[5/7, 17:49] p3860749: సాహితీబృందావనవేదిక
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత
అంశం- గీతాంజలి కావ్యం
తేదీ07-05-21.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక :స్ఫుార్తి రచన గీతాంజలి
1.
రవీంద్రనాథ్ టాగుార్ నోబుల్
బహుమతి అందుకున్న అద్భుతమైన
పద్య కావ్యరచన గీతాంజలి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
2.
దేశభక్తి నిండు అక్షరారాధన
ప్రకృతి ఆరాధనల సాధన .
గీతాంజలి కావ్య రచనాభావన.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
3.
నిర్భయమైన మానసిక స్థితి
సమత నిండిన దేశప్రగతి
స్వాతంత్ర్యతా స్ఫుార్తి గీతాంజలి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
4.
పరిపుార్ణత నిండిన స్నేహనిరతి
స్వచ్ఛత నిండిన మనోగతి
మేల్కొలుపుల గీతి గీతాంజలి
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
5.
ఆలోచనల్లో ప్రగతి తలపు
ఆవేశం, దేశవికాశ పిలుపు
ఆచరణలో సమానత్వపు గెలుపు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
[5/20, 17:14] p3860749: 20/05/2021
సాహితీ బృందావన వేదిక.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం: హెల్మెట్.
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .: మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక . :కర్తవ్యపాలన నీ బాధ్యత.
1.
బాధ్యత ప్రథమ కర్తవ్యం.
భారత పౌరులకిది ముఖ్యం
భవిత చరితలకు సుబోధితం.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
2.
వాహన ప్రయాణం జీవితావసరం.
అధిక గతి ప్రమాదకరం
నియమాల అనుకరణలు ముఖ్యం.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
3.
ఇద్దరు మించి ఎక్కవద్దు.
హెల్మెట్ ఉంటే తలకు ముద్దు.
కుటుంబ పోషణ' ప్రాణరక్షణ
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
4.
దొరకని వస్తువుకు విలువెక్కువ.
ప్రాణం విలువైన కొలువు.
కొందామంటే మళ్ళీ రాదు.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
5.
కన్నవారి ఋణం తోర్పుకు
తాళిబొట్టు నిలుపు చేర్పుకు
హెల్మెట్ పెట్టుటే కర్తవ్యపాలన
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
[5/21, 08:57] p3860749: 20/05/2021
సాహితీ బృందావన వేదిక.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం: హెల్మెట్.
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .: మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక . :కర్తవ్యపాలన నీ బాధ్యత.
6.
బాధ్యత ప్రథమ కర్తవ్యం.
భారత పౌరులకిది ముఖ్యం
భవిత చరితలకు సుబోధితం.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
7.
వాహన ప్రయాణం జీవితావసరం.
అధిక గతి ప్రమాదకరం
నియమాల అనుకరణలు ముఖ్యం.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
8.
ఇద్దరు మించి ఎక్కవద్దు.
హెల్మెట్ ఉంటే తలకు ముద్దు.
కుటుంబ పోషణ' ప్రాణరక్షణ
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
9.
దొరకని వస్తువుకు విలువెక్కువ.
ప్రాణం విలువైన కొలువు.
కొందామంటే మళ్ళీ రాదు.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
10.
కన్నవారి ఋణం తోర్పుకు
తాళిబొట్టు నిలుపు చేర్పుకు
హెల్మెట్ పెట్టుటే కర్తవ్యపాలన
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
[5/21, 19:16] p3860749: ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీత.
అంశం : కరోనా కష్టాల్లో మనోధైర్యం.
శీర్షిక : మనోధేర్యాన్ని మించిన మందు లేదు.
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
11.
గతవత్సరం కరోనా భయానకం
మందులేని మహమ్మారిగా నిర్ణయం.
గృహ నిర్బంధాల బంధనం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
12.
సెకెండ్వేవ్ కలకలం రేపినా
మనుషుల్లో గడచినానుభవాల సారంతో
భయంతగ్గి పెరిగిన మనోధైర్యం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
13.
సామాజిక దుారాలు పాటించడం
మాస్క్ లు శానిటైజర్ల వాడడం
చిరుతిళ్ళు చెడుసావాసాలకు దుారం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
14.
ఆత్మవిశ్వాశంతో అవలంభించిన సుగుణాలు॥
వేక్సీన్ తో పెరుగుతున్న ఏంటీబాడీలు
కరోనాను తరిమే బాణాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
15.
ఆత్మవిశ్వాశంతో అవలంభించిన సుగుణాలు॥
ఆచార వ్యవహారాల సమయపాలనలు
సుచిశుభ్రతలకు కట్టిన పట్టాలు ॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
[6/22, 11:22] p3860749: 20-06-2021
సాహితీ బృందావన వేదిక
ప్రక్రియ పేరు:సున్నితం
రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు.
అంశం:నిత్యజీవితంలో యోగా.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .
శీర్షిక : నిత్య సంజీవని.
21.
మహత్తర వైజ్ఞానిక శాస్త్రం
ఆధ్యాత్మిక క్రమశిక్షణా క్రమం.
మానసిక, శారీరిక అనుసంధానం
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
22.
మనిషిలో చేతనావస్థ జాగృతి
నిత్య జీవనగతికి సారధి
ఆరోగ్య ఆనందాలకు వారధి.
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
23.
ఉఛ్ఛ్వాస నిశ్వాసపు వాయులీనాల
పరిసుద్ధపరచే ప్రాణాపాన శక్తి.
నిష్ట - నియమాల జీవనోత్కృుష్ట పుష్టి
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
24.
పరిపుార్ణ ఆరోగ్యానంద బీజం
పతంజలీ యొాగఋషి ప్రణీతం.
పరిపక్వ శుద్ధజ్ఞాన ప్రకాశం .
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
25.
యొాగాసనక్రమం ప్రసాంత జీవితవరం.
నిత్య యౌవనామృత ధనం
సత్యౌషధీ సంజీవన సారం.
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
హామీ : ఈ సున్నితాలు నా స్వీయ రచనలు.
[6/25, 20:07] p3860749: సాహిత్య బృందావన వేదిక
25-06-21
ప్రక్రియ: సున్నితం .
రూపకర్త: నెల్లుట్ల సునీతగారు
అంశం: పీ. వీ గారి ఆర్ధిక సంస్కరణలు .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .
శీర్షిక : నర- సింహం.
26.
వేంకట నరసింహం పాములపర్తి
ప్రధానమంత్రిగా ఖ్యాతికెక్కిన కీర్తి.
అర్ధికవ్యవస్థలో విప్లవాత్మక స్పుార్తి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
27.
రాజకీయ శాసనసభ్యునిగా జీవితం.
కేంద్ర రాజకీయాలలో ప్రవేశం.
భహుభాషావేత్తగా పేరొందిన ఘనం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
28
నాలుగు విడతలుగా శాసనసభ్యత్వం.
న్యాయ ,వైద్య, ఆరోగ్యశాఖల-
మంత్రిగా పేరెన్నికైన ఘనం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
29
కులాంతర్గత వర్గ ప్రాబల్యం.
పాములపర్తిదొక ప్రత్యేక స్థానం.
హంగుా ,ఆర్భాటాలులేని లక్షణం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
30.
బ్రాహ్మణునిగా రాజకీయాలలో శ్రేష్ట
సాహిత్య పురస్కార గ్రహీత
రాష్ట్రవ్యాప్త శతజయంతోత్సవ ప్రాప్త.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
[6/26, 14:40] p3860749: [6/25, 20:07] p3860749: సాహిత్య బృందావన వేదిక
25-06-21
ప్రక్రియ: సున్నితం .
రూపకర్త: నెల్లుట్ల సునీతగారు
అంశం: పీ. వీ గారి ఆర్ధిక సంస్కరణలు .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .
శీర్షిక : నర- సింహం.
26.
వేంకట నరసింహం పాములపర్తి
ప్రధానమంత్రిగా ఖ్యాతికెక్కిన కీర్తి.
అర్ధికవ్యవస్థలో విప్లవాత్మక స్పుార్తి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
27.
రాజకీయ శాసనసభ్యునిగా జీవితం.
కేంద్ర రాజకీయాలలో ప్రవేశం.
భహుభాషావేత్తగా పేరొందిన ఘనం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
28
నాలుగు విడతలుగా శాసనసభ్యత్వం.
న్యాయ ,వైద్య, ఆరోగ్యశాఖల-
మంత్రిగా పేరెన్నికైన ఘనం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
29
కులాంతర్గత వర్గ ప్రాబల్యం.
పాములపర్తిదొక ప్రత్యేక స్థానం.
హంగుా ,ఆర్భాటాలులేని లక్షణం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
30.
బ్రాహ్మణునిగా రాజకీయాలలో శ్రేష్ట
సాహిత్య పురస్కార గ్రహీత
రాష్ట్రవ్యాప్త శతజయంతోత్సవ ప్రాప్త.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
[6/26, 11:51] p3860749: హామీ...
శీర్షిక : " నర సింహం " అనే నా ఈ కవిత , ఏ మాధ్యమునందునుా ప్రచురితంకసని నా స్వీయ రచన.
రచయిత్రి : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
[7/2, 16:01] p3860749: సాహితీ బృందావన వేదిక
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త: నెల్లుట్ల సునీతగారు.
అంశం: పలకరింపు.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక : చిరునవ్వుల పలకరింపు.
31.
కొత్త వ్యక్తుల పరిచయం
చిన్ని పలకరింపుతో ప్రారంభం.
మమతలు పండించే మాధుర్యం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
32.
చిరునవ్వు నిండిన పలకరింపు
స్నేహ బీజానికి అంకురార్పణం .
నిండైన స్నేహం నిర్మలానందం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
33.
ప్రతీ రోజుా పలకరించు.
అహం నిండిన గుణం--
పలకరింపుతో ఔతుంది అంతం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
34.
ప్రతిదినం పలకరించే గుణంతో
పొందెదవు అందరి అనురాగం.
కుటుబంలో పెరుగును సఖ్యం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
35.
కన్నీటి బతుకులకు ఆలంబన .
పలకరింపుతో దొరికిన స్వాంతన .
కష్టలను మరపించేది పలకరింపు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ:
నా ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని స్వీయ రచనలు.
[7/24, 23:06] p3860749: 24/07/2021
ప్రక్రియ :సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం : అబ్దుల్ కలాంగారి సేవా నిరతి.
శీర్షిక : భావి తరాలకు స్ఫుార్తి.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
భారతీయ అంతరిక్ష పరిశోధకుడు.
భారతదేశ అభివృద్ధి ప్రణాళికలతో
రాష్ట్రపతిగా పేరొందిన ఘనుడు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
చట్టాలపై కలాం నిర్ణయం
ఉమ్మడి పౌరస్మ్రుతికై పోరాటం
"భారతరత్న " పురస్కార సమ్మానం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
శాంకేతిక పరిజ్ఞాన దృష్టి
శాస్త్రీయ సలహాదారుగా కృషి
"పద్మభుాషణ్" గా బిరుదొందిన కీర్తి
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
ప్రాజెక్టుల అభివృద్ధికి శ్రీకారం
స్వదేసీ ఉపగ్రహ ప్రయొాగం.
రోహిణి 1 చరిత్రలో ఘనవిజయం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
కంప్యూటర్ తయారీతో గ్రామీణారోగ్యవృద్ధి
గుండె వైద్యసనికి "ష్టంట్ "
అంతరిక్ష ప్రాజెక్టుల్లో నాయకత్వం
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
యువ పునరుజ్జీవనోద్యమ దినోత్సవం"
అబ్దుల్ కలామ్ జన్మదినోత్సవం.
స్వాతంత్ర్య దినోత్సవ బహుమానం
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
హామీ:
ఈ నా సున్నితములు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచనలు.
No comments:
Post a Comment