మాస్క్ ధరించు.
సుచి, సుభ్రతల మాట , గౌరవించు ॥

12.వినాశనం కొరకు...
------------------------------
చెడు స్నేహాలు , వినాశన కారణాలు.
మంచి నడతలు, పుాల బాటలు.
చదువు సంధ్యలు ,విజ్ఞాన దీపాలు.
ఆరోగ్య  సుాత్రాలు, ఆచార వ్యవహారాలు.

చెడు స్నేహాలు వినాశనం కొరకు.
మంచి నడతలు సుఖం, శాంతి కొరకు.
చదువు సంధ్యలు జ్ఞాన -విజ్ఞానం కొరకు.
ఆచార వ్యవహారాలు , ఆరోగ్యం కొరకు.॥

13. అద్భుతం చేయి.
--------------------
భగవంతుని సృష్టి  ఒక అద్భుతం.
ఆకాశంలో ఇంద్ర ధనస్సు అద్బుతం.
మనిషి మేధస్సు మరో అద్భుతం.
భయపెట్టే  కరోనా  అద్భుతాద్భుతం.
 
14. వరం అందుకో.
-------------------------
ఇలలో , దేముడిచ్చిన వరం అమ్మా, నాన్న.
గురువులిచ్చిన వరం, విద్యా- బుధ్ధులన్న.
కష్టం లో , చేయుాతనిచ్చే స్నేహం మిన్న .
మంచి నడవడికతో ఈ వరాలన్నీ నీవేనన్నా॥

15.ఆలోచన హద్దులు.
-------------------------------
స్థ్రీ కి అణకువ అందమైన హద్దు.
 మితమైన మాట, మనిషికి హద్దు.
నీతి నియమాలు , నడవడికకు హద్దు.
ఆలోచన హద్దు మీరితే , ఆపద కద్దు.॥
----------------------------------------
రచన, శ్రీమతి-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  (మహరాష్ట్ర ).
--------------------------------
23. కల చెదిరింది..
---------------------------
లంచం తీసుకుంటుాం ఉంటే , గుండె అదిరింది.
ఇంటి బాధ్యతల బరువు , తప్పు లేదంది.
నిద్ర లో  మనసు , నిలదీసింది.
కల చెదిరింది , మనసు  గెలిచింది. ॥

24. కళ, కళ కోసమే..
----------------------------
నాలో ఎన్నో కళలున్నాయి
బాధ్యతల బరువుతో, అణచివేసాను
 కాలం తో పాటు ,మది లో కోర్కె మేల్కొంది
 కళ, కళ కోసమే...అంటుా, తట్టి లేపింది.॥
 -------------------------------------------
రచన, శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.  (మహరాష్ట్ర ).
-------------------------------
[7/22, 11:47] iswarimurthy:
 22.హృదయ విశాలం.
-----------------------------
రైతన్నల హృదయం విశాలం.
అందరికీ అన్నమెట్ట , చేబట్టేడు హలం.
దేశ వ్యవస్థ అల్ల- కల్లోలం.
అందికే, కవి పట్టేడు కత్తి లాంటి కలం ॥

-------------------------------------------------
రచన , శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి. 
కల్యాణ్. (మహరాష్ట్ర ).
-----------------------------












*
[7/23, 13:25] ిసవారిమురతహయ
: 23. కల చెదిరింది..
---------------------------
లంచం తీసుకుంటుాం ఉంటే , గుండె అదిరింది.
ఇంటి బాధ్యతల బరువు , తప్పు లేదంది.
నిద్ర లో  మనసు , నిలదీసింది.
కల చెదిరింది , మనసు  గెలిచింది. ॥
----------------------
రచన, శ్రీమతి, 
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహరాష్ట్ర 
8097622021
[7/24, 14:13] iswarimurthy: 
24. కళ, కళ కోసమే..
----------------------------
నాలో ఎన్నో కళలున్నాయి
బాధ్యతల బరువుతో, అణచివేసాను
 కాలం తో పాటు ,మది లో కోర్కె మేల్కొంది
 కళ, కళ కోసమే...అంటుా, తట్టి లేపింది.॥
 -------------------------------------------
రచన, శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.  (మహరాష్ట్ర ).
------------------------------
[7/25, 13:25] iswarimurthy: 
25. సాహిత్యం సృజించు.
--------------------------------
వేల గ్రంధాల మేలు ముత్యాల సిరి.
పుస్తకాల్లో నిక్షిప్తమైన జ్ఞాన  నిధి.
మేటి కవుల రచనా ప్రవాహాల ఝరి.
సాహిత్య సృజన ,భావ వికాశ  పెన్నిధి.
--------------------------------------------------
రచన, శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.  (మహరాష్ట్ర ).
[7/26, 13:45] iswarimurthy: 
26. విచిత్రం చుాడు.
-----------------------------
గృహ నిర్బంధ నియమాల జీవితం.
పాటించక పోతే జీవితం సమాప్తం .
కరోనా మహమ్మారి కనపడని విచిత్రం.
సాంప్రదాయ పద్ధతులే సుాత్రం.॥

------------------------------------------------
రచన, శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.  (మహరాష్ట్ర ).
-----------------------------
[7/27, 15:46] iswarimurthy: 
27.విరోధి తో స్నేహం వద్దు.
-------------------------------
చెప్పుడు మాటలు విన వద్దు.
తప్పుడు తోవలు నడవొద్దు.
అబధ్ధమెపుడుా ఆడొద్దు.
విరోధి తో నెపుడుా స్నేహం చేయొద్దు. ॥
---------------------------
రచన, శ్రీమతి
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.( మహరాష్ట్ర) .
8097622021.
---------------------
[7/28, 13:11] iswarimurthy: 
28.మిత్రుడు కావ్యం.
-----------------------------
ఘంటశాల గారి గొంతు శ్రావ్యం
చదువు చెప్పే గురువు పుాజ్యం.
భువిలో అన్నదాత రైతు మన సేస్తం.
మంచి మితృని మాటలనంత కావ్యం.
-----------------------------------------------
రచన, శ్రీమతి
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.( మహరాష్ట్ర) .
8097622021.
[7/29, 15:26] iswarimurthy: 

29.శ్వాస నిశ్శబ్దం.
--------------------------
అడ్డాల నాడే బిడ్డల ప్రేమలు-
గడ్డాల నాడు కారన్న సత్యాలు '
పెళ్ళిళ్ళ తో తెగిన బంధాలు
వృద్ధాశ్రమాల లో నిశ్శబ్ద  శ్వాసలు. ॥
-------------------------
రచన , శ్రీమతి..
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.  మహరాష్ట్ర .
8097622021.
-----------------------

30 . ప్రాణ పరిధి.
-------------------------
మనిషి జీవితం క్షణ భంగురం .
సాటి మనిషి కష్టానికి చేయుాత నిద్దాం.
ప్రాణం పరిధి భగవంతుని లిఖితం.
 స్నేహ భావంతో మెసులుదాం.
------------------------------------------------
రచన, శ్రీమతి
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.( మహరాష్ట్ర) .
--------------------------
31.ఆత్మ ప్రయాణం.
-----------------------------
పాప -పుణ్యాలు  ;మన కర్మ ఫలాలు
మరణం తరువాత ఆత్మ ప్రయాణం.
మనం చేసే మంచి పనులే ఆధారం
ప్రసాంత మరణం జీవన్ముక్తి  సోపానం.
-----------------------------------------------
 రచన, శ్రీమతి
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.( మహరాష్ట్ర) .
---------------------------





------------------------------


No comments:

Post a Comment