[11/30, 12:52] +91 94943 00188: *రూపకర్త*
*రాజశ్రీ ఎల్మల*
*నియమాలు*
*#. నాలుగు పాదాలు*
*#. 1,3 పాదములో 5 అక్షరాలు మాత్రమే ఉండాలి.*
*#.2,4 పాదాల్లో 8 అక్షరాలు మాత్రమే ఉండాలి*
*#. 1,3 పాదాలలో మొదటి అక్షరం ఒకేలా ఉండాలి.*
*#. 1,4 పాదాలలో ఒక అంత్య ప్రాస ఉండాలి*
*#2,3 పాదాల్లో ఒక అంత్యప్రాస ఉండాలి.*
*#.4వ పాదంలో8 అక్షరాల తర్వాత ఒక సూర్య గణం తో మకుటం ఉండాలి.* ఉ" పసిడి (III), సింహ(UI)..
*రోజుకు 2 "కృపాణాలు" మాత్రమే రాయాలి .*
*ఓ* ప్రియత *మా*
నాపై ఎందుకింత క *సి*
*ఓ* సి రాక్ష *సి*
ప్రేమలో ఇంత కోప *మా* పసిడి.
[11/30, 12:52] +91 94943 00188: కృపానాలు ఈ సంకలనం..కోసం
మరో నలుగురికి కవితలు రాసే అవకాశం ఇస్తున్నాను..
పేరు....
ఊరు....
మీ కృపానాలు
1).....
2)......
3)......
మీ ఫోటో...
No comments:
Post a Comment