Sunday, June 6, 2021

ప్రక్రియ :నవరత్నాలు , నియమ నిబంధనలు

🌹🌹🌹🌹🌹

 ప్రపంచ పర్యావరణ దినోత్సవం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ప్రాణహిత కవుల సంగమం  మరియు భేరి సాహితీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ను పురస్కరించుకుని 5.జూన్. 2021 నాడు 3 నవ రత్నాలు పంపాలి. 

నియమాలు

1. శీర్షిక
2. నవ రత్నాలు
3. పేరు
4. ఊరు పేరు & జిల్లా పేరు
  దూరవాణి/ సెల్ నెం.
5.ఫొటో

🌹🌹🌹🌹🌹🌹🌹
అంశం. పర్యావరణం గొప్పతనం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

నవ రత్నాలు
1. దీనిలో 4 వరుసలు ఉండాలి
2. ప్రతి వరుసలో 10 నుండి 16 అక్షరాలు రావాలి
3.న గుణింతాము తో 1,2,3 వరుసలు మొదలవ్వాలి
4. చివరి వరుసలో
నవ రత్నాలు మానవ హిత కారకాలు అనే మకుటం రావాలి
💐💐💐💐💐💐💐💐💐
https://chat.whatsapp.com/LJrfVmgB6iiEb0IohieOoC
💐💐💐💐💐💐💐💐💐

No comments:

Post a Comment