[7/22, 22:03] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/DbQZq6Hia0i0oa2nC1vvJQ
భేరి సాహితి వేదిక
కర్నూలు-2
ఆంధ్రప్రదేశ్
22-07-2020
******************
నియమాలు:-
(1)6(ఫంక్తులు) వరుసలు
(2)1ఫంక్తి(వరుసకు)8నుండి 12 వరకు మాత్ర ఛందస్సు ఉండవలెను.
(లేదా)4 పదములు ఉండాలి.
(3) ప్రాస/అంత్యాను ప్రాసలు మీకు స్వేచ్ఛ మీ ఇష్టం
ఉదాహరణ:-
ప్రక్రియ:తెలుగు పుప్పొడులు
రూపకర్త:-సంగం దొరబాబు(వైజాగ్)
*******************
(1)తెలుగు జాతి గర్వించ నేను💐
22/07/2020(బుధవారం)
తెలుగు బాషా పుప్పొడులు
గ్రోల తెలుగు చదువుతూ
తెలుగువాచకం చెంతనే
తెలుగు పదనుడుల్లో
తెలుగు పద ప్రయోగాల్లో
తెలుగు జాతి గర్వించ నేను
---భేరి మధుసూదన్
కర్నూలు -2
********************
తెలుగు పుప్పొడులు(సాహితి ప్రక్రియ)
రూపకర్త:- సంగం దొరబాబు(వైజాగ్)
**********************
(1)పుప్పొడులు-తెలుగు అక్షరాలవే
22-07-2020(బుధవారం)
అక్షరాల పుప్పొడులు తెలుగు బాషావే
తెలుగు పదాలు తేనీయలు పుప్పొడులు
ప్రాతకాల భక్తి రస పాటలు
సంధ్యా సమయం కోవెలలో వేదాలు
తెలుగు భాష ఔన్నత్యాన్ని వినిపించే
ప్రార్థించు తెలుగు వెలుగులు ప్రసంగించు
---శ్రీమతి అనుషాభేరి మధుసూదన్
కర్నూలు -2
💐💐💐💐💐💐💐💐
[7/22, 22:57] iswarimurthy: శీర్షిక.
తెలుగు పుప్పొడులు.
------------------------------
1.తెలుగు పదాలు ముత్యాల సరాలు.
2.తెలుగు భాషా అక్షర లక్షలు--
3.సుగంధ పుప్పొడి వీచికలు.
4.తేనె లొలుకు పన్నీటి జల్లులు.
5. కావ్య గ్రంధాల మేటి ముాలాలు .
6.తెలుగు వెలుగుల కాంతి రేఖలు.
----------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021
iswarimurthy@gmail.com.
---------------------------------
No comments:
Post a Comment