Thursday, December 10, 2020

యతి మైత్రి అక్షరాలు.

యతిమైత్రి విషయంలో చిన్న సూచన:

కకాకైకౌ-
కికీకృకౄకెకే -
కుకూకొకో-
ఇలా మిగిలిన అన్నిగుణింతాలకు...

కఖగఘ
చఛజఝశషస
టఠడఢ
తథదధ
పఫబభవ
రలళ
ఙఞణన
అఆఐఔహ
ఇఈఎఏ
ఉఊఒఓ

క్ష -సంయుక్తాక్షరము ..దీనిని క-చ రెండు వర్గాలలోను తీసుకోవచ్చును

యతి మైత్రి అక్షరాలు...👆

 యతిమైత్రి అక్షర సమూహాలు:

కకాకైకౌ-
కికీకృకౄకెకే -
కుకూకొకో-
ఇలా మిగిలిన అన్నిగుణింతాలకు...

ఉదా: క అక్షరానికి యతి అక్షరాలు=క,ఖ,గ,ఘ,కా,ఖా,గా,ఘా,కై,ఖై,గై,ఘై,కౌ,ఖౌ,గౌ,ఘౌ

కఖగఘ
చఛజఝశషస
టఠడఢ
తథదధ
పఫబభవ
రలళ
ఙఞణన
అఆఐఔహ
ఇఈఎఏ
ఉఊఒఓ

క్ష -సంయుక్తాక్షరము ..దీనిని క-చ రెండు వర్గాలలోను తీసుకోవచ్చును

యతి మైత్రి అక్షరాలు...👆

No comments:

Post a Comment