Tuesday, July 14, 2020

సాహిత్య సారధి.దాశరధి కళానిధి.

నిరసనగా, వ్యతిరేకోద్యమానికి శ్రీకారం చుట్టిన 
" అభ్యుదయ కవితా చక్రవర్తి "  శ్రీ దాశరధి.॥
కలాన్ని కత్తిగా మలచి  , సాహిత్య ప్రహారంతో,
తెలంగాణా విముక్తి కై , పద్య రచనలు చేస్తుా
వేల గొంతుకల సముాహమై నినదించిన
" ప్రాతఃస్మరణీయ ప్రేరణా చక్రవర్తి "  ॥
భావ ప్రేరిత ప్రసంగాలతో , ప్రజల లో 
సాంస్క్రుతిక చైతన్యం కలిగించిన 
"ఆంధ్ర సారస్వత పరిషద్ నిర్మాత."॥
తెలంగాణా రచయితల సంఘ -సంస్కర్తాద్యక్షునిగా నిలిచి ,సాహిత్య చైతన్యానికి నాంది పలికి, 
" ఆంధ్రప్రదేశ్  ఆస్థాన కవిగా " నిలచిన
"ఆంధ్ర కవితా చైతన్య సారధి."..॥
జన్మ నిచ్చిన "తల్లిని" , జన్మ భూామి "తెలంగాణాని"  ప్రేమిస్తుా ,తన భావ కవితా సుమాలతో 
వారిని  అర్చించిన "అభ్యుదయ సాహిత్య-
        "కవితా సార్వభౌముడు".ఆయనే , సంగీత ,సాహిత్య, కావ్య,కళాప్రపుార్ణులు
      " శ్రీ  దాశరధీ క్రిష్ణ మాచార్యులు ".
        --------------------------------------
రచన , శ్రీమతి ,
జగదీశ్వరీముార్తి.
హైదరాబాదు 
(తెలంగాణా .)
8097622021.
iswarimurthy@gmail.com.
----------------------------------------
ఈ కవిత , నా స్వీయ రచనేనని,
అనువదించినది కాదని ,
ఇందు ముాలముగా మనవి చేయు చున్నాను.
-------------నిజాం ప్రభుత్వ అరాచక పరిపాలనకు

------------------------------------------------

నిజాం ప్రభుత్వ అరాచక పరిపాలనకు

------------------------------

No comments:

Post a Comment