Monday, December 14, 2020

హర - శివ - భవ - కపాలి* దత్తపది పుారణ

పూరణ..
14.12.2020.
వాగ్దేవి కళాపీఠం - విజయవాడ కవన వేదిక.
*హర - శివ - భవ - కపాలి*
ప్రక్రియ : కంద పద్యము.

రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ -మహారాష్ట్ర .

హరహర శివశివ  యనుచును
ధరనిన్ గొలిచితిని భక్తి వరమిడ వేగన్
శరణను నన్ గావ రార
హరణా భవభయ కపాలి  అభయము లిడగన్ ॥

No comments:

Post a Comment